Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Priyanka Singh: గ్లామర్ డోస్‌ విపరీతంగా పెంచిన బిగ్ బాస్ బ్యూటీ పింకీ!

Priyanka Singh: గ్లామర్ డోస్‌ విపరీతంగా పెంచిన బిగ్ బాస్ బ్యూటీ పింకీ!

  • April 12, 2023 / 08:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Priyanka Singh: గ్లామర్ డోస్‌ విపరీతంగా పెంచిన బిగ్ బాస్ బ్యూటీ పింకీ!

ప్రియాంకా సింగ్ అలియాస్ పింకీ అంటే తెలుగు రాష్ట్రాల్లో చాలా మందికి బిగ్ బాస్ ద్వారా దాదాపు అందరికి పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 5 తర్వాత కచ్చితంగా అవకాశాలు వస్తాయని భావించింది. కానీ, అలా ఏం జరగలేదు. స్టార్ మాకి సంబంధించిన షోలలో కనిపించడమే తప్ప.. పెద్దగా అవకాశాలు రాలేదు. కానీ తన తో పాటు బీగ్ బాస్ సీజన్ 5 ఉన్నవారందరికి దండిగా అవకాశాలు వస్తున్నాయి. ప్రియాంకా సింగ్ (పింకీ) అయిన ఏమాత్రం అధైర్యపడకుండా సోషల్ మీడియా అయిన ఇన్ స్టాగ్రామ్ లో మాత్రం ఆమె ఎంతో యాక్టివ్ గా ఉంటుంది.

ఈమెకు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. నెట్టింట ఎంతో మంది అభిమానులు కూడా ఉన్నారు. బిగ్ బాస్ సీజన్ 5లో అడుగుపెట్టి 13 వారాలు హౌస్ లో ఉండి శభాష్ అనిపించుకుంది. బిగ్ బాస్ హిస్టరీలో ఒక ట్రాన్స్ జెండర్‌ అన్ని వారాలు ఉండటం అదే తొలిసారి. ఆ షో వల్ల తెలుగు రాష్ట్రాల్లో పింకీకి అభిమానులు విపరీతంగా పెరిగిపోయారు బిగ్ ఆ తర్వాత ఎన్నో అవకాశాలు వస్తాయంటూ ఆశలు పెట్టుకుంది.

కానీ, ఇప్పటికీ సోషల్ మీడియాకే పరిమితమైంది. తాజాగా ఆమె (Priyanka Singh) షేర్ చేసిన కొన్ని ఫొటోలు నెట్టింట దుమారం రేపాయి.ఆ పోస్టుకు “నేను యాటిట్యూడ్ తో పుట్టలేదు. కానీ, నాకు గుడ్ యాటిట్యూడ్ ఉంది. నా లైఫ్ లో నేను ఎదిగేందుకు అది ఉపయోగపడుతుంది. నా కళ్లు కూడా అదే చెప్తాయి” అంటూ క్యాప్షన్ జోడింటింది.

ఈ పోస్టులో పింకీ గ్లామర్ డోస్‌ విపరీతంగా పెంచేసింది. ఈ పోస్టుల తరువాత అయిన సినిమా రంగంలోగానీ, బులితెర రంగం, టీవీ షోల్లో పింకీకి అవకాశాలు వస్తాయో చూడాలి.

View this post on Instagram

A post shared by Priyanka Singh (@priyankasingh.official_)

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg Boss Priyanka Singh
  • #priyanka
  • #Priyanka Singh

Also Read

Drishyam 3 Review in Telugu: దృశ్యం 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

related news

Dhurandhar : ఒకటి కాదు రెండు OTT ప్లాట్ఫార్మ్స్ లోకి ‘ధురంధర్ రా & అన్ కట్’ వెర్షన్ !

Dhurandhar : ఒకటి కాదు రెండు OTT ప్లాట్ఫార్మ్స్ లోకి ‘ధురంధర్ రా & అన్ కట్’ వెర్షన్ !

Drishyam 3 Review in Telugu: దృశ్యం 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Drishyam 3 Review in Telugu: దృశ్యం 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Pooja Hegde : పూజ హెగ్దే ఎంగేజ్మెంట్ అయిపోయిందా ? వైరల్ అవుతున్న పిక్స్ !

Pooja Hegde : పూజ హెగ్దే ఎంగేజ్మెంట్ అయిపోయిందా ? వైరల్ అవుతున్న పిక్స్ !

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Dragon: ‘డ్రాగన్‌’.. ‘ధురంధర్‌’ని ఫాలో అవుతోందా? రెండు ముక్కలు ఫిక్సా?

trending news

Drishyam 3 Review in Telugu: దృశ్యం 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Drishyam 3 Review in Telugu: దృశ్యం 3 సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

9 hours ago
Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

19 hours ago
Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

22 hours ago
Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

1 day ago

latest news

Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

22 hours ago
Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

Dragon: గత సినిమాల పాఠాలు నేర్చుకున్న ప్రశాంత్‌ నీల్‌.. అందుకే ఇప్పుడు ‘డ్రాగన్‌’కి..

Twisha Sharma: యువ నటి మృతి కేసులో సంచలన విషయాలు.. ఏం జరిగిందంటే

23 hours ago
Venkat Prabhu – Vijay : వైరల్‌ నెంబర్‌ ప్లేట్‌.. ఇప్పుడు విజయ్‌ దగ్గరకు.. ఇచ్చిందెవరో తెలుసా?

Venkat Prabhu – Vijay : వైరల్‌ నెంబర్‌ ప్లేట్‌.. ఇప్పుడు విజయ్‌ దగ్గరకు.. ఇచ్చిందెవరో తెలుసా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version