‘దివి నుండీ దిగివచ్చిందా యాపిల్ బ్యూటీ’ అంటూ ‘జనతా గ్యారేజ్’ మూవీలోని ఈ లిరిక్ వింటే మనకు టక్కున గుర్తొచ్చేది మన ‘బిగ్ బాస్4’ కంటెస్టెంట్ దివి అనే చెప్పాలి. హౌస్ లో సైలెంట్ గా ఉంటూనే కుర్ర కారు అటెన్షన్ ను డ్రా చేసింది ఈ బ్యూటీ. హైదరాబాద్ కు చెందిన ఈ అమ్మాయి ఓ మోడల్ అన్న సంగతి తెలిసిందే.తొలుత ‘మహర్షి’ చిత్రంలో నటించింది దివి. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవినే ఇంప్రెస్ చేసి..

ఆయన మెహర్ రమేష్ డైరెక్షన్లో చెయ్యబోతున్న ‘వేదలమ్'(తమిళ్) రీమేక్లో నటించే అవకాశం కొట్టేసింది దివి. అంటే ఈమె గ్లామర్ కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. ఇదిలా ఉండగా.. ఇటీవల ఈ అమ్మడు రెడ్ కలర్ శారీని ధరించి ఓ ఫోటో షూట్లో పాల్గొంది. ఈ ఫొటోల్లో ఆమె కిల్లింగ్ లుక్స్.. కుర్రకారుని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇంకెందుకు ఆలస్యం ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కెయ్యండి :
1

2

3

4

5

6

7

More…
1

2

3

4

5

6

7

Moe..
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

more…
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

51

52

53

54

55

56

57

58

59

60

Most Recommended Video
‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!
