Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Siri Hanamanth: కారు కొనడం కాదు డ్రైవింగ్ నేర్చుకో.. శ్రీహాన్ కామెంట్స్ వైరల్!

Siri Hanamanth: కారు కొనడం కాదు డ్రైవింగ్ నేర్చుకో.. శ్రీహాన్ కామెంట్స్ వైరల్!

  • July 12, 2022 / 08:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Siri Hanamanth: కారు కొనడం కాదు డ్రైవింగ్ నేర్చుకో.. శ్రీహాన్ కామెంట్స్ వైరల్!

సిరి హనుమంత్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. యూట్యూబ్ వీడియోలు వెబ్ సిరీస్ లో బుల్లితెర సీరియల్స్ లో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్న సిరి బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కార్యక్రమానికి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చారు. ఇక బిగ్ బాస్ ద్వారా ఈమె మరింత పాపులారిటీ సంపాదించుకుంది అయితే ఈ పాపులారిటీ తనపై ఎంతో నెగెటివిటీ చూపించింది బిగ్ బాస్ హౌస్ లో సిరి షణ్ముఖ్ జస్వంత్ తో చనువుగా ఉండటం వల్ల తనపై ఎంతో నెగెటివిటీ ఏర్పడింది.

ఈ క్రమంలోనే వీరి వ్యవహార శైలి గురించి నెటిజన్లు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం నుంచి బయటకు రాగానే షణ్ముఖ్ జస్వంత్ ప్రియురాలు దీప్తి సునయన తనతో బ్రేకప్ చెప్పుకుంది. అలాగే సిరి తన ప్రియుడు శ్రీహాన్ లవ్ బ్రేకప్ అవుతుందని చాలామంది భావించినప్పటికీ వీరిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని ఎంత సంతోషంగా ఉన్నారు. ఇలా బిగ్ బాస్ తర్వాత సిరి తన ప్రియుడు శ్రీహాన్ కలిసి పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు.

ఇక వీరిద్దరూ బుల్లితెర కార్యక్రమాలలో కూడా పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా సిరి ఖరీదైన కారును కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే తన ప్రియుడితో కలిసి కారు కొనుగోలు చేస్తున్నటువంటి ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పెద్ద ఎత్తున తనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక ఈ కారు కొనుక్కున్న సందర్భంగా సిరి గురించి శ్రీహన్ షాకింగ్ కామెంట్స్ చేశారు.

కారు కొనడం కాదు ముందు డ్రైవింగ్ చేయడం నేర్చుకో అంటూ సిరి పై శ్రీహాన్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే బిగ్ బాస్ సీజన్ 6 కార్యక్రమానికి శ్రీహాన్ వెళుతున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజమందో తెలియదు కానీ,శ్రీహాన్ కనుక బిగ్ బాస్ లోకి వెళ్తే తప్పకుండా విన్నర్ అవుతారని అభిమానులు భావిస్తున్నారు.

1

2

3

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg Boss 5 Telugu
  • #Siri
  • #Siri Hanumanth

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

3 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

3 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

5 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

23 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version