Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » ‘వకీల్ సాబ్’ మాత్రమే కాదు.. ఆ క్రేజీ సినిమాలన్నీ కూడా సంక్రాంతికే..!

‘వకీల్ సాబ్’ మాత్రమే కాదు.. ఆ క్రేజీ సినిమాలన్నీ కూడా సంక్రాంతికే..!

  • October 21, 2020 / 07:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘వకీల్ సాబ్’ మాత్రమే కాదు.. ఆ క్రేజీ సినిమాలన్నీ కూడా సంక్రాంతికే..!

2020 సంక్రాంతికి బిగ్ ఫైట్ జరిగిన సంగతి తెలిసిందే. రజినీకాంత్ ‘దర్బార్’, మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’, అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’, కళ్యాణ్ రామ్ ‘ఎంతమంచి వాడవురా’ వంటి బడా చిత్రాలు.. ఈ ఏడాది సంక్రాంతి బరిలో తలబడ్డాయి. వీటిలో ‘అల వైకుంఠపురములో’ చిత్రం సంక్రాంతి విన్నర్ గా నిలవగా.. ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం రన్నర్ గా ముగిసింది. అయితే మార్చి నుండీ కరోనా వల్ల థియేటర్లు మూతపడటం..

6నెలల వరకూ తెరుచుకోకపోవడంతో.. 2021 సంక్రాంతికి అసలు సినిమాల సందడే ఉండదేమో అనే అనుమానం అందరికీ కలిగింది. అయితే అతి త్వరలోనే థియేటర్లు తెరుచుకోనున్నాయి. కానీ ఈ 3 నెలలు కరోనా భయంతో జనాలు థియేటర్లకు తరలివస్తారన్న గ్యారెంటీ లేదు. కాబట్టి.. చాలా సినిమాలు 2021 సంక్రాంతినే టార్గెట్ చేసాయి. పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ చిత్రాన్ని సంక్రాంతికే విడుదల చెయ్యాలని నిర్మాత దిల్ రాజు భావిస్తున్నారు. అంతేకాదు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘కె.జి.ఎఫ్ చాప్టర్2’ చిత్రం కూడా సంక్రాంతికే విడుదల కానుంది.

వీటితో పాటు అఖిల్.. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’, నితిన్ ‘రంగ్ దే’, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘అల్లుడు అదుర్స్’ చిత్రాలతో పాటు.. రానా ‘అరణ్య’ చిత్రం కూడా సంక్రాంతికే విడుదలకాబోతుంది. దీంతో 2021 సంక్రాంతికి కూడా బిగ్ ఫైట్ తప్పేట్టు లేదు. మరి ఈసారి సంక్రాంతి విన్నర్ గా ఏ సినిమా నిలుస్తుందో చూడాలి..!

Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Alludu adhurs
  • #Aranya
  • #KGF 2
  • #Most Eligible Bachelor
  • #Rang De

Also Read

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Anant Nag: దాదా సాహెబ్‌ అనంత్‌ నాగ్‌ గురించి తెలుసా? మనం చూడనివి…

trending news

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

2 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

3 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

23 hours ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

1 day ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

2 hours ago
The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version