Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Divi: స్టార్ రచయిత అనంత శ్రీరామ్ తో కలిసి గోవాలో మెరిసిన దివి.. వైరల్ అవుతున్న వీడియో!

Divi: స్టార్ రచయిత అనంత శ్రీరామ్ తో కలిసి గోవాలో మెరిసిన దివి.. వైరల్ అవుతున్న వీడియో!

  • April 21, 2023 / 06:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Divi: స్టార్ రచయిత అనంత శ్రీరామ్ తో కలిసి గోవాలో మెరిసిన దివి.. వైరల్ అవుతున్న వీడియో!

టాలీవుడ్ స్టార్ లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ ను ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. ఆంధ్రప్రదేశ్, పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు దగ్గర ఉన్న దొడ్డిపట్ల గ్రామానికి చెందిన ఇతను దాదాపు 19 ఏళ్లుగా సినీ పరిశ్రమలో రాణిస్తున్నాడు. చూడటానికి చాలా పద్దతిగా, ఇన్నోసెంట్ గా కళ్ళజోడు పెట్టుకుని కనిపిస్తాడు. మాట్లాడే విధానం కూడా చాలా స్పష్టంగా ఉంటుంది. ఇతనికి 39 ఏళ్ల వయసు అంటే నమ్మడం కొంచెం కష్టమే.

అతని కటౌట్ కూడా అలాగే ఉంటుంది. కానీ ఇప్పటివరకు 584 పాటలు రాశాడు అంటే అతిశయోక్తి అనిపించుకోదు. ఇదిలా ఉండగా.. అనంత శ్రీరామ్ ఈ మధ్య కాలంలో ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉన్నాడు. మొన్నామధ్య స్టేజి పై తన భార్యతో ఓ రేంజ్లో చిందేసిన ఇతను.. అటు తర్వాత భట్రాజు అనే పదం వాడటంతో ఇతని పై కేసు నమోదవ్వడం జరిగింది. అలా ఈ మధ్య కాలంలో ఇతను ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు.

తాజాగా ‘బిగ్ బాస్’ కంటెస్టెంట్ (Divi) దివితో కలిసి ఇతను గోవాలో సందడి చేస్తున్నట్టు తెలుస్తుంది. అందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఈ వీడియోలో అనంత శ్రీరామ్.. ‘మిస్టర్ పర్ఫెక్ట్’ సినిమాలోని ‘చలి చలిగా అల్లింది’ అనే పాటను పడుతుంటే.. దానిని బిగ్ బాస్ దివి రికార్డ్ చేయడం జరిగింది. ఆమె కూడా శ్రుతి కలిపడం మనం గమనించవచ్చు. మరి వీళ్ళేమైనా సినిమా షూటింగ్లో భాగంగా వెళ్ళారా? లేక బుల్లితెర బ్యాచ్ తో కలిసి టూర్ కు వెళ్ళారా అన్నది తెలియాల్సి ఉంది.

ప్రముఖ రచయితతో బిగ్ బాస్ బ్యూటీ.. అతనితో కలిసి గోవాలో ఎంజాయ్ చేస్తూ వీడియో!#AnantaSriram #DiviVadthya #Goa #GoaVibes #Tollywood #ViralVideo #FilmiBeatTelugu pic.twitter.com/CVQ2ehTAYj

— TeluguFilmibeat (@TeluguFilmibeat) April 20, 2023

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Divi Vadthya
  • #Anantha Sriram
  • #Divi
  • #Divi Vadthya
  • #lyrical Writer Anantha Sriram

Also Read

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Nagabandham First Review: రూ.100 కోట్ల బడ్జెట్ సినిమాలో రూ.100 కోట్ల వసూళ్ళు రాబట్టే కంటెంట్ ఉందా?

Nagabandham First Review: రూ.100 కోట్ల బడ్జెట్ సినిమాలో రూ.100 కోట్ల వసూళ్ళు రాబట్టే కంటెంట్ ఉందా?

Rao Bahadur First Review: ‘రావు బహదూర్’.. సత్యదేవ్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Rao Bahadur First Review: ‘రావు బహదూర్’.. సత్యదేవ్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

IMDB Movies: ఈ ఆరు నెలల్లో రాబోయే ఈ సినిమాల కోసం చాలామంది వెయిటింగ్

IMDB Movies: ఈ ఆరు నెలల్లో రాబోయే ఈ సినిమాల కోసం చాలామంది వెయిటింగ్

related news

Peddi: ‘మొన్న ఐటెమ్ గాళ్ళు.. ఇప్పుడు దురదగాళ్ళు’… అనంత్ శ్రీరామ్ ఇప్పట్లో తగ్గేలా లేడుగా

Peddi: ‘మొన్న ఐటెమ్ గాళ్ళు.. ఇప్పుడు దురదగాళ్ళు’… అనంత్ శ్రీరామ్ ఇప్పట్లో తగ్గేలా లేడుగా

Anantha Sriram: ‘పెద్ది’ డిస్కషన్‌: ఇంగ్లిష్‌లో అంటే ఓకేనా? తెలుగులో చెబితే కోపమొస్తోందా?

Anantha Sriram: ‘పెద్ది’ డిస్కషన్‌: ఇంగ్లిష్‌లో అంటే ఓకేనా? తెలుగులో చెబితే కోపమొస్తోందా?

trending news

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

3 hours ago
Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

3 hours ago
Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

5 hours ago
Nagabandham First Review: రూ.100 కోట్ల బడ్జెట్ సినిమాలో రూ.100 కోట్ల వసూళ్ళు రాబట్టే కంటెంట్ ఉందా?

Nagabandham First Review: రూ.100 కోట్ల బడ్జెట్ సినిమాలో రూ.100 కోట్ల వసూళ్ళు రాబట్టే కంటెంట్ ఉందా?

6 hours ago
Rao Bahadur First Review: ‘రావు బహదూర్’.. సత్యదేవ్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Rao Bahadur First Review: ‘రావు బహదూర్’.. సత్యదేవ్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

7 hours ago

latest news

Amazon Prime: అమెజాన్ ప్రైమ్‌ వీడియోకి మొదలైన చిక్కులు.. యాడ్స్‌పై కోర్టుకెళ్లిన..

Amazon Prime: అమెజాన్ ప్రైమ్‌ వీడియోకి మొదలైన చిక్కులు.. యాడ్స్‌పై కోర్టుకెళ్లిన..

21 hours ago
Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

22 hours ago
Akhil Akkineni: నా సినిమానే మాట్లాడుతుంది… అఖిల్‌ ‘కాన్ఫిడెన్స్‌’ చూశారా?

Akhil Akkineni: నా సినిమానే మాట్లాడుతుంది… అఖిల్‌ ‘కాన్ఫిడెన్స్‌’ చూశారా?

22 hours ago
Isakapatnam: ‘ఇసకపట్నం’ ని కచ్చితంగా చూడటానికి గల 5 కారణాలు

Isakapatnam: ‘ఇసకపట్నం’ ని కచ్చితంగా చూడటానికి గల 5 కారణాలు

23 hours ago
Toxic : ప్రతి గ్లింప్స్ వైరల్.. అయినా ‘టాక్సిక్’ అసలు స్టోరీ ఎవరికీ అర్థం కాలేదే!

Toxic : ప్రతి గ్లింప్స్ వైరల్.. అయినా ‘టాక్సిక్’ అసలు స్టోరీ ఎవరికీ అర్థం కాలేదే!

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version