Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » బిగ్ బాస్ » Bigg Boss Nominations: ఈవారం నామినేషన్స్ లో హైలెట్స్ ఇవే..! ఎవరెవరు ఉన్నారంటే..?

Bigg Boss Nominations: ఈవారం నామినేషన్స్ లో హైలెట్స్ ఇవే..! ఎవరెవరు ఉన్నారంటే..?

  • April 4, 2022 / 04:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss Nominations: ఈవారం నామినేషన్స్ లో హైలెట్స్ ఇవే..! ఎవరెవరు ఉన్నారంటే..?

బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లో 5వ వారం అనూహ్యంగా తేజస్వి ఎలిమినేట్ అయ్యింది. ఇది బిగ్ బాస్ వ్యూవర్స్ తో పాటుగా హౌస్ మేట్స్ కి కూడా పెద్ద షాక్ అనే చెప్పాలి. ముమైత్ ఖాన్ రీ ఎంట్రీ ఇచ్చినపుడే డబుల్ ఎలిమినేషన్ అనేది జరుగుతుందని అందరూ భావించారు. కానీ, తేజస్వి ని మాత్రమే ఎలిమినేట్ చేసింది బిగ్ బాస్ టీమ్. అయితే, ఈసారి ఆరోవారం మాత్రం నామినేషన్స్ హోరెత్తిపోయినట్లుగా సమాచారం.

Click Here To Watch NOW

ప్రోమోలో చూపించినట్లుగా అయితే అషూరెడ్డికి ఇంకా హమీదాకి, అలాగే అజయ్ కి హమీదాకి పెద్ద ఫైట్ అయ్యింది. అంతేకాదు, అనిల్ కా అలాగే నటరాజ్ మాస్టర్ కి మద్యలో కూడా గొడవ జరిగినట్లుగానే సమాచారం తెలుస్తోంది. ఇద్దరూ కూడా ఒకరిని ఒకరు నామినేట్ చేసుకుంటూ రెచ్చిపోయారు. ఈసారి అనూహ్యంగా 10మంది వరకూ నామినేట్ అయినట్లుగా సమాచారం. nగత వారంతో పోలిస్తే ఈవారమే ఎక్కువగా నామినేషన్స్ లోకి వచ్చారు. లాస్ట్ వీక్ 7గురు మాత్రమే వస్తే ఈసారి మాత్రం 10మంది వచ్చినట్లుగా తెలుస్తోంది.

అయితే, నామినేషన్స్ లో లాస్ట్ లో ఏమైనా ట్విస్ట్ ఇచ్చారా లేదా అనేది మాత్రం చూడాలి. ఇక నామినేషన్స్ లో పాయింట్స్ మాట్లాడుతూ హౌస్ మేట్స్ రెచ్చిపోయారు. మిత్రా శర్మాని అరియానా నామినేట్ చేస్తూ గేమ్ కాకుండా ఇంప్రెషన్స్ క్రియేట్ అవుతున్నాయి. అది నాకు నచ్చడం లేదంటూ నామినేట్ చేసింది. అలాగే, బిందుమాధవిని కూడా డబుల్ స్టాండర్డ్ గేమ్ ఆడుతున్నారంటే అది మీ ప్రాబ్లమ్. నేను అయితే గేమ్ ఆడుతున్నా అంటూ అరియానా కౌంటర్ వేసింది.

అలాగే అజయ్ కూడా హమీదాని నామినేట్ చేస్తూ తను అన్న మాటని హమీదా రిపీట్ చేసిందని, నన్ను బ్లేమ్ చేస్తే బయట ప్రేక్షకులకి ఎలా ఇది అర్ధమవుతుందని అన్నాడు. నాగార్జున ఇచ్చిన హింట్ తో హమీదాని నామినేట్ చేసేశాడు. దీందో హమీదా అజయ్ కి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. అలాగే అషూరెడ్డికి కూడా నువ్వెవరు చెప్పడానికి, హౌస్ లో నేను ఏమన్నా చేస్తా.. నీకు హక్కు లేదన్నట్లుగా మాట్లాడింది. హమీదా అషూని, అజయ్ ని ఇద్దర్నీ కడిగిపారేసింది.

ఇక ఈవారం నామినేషన్స్ లో లిస్ట్ చూసినట్లయితే అజయ్, యాంకర్ శివ, నటరాజ్ మాస్టర్, హమీదా, అనిల్, మహేష్, మిత్రాశర్మా, బిందు, అరియానా ఈ తొమ్మిది మంది అయితే ఖచ్చితంగా నామినేట్ అయ్యారనే తెలుస్తోంది. ఇక ఆ పదో పర్సన్ ఎవరు అనేది తెలియాలి. ముమైత్ ఖాన్, ఇంకా అషూరెడ్డి ఇద్దరిలో ఒకరు నామినేషన్ లోకి వచ్చారు. అఖిల్ ఈవారం కెప్టెన్ కాబట్టి ఎవరూ నామినేట్ చేయలేదు. అలాగే, స్రవంతిని కూడా ఎవరూ నామినేషన్ లోకి తీసుకుని రాలేదు. మరి చూద్దాం.. వీరిలో ఈవారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Bigg Boss Non-Stop
  • #Bigg Boss OTT Telugu
  • #Bindhu Madhavi
  • #Hamida

Also Read

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

Peddi: ‘మొన్న ఐటెమ్ గాళ్ళు.. ఇప్పుడు దురదగాళ్ళు’… అనంత్ శ్రీరామ్ ఇప్పట్లో తగ్గేలా లేడుగా

Peddi: ‘మొన్న ఐటెమ్ గాళ్ళు.. ఇప్పుడు దురదగాళ్ళు’… అనంత్ శ్రీరామ్ ఇప్పట్లో తగ్గేలా లేడుగా

Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

related news

trending news

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

3 hours ago
Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

5 hours ago
Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

6 hours ago
Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

7 hours ago
Peddi: ‘మొన్న ఐటెమ్ గాళ్ళు.. ఇప్పుడు దురదగాళ్ళు’… అనంత్ శ్రీరామ్ ఇప్పట్లో తగ్గేలా లేడుగా

Peddi: ‘మొన్న ఐటెమ్ గాళ్ళు.. ఇప్పుడు దురదగాళ్ళు’… అనంత్ శ్రీరామ్ ఇప్పట్లో తగ్గేలా లేడుగా

7 hours ago

latest news

Obsession: మన దేశంలో ఇప్పుడు ఆ హాలీవుడ్‌ సినిమానే టాప్‌.. కలక్షన్స్‌ ఎంతంటే?

Obsession: మన దేశంలో ఇప్పుడు ఆ హాలీవుడ్‌ సినిమానే టాప్‌.. కలక్షన్స్‌ ఎంతంటే?

12 hours ago
Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

14 hours ago
Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

18 hours ago
బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

19 hours ago
Samantha : వైరల్ అవుతున్న మెగాస్టార్ ట్వీట్.. ఫుల్ జోష్ లో సమంత ఫ్యాన్స్ !

Samantha : వైరల్ అవుతున్న మెగాస్టార్ ట్వీట్.. ఫుల్ జోష్ లో సమంత ఫ్యాన్స్ !

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version