Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » బిగ్ బాస్ » Bigg Boss 5 Telugu: నాన్న ఐలవ్ యూ.. నీతో చాలా విషయాలు చెప్పాలి – ప్రియాంక..!

Bigg Boss 5 Telugu: నాన్న ఐలవ్ యూ.. నీతో చాలా విషయాలు చెప్పాలి – ప్రియాంక..!

  • October 8, 2021 / 11:38 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss 5 Telugu: నాన్న ఐలవ్ యూ.. నీతో చాలా విషయాలు చెప్పాలి – ప్రియాంక..!

బిగ్ బాస్ హౌస్ లో అన్ని భావోద్వేగాలకి కొదవేలేదు. ముఖ్యంగా హౌస్ మేట్స్ ఎమోషనల్ గా ఏడుస్తుంటే అది చూసే ఆడియన్స్ వారికి బాగా కనెక్ట్ అయిపోయి వాళ్లు కూడా బాధపడిపోతారు. ఇందులో భాగంగానే ట్రాన్స్ డెండర్ అయిన ప్రియాంక తను అమ్మాయిగా మారడాన్ని వాళ్ల నాన్న ఒప్పుకోరని చెప్తూ వచ్చింది. ఇంట్లో ఈవిషయం అస్సలు తెలియదని, ఇప్పటికీ వాళ్ల నాన్న సాయితేజ అని పిలుస్తారని చెప్పుకొచ్చింది. ఇక హౌస్ లో ప్రియాంక బర్త్ డే సందర్భంగా బిగ్ బాస్ సర్ ప్రైజ్ గిఫ్ట్ అంటూ వాళ్ల నాన్న అమ్మ మాట్లాడిన వీడియోని ప్లే చేశాడు. ఇది చూసిన ప్రియాంక గుండెలు పగిలేలా బాధపడింది.

వెక్కి వెక్కి ఏడుస్తూ, నాన్నని చూసి మురిసిపోయింది. టివి దగ్గరకి వెళ్లి మరీ బాధపడింది. ఇది చూస్తున్న మిగతా హౌస్ మేట్స్ కళ్లల్లో కూడా నీళ్లు తిరిగాయి. అందరూ బాగా ఎమోషనల్ అయ్యారు. ముఖ్యంగా ప్రియ వచ్చి నీ సమస్య తీరినట్లే. నిన్ను యాక్సెప్ట్ చేశారు ఇంకేకావాలి చెప్పు అంటూ మాట్లాడింది. ప్రియాంకని ఓదార్చింది. ఇంతకంటే బెస్ట్ గిఫ్ట్ నీకు లైఫ్ లో ఏముంటుంది అంటూ చెప్పింది. ఇక బిగ్ బాస్ టీమ్ నుంచి చీర, పూలు, స్వీట్స్ వచ్చాయి. వీటిని చూసిన హౌస్ మేట్స్ అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక్కడే ప్రియాంక నేను మా సొంతింటికి కూడా దొంగలాగా ఇంటికి వెళ్తానని, సంక్రాంతికి అయినా, ఏదైనా పండగ వచ్చినా కూడా జర్కిన్ వేస్కుని ఫుల్ గా ముఖం కప్పుకుని మరీ వెళ్తాను అంటూ చెప్పుకొచ్చింది.

నేను ఇంటికి వచ్చానని పక్కింటివారికి కూడా తెలియకుండా ఇంట్లోకి వెళ్తానని ఏడ్చేసింది. నిజానికి నాకు బ్రదర్స్ ఉన్నారు, సిస్టర్స్ ఉన్నారు అందరూ ఉన్నారు కానీ ఎవరి లైఫ్ వారిది. నాకు మాత్రం నా జీవితంలో ఇంతకంటే పెద్ద గిఫ్ట్ అస్సలు లేదు అంటూ ఎమోషనల్ అయిపోయింది పింకీ. అంతేకాదు, వాళ్ల నాన్నకి ఐలవ్ యూ చెప్తూ గట్టిగా పట్టుకుని నిన్ను చాలా విషయాలు చెప్పాలి నాన్ని అంటూ బాగా బాధపడింది. ఇక ఇంటినుంచీ వచ్చిన పూలతో అలంకరించుకుని , శారీ కట్టుకుని సందడి చేసింది. పింకీ తన ఫ్యామిలీ గురించి చెప్తుంటే హమీదా వాళ్ల కుంటుబాన్ని గుర్తు చేస్కుని మరీ ఏడ్చింది.

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Bigg Boss 5
  • #Bigg Boss 5 Telugu
  • #Pinkey
  • #priyanka

Also Read

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

KAAKA Glimpse Review: ‘కాకా’ గ్లింప్స్ రివ్యూ.. ఆ లాస్ట్ షాట్ మాత్రం..!

KAAKA Glimpse Review: ‘కాకా’ గ్లింప్స్ రివ్యూ.. ఆ లాస్ట్ షాట్ మాత్రం..!

Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

Vishwanath And Sons Collections: 6వ రోజు కూడా ఇక్కడ కోటి పైనే కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 6వ రోజు కూడా ఇక్కడ కోటి పైనే కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

trending news

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

17 mins ago
Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

4 hours ago
KAAKA Glimpse Review: ‘కాకా’ గ్లింప్స్ రివ్యూ.. ఆ లాస్ట్ షాట్ మాత్రం..!

KAAKA Glimpse Review: ‘కాకా’ గ్లింప్స్ రివ్యూ.. ఆ లాస్ట్ షాట్ మాత్రం..!

5 hours ago
Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

23 hours ago
Vishwanath And Sons Collections: 6వ రోజు కూడా ఇక్కడ కోటి పైనే కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 6వ రోజు కూడా ఇక్కడ కోటి పైనే కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

1 day ago

latest news

Spirit – Deepika: ‘స్పిరిట్‌’ నుండి దీపిక ఔట్‌ క్లారిటీ వచ్చింది.. ఆమె మాటా కరెక్టే కదా?

Spirit – Deepika: ‘స్పిరిట్‌’ నుండి దీపిక ఔట్‌ క్లారిటీ వచ్చింది.. ఆమె మాటా కరెక్టే కదా?

30 mins ago
Anil –  Bobby: అనిల్‌ రావిపూడి స్టయిల్‌లో ఇరికించేసిన బాబీ.. ఏం చేశారంటే?

Anil – Bobby: అనిల్‌ రావిపూడి స్టయిల్‌లో ఇరికించేసిన బాబీ.. ఏం చేశారంటే?

1 hour ago
Theater Owners: మాకు నచ్చలేదు.. సినిమా టికెట్‌ల ధరల పెంపుపై థియేటర్స్‌

Theater Owners: మాకు నచ్చలేదు.. సినిమా టికెట్‌ల ధరల పెంపుపై థియేటర్స్‌

23 hours ago
Maheshbabu – Sandeep Vanga: మహేష్‌బాబుతో సందీప్‌ సినిమా.. క్లారిటీ వచ్చేసింది

Maheshbabu – Sandeep Vanga: మహేష్‌బాబుతో సందీప్‌ సినిమా.. క్లారిటీ వచ్చేసింది

24 hours ago
P.S. Mithran: చిరంజీవితో సినిమా… డైరక్టర్‌ పీఎస్‌ మిత్రన్‌ క్లారిటీ

P.S. Mithran: చిరంజీవితో సినిమా… డైరక్టర్‌ పీఎస్‌ మిత్రన్‌ క్లారిటీ

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version