Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » Allu Arjun: పాపం.. బన్నీ హీరోయిన్ కు ఒక్క హిట్టూ లేదే..?

Allu Arjun: పాపం.. బన్నీ హీరోయిన్ కు ఒక్క హిట్టూ లేదే..?

  • April 4, 2021 / 08:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun: పాపం.. బన్నీ హీరోయిన్ కు ఒక్క హిట్టూ లేదే..?

అల్లు అర్జున్ గుణశేఖర్ కాంబినేషన్ లో తెరకెక్కిన వరుడు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు భానుశ్రీ మెహ్రా. సాధారణంగా స్టార్ హీరోల సినిమాలతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తే జయాపజయాలకు అతీతంగా వరుస మూవీ ఆఫర్లు వస్తాయి. అయితే వరుడు హీరోయిన్ విషయంలో మాత్రం భిన్నంగా జరిగింది. వరుడు సినిమా డిజాస్టర్ కావడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో భానుశ్రీ మెహ్రాకు పెద్దగా ఆఫర్లు రాలేదు. ఈ హీరోయిన్ కు అడపాదడపా ఆఫర్లు వచ్చినా ఆ ఆఫర్లు కెరీర్ కు ప్లస్ కాలేదు.

అల్లరి నరేష్ బ్రదర్ ఆఫ్ బొమ్మాళీ, చరణ్ గోవిందుడు అందరివాడేలే సినిమాల్లో చిన్న పాత్రల్లో భానుశ్రీ నటించినా ఆ సినిమాలు కూడా ఈమె కెరీర్ కు ప్లస్ కాలేదు. భానుశ్రీకి సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ ఉండగా ఆ యూట్యూబ్ ఛానల్ లోని వీడియోలకు భారీగా వ్యూస్ రావడం లేదు. చాలామంది తెలుగు ప్రేక్షకులు ఈ హీరోయిన్ ను మరిచిపోయారు. అయితే ఈ హీరోయిన్ మాత్రం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటంతో పాటు సెలబ్రిటీలు పెట్టే పోస్టుల కింద కామెంట్లు పెడుతూ సినిమాల్లో యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు.

తాజాగా అలు అర్జున్ తన తొలి సినిమా గంగోత్రి విడుదలై 18 సంవత్సరాలైందని ట్వీట్ చేయగా వరుడు సినిమా రిలీజై 11 సంవత్సరాలైందని భానుశ్రీ మెహ్రా కామెంట్ పెట్టడం గమనార్హం. స్టార్ హీరో ట్వీట్లకు భానుశ్రీ ఇలా సంబంధం లేని రిప్లై పెట్టడంపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందం, అభినయం ఉన్నా భానుశ్రీ మెహ్రాకు అదృష్టం మాత్రం లేదు.ఒకవేళ వరుడు సినిమా హిట్టై ఉంటే మాత్రం ఆమె కెరీర్ మరో విధంగా ఉండేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అల్లు అర్జున్ తో నటించిన చాలామంది హీరోయిన్లు వరుస విజయాలను సొంతం చేసుకుంటుంటే భానుశ్రీ మాత్రం ఫ్లాప్ హీరోయిన్ గా మిగిలిపోవడం గమనార్హం.

Most Recommended Video

వైల్డ్ డాగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
సుల్తాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Bhanu Sree Mehra
  • #Actress Bhanu Sree Mehra]
  • #Allu Arjun
  • #Bhanu
  • #Bhanu Sree Mehra

Also Read

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

related news

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

trending news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

4 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

5 hours ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

5 hours ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

1 day ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

1 day ago

latest news

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

8 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

9 hours ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

10 hours ago
Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

1 day ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version