Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » Prakash Raj: ప్రకాష్ రాజ్ ప్యానెల్ ను టెన్షన్ పెడుతున్న అంశాలు..!

Prakash Raj: ప్రకాష్ రాజ్ ప్యానెల్ ను టెన్షన్ పెడుతున్న అంశాలు..!

  • July 3, 2021 / 02:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prakash Raj: ప్రకాష్ రాజ్ ప్యానెల్ ను టెన్షన్ పెడుతున్న అంశాలు..!

‘మా'(మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఎన్నిక‌లు ఈసారి మరింత రసవత్తరంగా మారాయి. ప్ర‌కాష్ రాజ్ వంటి అగ్ర నటుడు ఈ సరి బరిలో దిగుతుండడంతో ఈ టాపిక్ పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. అంతేకాదు ‘మా’ ఎన్నికల పై ఎటువంటి న్యూస్ వచ్చినా జనాలు ఆసక్తిగా తెలుసుకుంటున్నారు. ఒకప్పుడు అయితే ఈ ఎన్నికల పై ఇంత ఆసక్తి జనాల్లో ఉండేది కాదు. ప్ర‌కాష్ రాజ్ భోళా మనిషి… ఈసారి పోటీ చేయడమే జనాల్లో ఆసక్తిని పెంచిందని చెప్పొచ్చు. అంతేకాక మెగా స్టార్ చిరంజీవి స‌పోర్ట్ కూడా ప్రకాష్ రాజ్ ప్యానెల్ కు ఉండడంతో .. విజయం ప్రకాష్ రాజ్ దే అని చాలా మంది ఫిక్స్ అయిపోయారు.అయితే ప్ర‌కాష్ రాజ్ కు కూడా కొన్ని మైనస్ పాయింట్లు ఉన్నాయి. ఆ టీం సభ్యులను టెన్షన్ పెడుతున్నవి కూడా ఇవే..!

నిజానికి రెండు ద‌శాబ్దాల క్రితమే ఆయ‌న ‘మా’ స‌భ్యుడు అయ్యారు.కానీ ఇప్ప‌టి వ‌ర‌కు ఆయన `మా`ని ప‌ట్టించుకుంది లేదు. ‘మా’ కు సంబంధించి ఎటువంటి విషయాల్లోనూ ఈయన జోక్యం చేసుకోలేదు..ఇక్కడ జరిగే మీటింగ్ లకు కూడా ఆయన హాజరు కాలేదు. అంతేకాదు ఈయన ఓటు కూడా వేయడానికి రారు అనే వాదన కూడా వినిపిస్తుంది.

ఇక ప్రకాష్ రాజ్.. నాన్ లోకల్ అని విమర్శించే బ్యాచ్ కూడా లేకపోలేదు.

అంతేకాక సెట్లో ప్ర‌కాష్ రాజ్ ప్రవర్తన బాగోదని.. ఆయన టైంకి రారు, సహ నటులతో మాట్లాడరు, మాట్లాడినా వాళ్ళని లెక్క లేనట్టు మాట్లాడతారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈయన లేట్ గా సెట్ కి రావడం వలన.. స్టార్ హీరోలతో పాటు, దర్శకుడు, నిర్మాత, జూనియర్ ఆర్టిస్ట్ లు.. టైంకి షూటింగ్ ముగించలేక బాధపడుతుంటారని ఆరోపించేవాళ్ళు కూడా ఎక్కువే.!

ఇవి కాక.. గతంలో ప్ర‌కాష్ రాజ్ హిందువుల‌ను.. కాకుల‌తో పోలుస్తూ చేసిన కామెంట్లు కూడా ఆయన పై ఉన్న నెగిటివిటీని పెంచాయి.

ఇప్పుడు ప్రకాష్ రాజ్ కు.. ఛాన్స్ లు తగ్గడం వలన.. ‘మా’ ద్వారా ఆయన మళ్ళీ అందరి దృష్టిని ఆకర్షించాలని చేసే ప్రయత్నాలు కూడా అయ్యుండొచ్చని మరికొంతమంది నటీనటులు అంటున్న మాట.

ఏమైనా ఇవి మాత్రం.. ప్రకాష్ రాజ్ ప్యానెల్ వారిని టెన్షన్ పెట్టె విషయాలే అని చెప్పాలి.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hema
  • #jeevitha
  • #MAA Elections
  • #manchu vishnu
  • #Movie Artist Association

Also Read

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

related news

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

trending news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

15 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

16 hours ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

16 hours ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

2 days ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

2 days ago

latest news

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Sankrathi 2027: ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

34 mins ago
Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

2 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

19 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

20 hours ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version