Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #మిరాయ్ రివ్యూ & రేటింగ్
  • #కిష్కింధపురి రివ్యూ & రేటింగ్
  • #‘దృశ్యం 3’ మీరనుకున్నట్లు కాదు!

Filmy Focus » Featured Stories » వరుణ్ టెన్షన్ తప్పింది అంటే.. ఆయుష్మాన్ వచ్చాడు

వరుణ్ టెన్షన్ తప్పింది అంటే.. ఆయుష్మాన్ వచ్చాడు

  • September 10, 2019 / 02:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వరుణ్ టెన్షన్ తప్పింది అంటే.. ఆయుష్మాన్ వచ్చాడు

“జెర్సీ” ఎమోషనల్ హిట్ అయినప్పటికీ.. కమర్షియల్ గా ఆడలేదు అనే సాఫ్ట్ కార్నర్ తో “వాల్మీకి” మేకర్స్ తమ సినిమా రిలీజ్ కి రెడీగా ఉన్నప్పటికీ.. కేవలం నాని కోసం తమ చిత్రాన్ని సెప్టెంబర్ 20న విడుదల చేసుకోవడానికి సన్నద్ధమయ్యారు. సో, మాస్, బి-సి సెంటర్ కలెక్షన్స్ కి అడ్డు లేదు అని సంబరపడే సమయానికి బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా గ్యాంగ్ లీడర్ & టీం కి కొత్త తలపోటుగా మారాడు. బాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ యాక్టర్ & హీరోల్లో ఆయుష్మాన్ ఖురానా ప్రధముడు. అతడు నటించిన “డ్రీమ్ గర్ల్” ఈ శుక్రవారం విడుదలకానుంది. దాంతో.. గ్యాంగ్ లీడర్ కి మల్టీప్లెక్స్ & ఓవర్సీస్ లో ఈ చిత్రం గట్టి పోటీ ఇవ్వనుంది.

big-fight-for-gang-leader-movie1

హీరోగా నానికి ఎంత మంచి ఫాలోయింగ్ ఉన్నప్పటికీ.. ఆయుష్మాన్ ను బీట్ చేయడం మాత్రం కష్టమే. అందులోనూ ప్రస్తుతం ఆయుష్మాన్ ఉన్న ఫామ్ కి మల్టీప్లెక్స్ & ఓవర్సీస్ ఆడియన్స్ చూపు “డ్రీమ్ గర్ల్” వైపు మర్లడం పెద్ద కష్టం కూడా కాదు. మరి ఈ సమస్య నుండి నాని ఎలా బయటపడతాడో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ayushmann Khurrana
  • #Drem girl
  • #Gang Leader Movie
  • #Nani
  • #Priyanka Arul Mohan

Also Read

Kishkindhapuri Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’

Mirai Collections: 2వ రోజు కూడా ఆల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసింది

Tamannaah Bhatia: ప్రియుడితో బ్రేకప్..పెళ్ళి వంకతో పరోక్షంగా సెటైర్లు..!

2026 సంక్రాంతి పోరు… హీరోలకే కాదు.. ఈ హీరోయిన్ల మధ్య కూడా..!

Bigg Boss 9:ఇది ఫిక్స్..ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ఆమెనే.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ డ్యూటీ చేయలేదా?

Kishkindhapuri Collections: పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’ ఓపెనింగ్స్

related news

Bhale Bhale Magadivoy: 10 ఏళ్ళ ‘భలే భలే మగాడివోయ్’ .. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ది ప్యారడైజ్‌’ కోసం రాజమౌళి స్టైల్‌లో ఆలోచిస్తున్న నాని అండ్‌ కో

Nani: ‘చంటబ్బాయ్’ రీమేక్ ని లైట్ తీసుకున్న నాని?

Court: సైలెంట్ గా పెళ్లి చేసుకున్న ‘కోర్ట్’ డైరెక్టర్

trending news

Kishkindhapuri Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’

Kishkindhapuri Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’

5 hours ago
Mirai Collections: 2వ రోజు కూడా ఆల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసింది

Mirai Collections: 2వ రోజు కూడా ఆల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసింది

5 hours ago
Tamannaah Bhatia: ప్రియుడితో బ్రేకప్..పెళ్ళి వంకతో పరోక్షంగా సెటైర్లు..!

Tamannaah Bhatia: ప్రియుడితో బ్రేకప్..పెళ్ళి వంకతో పరోక్షంగా సెటైర్లు..!

6 hours ago
2026 సంక్రాంతి పోరు… హీరోలకే కాదు.. ఈ హీరోయిన్ల మధ్య కూడా..!

2026 సంక్రాంతి పోరు… హీరోలకే కాదు.. ఈ హీరోయిన్ల మధ్య కూడా..!

18 hours ago
Bigg Boss 9:ఇది ఫిక్స్..ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ఆమెనే.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ డ్యూటీ చేయలేదా?

Bigg Boss 9:ఇది ఫిక్స్..ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ఆమెనే.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ డ్యూటీ చేయలేదా?

1 day ago

latest news

Mirai Collections: మొదటి రోజు కుమ్మేసిన ‘మిరాయ్’

Mirai Collections: మొదటి రోజు కుమ్మేసిన ‘మిరాయ్’

1 day ago
Kishkindhapuri: ‘కిష్కింధపురి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

2 days ago
Mirai: ‘మిరాయ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Little Hearts Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చేరిపోయిన ‘లిటిల్ హార్ట్స్’

Madharasi Collections: 50 శాతం కూడా రికవరీ కాలేదు.. ఇక కష్టమే

Madharasi Collections: 50 శాతం కూడా రికవరీ కాలేదు.. ఇక కష్టమే

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version