Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movies » Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

  • June 25, 2026 / 06:13 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

‘పటాస్’, ‘జబర్దస్త్’ కామెడీ షోలతో బుల్లితెరపై నిలదొక్కుకుంది ఫైమా(Faima Shiek). అనతి కాలంలోనే తన కామెడీ టైమింగ్ తో బోలెడంత క్రేజ్ ను సంపాదించుకుంది. ఆ క్రేజ్ కారణంగానే బిగ్ బాస్ హౌస్‌లోకి సైతం ఎంట్రీ ఇచ్చింది. హౌస్ లో తన గేమ్ తో, ఆటిట్యూడ్ తో ఫైమా మంచి మార్కులు వేయించుకుంది. అప్పుడప్పుడు సినిమాల్లో కూడా నటిస్తూ వచ్చింది. కానీ అక్కడ ఆశించిన స్థాయిలో రాణించలేదు.స్మాల్ స్క్రీన్ పై మాత్రం ఫైమా స్టార్ గా రాణిస్తోంది అనడంలో సందేహం లేదు.

Faima Shiek

faima marriage

ఫైమా పర్సనల్ లైఫ్ కూడా అందరికీ తెలిసిందే. పేదింటి కుటుంబానికి చెందిన అమ్మాయి… అయినప్పటికీ తన టాలెంట్ తో ఈ స్థాయికి చేరుకుంది. వ్యక్తిగత జీవితంలో.. ఎన్నో సవాళ్ళు ఎదుర్కొంది. ఫైమా లవ్ స్టోరీ కూడా చాలా మందికి తెలిసిందే. వాటి వల్ల ఎదుర్కొన్న విమర్శల సంగతి కూడా అందరికీ తెలిసిందే. గతంలో ముగ్గురు యువకులను ప్రేమ పేరుతో ఫైమా మోసం చేసినట్టు ప్రచారం జరిగింది. ఆ ముగ్గురిలో జబర్దస్త్ కమెడియన్ ప్రవీణ్ కూడా ఒకడు.

ఫైమా- ప్రవీణ్..ల కాంబినేషన్ కి ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. ఓ సందర్భంలో స్టేజ్ పైనే ప్రవీణ్ ఫైమాకి ప్రపోజ్ చేయడం, అందుకు ఆమె అంగీకారం తెలుపడం జరిగింది. కానీ బిగ్ బాస్ తర్వాత లెక్కలు మారిపోయాయి. ఫైమా- ప్రవీణ్..ల బంధం బీటలు వారింది. తర్వాత పర్సనల్ రీజన్స్ కారణంగానే విడిపోయామని ఫైమా వివరణ ఇచ్చినా, అటు తర్వాత ఆమె దారుణంగా మోసం చేసిందని ప్రవీణ్ కామెంట్స్ చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది.

ఈ వివాదాల తర్వాత ప్రవీణ్ వేరొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఫైమా కూడా వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. 9 యేళ్ళుగా తనతో రహస్య ప్రేమాయణం సాగిస్తున్న ప్రవీణ్ నాయక్ అనే వ్యక్తిని ఫైమా పెళ్లిచేసుకుంది. మొదట రెజిస్టర్ ఆఫీస్లో వీరు పెళ్లి చేసుకోగా.. తర్వాత హిందూ సాంప్రదాయ పద్దతిలో కూడా వివాహం చేసుకుంది.అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

View this post on Instagram

A post shared by Kranthi Kumar (@chillkranthi)

View this post on Instagram

A post shared by FAIMA (@faima_patas)

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Faima
  • #faima marriage

Also Read

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

related news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

trending news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

13 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

13 hours ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

13 hours ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

2 days ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

2 days ago

latest news

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

2 days ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version