Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » బిగ్ బాస్ » Bigg Boss 5 Telugu: తండ్రితో ఫోన్ లో మాట్లాడేసరికి ఏడ్చేసిన ప్రియాంక..!

Bigg Boss 5 Telugu: తండ్రితో ఫోన్ లో మాట్లాడేసరికి ఏడ్చేసిన ప్రియాంక..!

  • October 7, 2021 / 12:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss 5 Telugu: తండ్రితో ఫోన్ లో మాట్లాడేసరికి ఏడ్చేసిన ప్రియాంక..!

బిగ్ బాస్ హౌస్ లో ఆవేశాలకి, కోపాలకి ఎలాగైతే పెద్దపీట ఉంటుందో, భావోద్వేగాలకి సైతం అంతే ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా హౌస్ మేట్స్ ఎమోషన్స్ తో ఆడుకోవడంలో బిగ్ బాస్ తన ప్రత్యేకతని ఎప్పటికప్పుడు చాటుతూ ఉంటాడు. ఇందులో భాగంగా అంతకు ముందు వారం హౌస్ మేట్స్ ఫస్ట్ లవ్ గురించి చెప్పించిన బిగ్ బాస్. ఈవారం వాళ్ల ప్యామిలీ మెంబర్స్ నుంచీ సందేశాలని పంపిస్తున్నారు. నటరాజ్ మాస్టర్ వాళ్ల వైఫ్ శ్రీమంతం ఫోటోలతో హౌస్ రెండోవారం ఎమోషనల్ అయితే,

మూడోవారం హౌస్ మేట్స్ లవ్ స్టోరీస్ తో హౌస్ ఎమోషనల్ అయ్యింది. ఇక ఈసారి ఎప్పట్నుంచో తనని అంగీకరించని ప్రియాంక తండ్రి నుంచీ ఫోన్ కాల్ వచ్చింది. హలో సాయితేజ అని పిలవగానే పింకీ ఏడు ఆపుకోలేకపోయింది. ఇది ప్రియాంకసింగ్ కి ఇచ్చిన బర్త్ డే గిఫ్ట్. ఇక సాయితేజ ప్రియాంకగా మారిన సంగతిని పింకీ తండ్రి ఆమోదించినట్లుగా ఈ ఫోన్ కాల్ వల్ల తెలుస్తోంది. పింకీ తన తండ్రితో మాట్లాడుతుంటే హౌస్ మేట్స్ అందరూ కూడా ఎమోషనల్ అయ్యారు.

ఇక ప్రియాంక తండ్రి ఫోన్ కాల్ వినగానే ప్రియంక చాలా ఎమోషనల్ అయిపోయింది. హలో సాయితేజ అని పిలవగానే ఏడుపు వచ్చేసింది. ఈ ఎమోషనల్ కంటెంట్ ని రేపటి ఎపిసోడ్ లో కమింగ్ అప్ లో చూపించారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. హౌస్ మేట్స్ తో పాటుగా ఇది బిగ్ బాస్ లవర్స్ అందర్నీ బాగా ఆకట్టుకుంటోంది. అదీ విషయం.

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Bigg Boss 5
  • #Bigg Boss 5 Telugu
  • #Pinkey
  • #Priyanka Singh

Also Read

Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

related news

trending news

Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

9 hours ago
Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

13 hours ago
Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

1 day ago
Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

1 day ago
Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

1 day ago

latest news

Vishwak Sen: నానిలా మాట్లాడుతున్న విశ్వక్‌సేన్‌.. ‘ఫంకీ’ గురించి అడిగితే..

Vishwak Sen: నానిలా మాట్లాడుతున్న విశ్వక్‌సేన్‌.. ‘ఫంకీ’ గురించి అడిగితే..

11 hours ago
Kamal Haasan, Rajinikanth: లేనిపోని చర్చ ఎందుకు బ్రో… KHxRK సినిమాను ఎంజాయ్‌ చేయొచ్చుగా..

Kamal Haasan, Rajinikanth: లేనిపోని చర్చ ఎందుకు బ్రో… KHxRK సినిమాను ఎంజాయ్‌ చేయొచ్చుగా..

11 hours ago
Rashmika: ఏంటీ.. పెళ్లికి ముందు రష్మిక ఇలాంటి పాత్ర చేస్తోందా? రిస్కేనా?

Rashmika: ఏంటీ.. పెళ్లికి ముందు రష్మిక ఇలాంటి పాత్ర చేస్తోందా? రిస్కేనా?

11 hours ago
Sivaji: మూడు రోజులు నిద్రపోలేదు: శివాజీ కామెంట్స్‌ వైరల్‌

Sivaji: మూడు రోజులు నిద్రపోలేదు: శివాజీ కామెంట్స్‌ వైరల్‌

11 hours ago
Sai Madhav Burra: ఆయన సినిమా మధ్యలో వదిలేశారు.. వీళ్లు ఫోన్లు ఎత్తడం లేదు!

Sai Madhav Burra: ఆయన సినిమా మధ్యలో వదిలేశారు.. వీళ్లు ఫోన్లు ఎత్తడం లేదు!

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version