Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » స్టార్ హీరోల సినిమాలతో నిర్మాతల పాట్లు…!

స్టార్ హీరోల సినిమాలతో నిర్మాతల పాట్లు…!

  • October 12, 2020 / 10:49 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

స్టార్ హీరోల సినిమాలతో నిర్మాతల పాట్లు…!

పెద్ద హీరోల సినిమాలంటేనే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. భారీ భారీ సెట్టింగ్లు… భారీ తారాగణం..సంవత్సరాల పాటు షూటింగ్ .. ఇలా నిర్మాతలకు పెద్ద పనే ఉంటుంది. అందుకే మన దిల్ రాజు వంటి బడా నిర్మాతలు తెలివిగా మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు చేసుకుంటూ పోతారు.క్రేజ్ ఉన్న పెద్ద సినిమాలను… విడుదలకు ముందు ప్రివ్యూలు వంటివి చూసి నచ్చితే కొన్ని ఏరియాల్లో ఆ సినిమా హక్కులను కొనేసి పంపిణీలు చేసుకుంటారు. సరే ఈ విషయం ఎందుకు చెబుతున్నానంటే.. మన ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు ఇప్పుడు వరుసగా పెద్ద సినిమాలను లైన్లో పెడుతున్నారు.

అందులో అల్లు అర్జున్ ‘పుష్ప’ అలాగే మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ చిత్రాల షూటింగ్ ఈ పాటికే మొదలుకావాల్సి ఉంది. అయితే ఈ రెండు చిత్రాలకు ఇప్పుడు లొకేషన్ల సమస్య వచ్చి పడింది. ‘పుష్ప’ కోసం దట్టమైన అడవుల లొకేషన్ కావాలి. ఇందుకు గాను కేరళ వెళ్ళాలి అనుకున్నారు. కానీ ఇప్పుడు అక్కడ కరోనా మరింత విజృంభిస్తున్న నేపధ్యంలో … సుక్కూ అండ్ టీం ఆలోచనలో పడ్డారు. ఇక మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ పరిస్ధితి కూడా అంతే..! ఈ చిత్రం షూటింగ్ కోసం తారాగణం అమెరికా వెళ్లాల్సి ఉంది.

నవంబర్ నుండీ 45 రోజుల పాటు నాన్ స్టాప్ షెడ్యూల్ ఒకటి ప్లాన్ చేసారు. కానీ ఇప్పుడు యూనిట్ సభ్యులకు వీసాల సమస్య వచ్చి పడిందట. దాంతో జనవరి వరకూ ‘సర్కారు వారి పాట’ షూటింగ్ మొదలయ్యే అవకాశం లేదని టాక్. ఇక ‘మైత్రి’ వారు నిర్మించిన ‘ఉప్పెన’ చిత్రం షూటింగ్ పూర్తయినా విడుదల చెయ్యలేని పరిస్ధితి. మరి వీరి సమస్యలు ఎప్పటికి తీరతాయో..!

Most Recommended Video

చిన్నపిల్లలుగా మారిపోయిన ‘బిగ్ బాస్4’ కంటెస్టెంట్స్.. ఎలా ఉన్నారో మీరే చూడండి..!
‘సర్జరీ’ చేయించుకున్న హీరోయిన్లు వీళ్ళే!
భీభత్సమైన బ్లాక్ బస్టర్ ఇచ్చిన హీరోలే తరువాత భయంకరమైన డిజాస్టర్లు కూడా ఇచ్చారు…!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mythri Movie Makers

Also Read

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

related news

Sharwanand: శర్వానంద్ సినిమాని పక్కన పెట్టిన ‘మైత్రి’

Sharwanand: శర్వానంద్ సినిమాని పక్కన పెట్టిన ‘మైత్రి’

trending news

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

57 mins ago
Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

19 hours ago
Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

22 hours ago
NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

1 day ago
Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

1 day ago

latest news

Mega 158 : చిరంజీవి – బాబీ కాంబోలో విలన్ గా హీరోయిన్ ? ఎవరో తెలుసా ?

Mega 158 : చిరంజీవి – బాబీ కాంబోలో విలన్ గా హీరోయిన్ ? ఎవరో తెలుసా ?

19 hours ago
Maa Annayya: ‘మా అన్నయ్య’ వెనక ఇంత పెద్ద కథ జరిగిందా?

Maa Annayya: ‘మా అన్నయ్య’ వెనక ఇంత పెద్ద కథ జరిగిందా?

19 hours ago
Rajashekhar: సినిమాలోకి వెళ్తానంటే హీరో రాజశేఖర్ ఇంట్లో ఏమన్నారో తెలుసా?

Rajashekhar: సినిమాలోకి వెళ్తానంటే హీరో రాజశేఖర్ ఇంట్లో ఏమన్నారో తెలుసా?

20 hours ago
Salman Khan: సల్మాన్ ఖాన్ ని వంశీ పైడిపల్లి హ్యాండిల్ చేయగలడా?

Salman Khan: సల్మాన్ ఖాన్ ని వంశీ పైడిపల్లి హ్యాండిల్ చేయగలడా?

20 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version