Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » మళ్ళీ శ్రీముఖినే హైలెట్ చేస్తున్న ‘బిగ్ బాస్’.. కారణం..?

మళ్ళీ శ్రీముఖినే హైలెట్ చేస్తున్న ‘బిగ్ బాస్’.. కారణం..?

  • October 17, 2019 / 07:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మళ్ళీ శ్రీముఖినే హైలెట్ చేస్తున్న ‘బిగ్ బాస్’.. కారణం..?

నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్3’ చివరి దశకు చేరుకుంది. మరో రెండు వారాల్లో ఈ సీజన్ ముగుస్తుంది. నవంబర్ 1 న ఫైనల్ అని తెలుస్తుంది. ఇదిలా ఉండగా ఇప్పుడు.. లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో భాగంగా హౌస్మేట్స్ అందరితో ‘ఫ్రీజ్.. రిలీజ్’ అంటూ వారితో ఆడుకుంటున్నాడు బిగ్ బాస్. ఇక సుమారు 3 నెలల నుండీ ఇంటి సభ్యులహాతో దూరంగా ఉంటూ వస్తున్న హౌస్ మేట్స్ కు రిలీఫ్ ఇవ్వడానికి వారి కుటుంబీకులను కూడా లోపలి పంపిస్తున్నాడు. ఇప్పటీకే శివజ్యోతి భర్త, బాబా భాస్కర్ కుటుంబం, అలీ రేజా భార్య, వితిక చెల్లి వంటి వారు హౌస్ లోకి వెళ్లి కాసేపు సందడి చేశారు.

sree-mukhi-bigg-boss-3-telugu

ఇక ఈరోజు రాహుల్ మరియు వరుణ్ రిలేటివ్స్ కూడా హౌస్ లోపలి వెళ్ళినట్టు ప్రోమోలు విడుదల చేశారు. అయితే ఆ ప్రోమోకి అంత రెస్పాన్స్ రాలేదు అనుకున్నాడో.. ఏమో.. ఇప్పుడు శ్రీముఖి తల్లి హౌస్ లోపలికి వచ్చినట్టు కూడా ఓ ప్రోమోని విడుదల చేసాడు. తల్లిని చూసిన సంతోషంలో పరిగెత్తుకుని వస్తున్న శ్రీముఖిని ‘బిగ్ బాస్’ ఫ్రీజ్ అనడం. అలాగే ఆమె తల్లిని వచ్చినదారినే బయటకి వెళ్ళిపోమనడం.. చేశాడు ‘బిగ్ బాస్’. ఇక ఆ వెంటనే శ్రీముఖి పెద్ద ఎత్తున ఏడుస్తున్న ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈరోజు ఎపిసోడ్ పై క్యూరియాసిటీ పెంచడానికే ఈ ప్రోమోని విడుదల చేసినట్టు తెలుస్తుంది. కాకపోతే మొదటి నుండీ ‘బిగ్ బాస్’ ఎక్కువ ఫోకస్ శ్రీముఖి పైనే పెడుతున్నాడని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. గతంలో కూడా టాస్క్ లో భాగంగా కుటుంబ సభ్యులను కలుసుకునే టాస్క్ ఒకటి పెట్టాడు ‘బిగ్ బాస్’. అప్పుడు కూడా శ్రీముఖి తమ్ముడు శుష్రుత్ నే ఎక్కువ సేపు చూపించారంటూ మిగిలిన హౌస్మేట్స్ రెలేటివ్స్ గొడవ పెట్టారట. అప్పుడు కూడా శ్రీముఖి ఎక్కువగా ఏడుస్తున్నట్టు చూపించాడు ‘బిగ్ బాస్’ అంటూ కామెంట్స్ చేసారు కొందరు. ‘ఎంత ఆమెకు క్రేజ్ ఉంటే మాత్రం ఎంతసేపు ఆమెనే హైలెట్ చేయడం కరెక్ట్’ కాదు అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

బాలీవుడ్ లో మంచి కలెక్షన్లు రాబట్టిన సౌత్ సినిమాలు..?
చిరంజీవి అతిధి పాత్ర చేసిన సినిమాలు?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Nagarjuna
  • #Bigg boss
  • #Bigg Boss 3
  • #Bigg Boss Telugu
  • #Rahul Sipligunj

Also Read

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి  రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

trending news

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

18 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

19 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 days ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

42 mins ago
Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

1 hour ago
Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

2 hours ago
The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

18 hours ago
The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version