Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Sohel: ‘బహిష్కరణ’కు ‘బిగ్‌బాస్‌’ ఉన్న లింక్‌ తెలుసా? అందుకే వాళ్లొచ్చారట!

Sohel: ‘బహిష్కరణ’కు ‘బిగ్‌బాస్‌’ ఉన్న లింక్‌ తెలుసా? అందుకే వాళ్లొచ్చారట!

  • July 26, 2024 / 06:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sohel: ‘బహిష్కరణ’కు ‘బిగ్‌బాస్‌’ ఉన్న లింక్‌ తెలుసా? అందుకే వాళ్లొచ్చారట!

అంజలి (Anjali) ప్రధాన పాత్రలో నటించిన వెబ్‌ సిరీస్‌ ‘బహిష్కరణ’ ఇటీవల స్ట్రీమింగ్‌కి వచ్చి మంచి విజయం అందుకుంది. ఈ క్రమంలో టీమ్‌ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. అలా ఇటీవల నిర్వహించిన ఓ ఈవెంట్‌కు బిగ్‌బాస్‌ తెలుగు కంటెస్టెంట్లు చాలామంది వచ్చారు. అంజలితో వీళ్లెవరికి పరిచయం లేదు. అలా అని మిగిలిన నటులకు కూడా పరిచయం లేదు. దీంతో వీళ్లెందుకు వచ్చారు అని అనుకుంటే.. ఆసక్తికర విషయం ఒకటి బయటకు వచ్చింది. అదే ‘బహిష్కరణ’కు ‘బిగ్‌ బాస్‌’కు ఉన్న లింక్‌.

మామూలుగా బిగ్ బాస్ షో వస్తోంది అంటే.. వీకెండ్‌ కోసం ఎంతమంది ఎదురుచూస్తారో? డెయిలీ ప్రోమోల కోసం కూడా అంతే వెయిట్‌ చేస్తుంటారు. ఎందుకంటే ఏం జరిగింది అనే ఉత్సుకత, ఉత్కంఠ ఉండేలా భలేగా కట్‌ చేసి, ఎడిట్‌ చేస్తుంటారు. అంతలా ఆ ప్రోమోలకు ఫ్యాన్‌ బేస్‌ ఉంది. ఆ రోజు రాత్రి బిగ్‌ బాస్‌ కోసం జనాలు వెయిట్‌ చేసేలా చేసేవి అవే అని కూడా చెప్పొచ్చు. ఆ ప్రోమోలకు, బిగ్‌బాస్‌కు లింక్‌ ఉంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 రాయన్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 పురుషోత్తముడు సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 నెట్టింట్లో వైరల్ అవుతున్న 'ఉషాపరిణయం' మూవీ ట్రైలర్..!

బిగ్ బాస్ ప్రోమోలు కట్ చేసే వ్యక్తి, ఇప్పుడు ‘బహిష్కరణ’ వెబ్‌ సిరీస్‌ను డైరెక్ట్ చేసిన వ్యక్తి ఒకరే అనేదే ఇక్కడ లింక్‌. ‘బహిష్కరణ’ దర్శకుడు ముఖేష్ ప్రజాపతినే బిగ్‌ బాస్ ఎడిటర్‌. ‘బహిష్కరణ’ ప్రచార కార్యక్రమానికి వచ్చిన సొహైల్ స్పీచ్ తరవాతే ఈ విషయం బయటకు వచ్చింది. బిగ్ బాస్ ఆట అంత రంజుగా సాగుతుందంటే.. ముఖేష్ ప్రజాపతి రూపొందించే ప్రోమోలే అని సోహైల్‌ అన్నాడు.

ముఖేష్ బిగ్ బాస్‌లో మా ప్రోమోలు, ఏవీలు చేసేవాడు. బుల్లితెర నుండి ఎవరైనా నటుడు, డైరెక్టర్ సినిమాలవైపు, ఓటీటీలవైపు వస్తే హ్యాపీగా ఉంటుంది. ‘బహిష్కరణ’ ఫస్ట్ ఎపిసోడ్ చూసిన తరువాత ‘ఇలాంటి డైరెక్టర్ పడాల్రా’ అని అనుకున్నాను అని చెప్పాడు సోహైల్‌. అయితే ముఖేశ్‌ దర్శకుడు అయిపోయాడు కాబట్టి.. సీజన్ 8 ప్రోమోలు ఎవరు కట్‌ చేస్తారో, చేస్తే ఎలా ఉంటాయో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anjali
  • #Bahishkarana
  • #Mukesh Prajapathi

Also Read

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

related news

వాళ్ల కోసం నేను పెళ్లి చేసుకోవాలా.. హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

వాళ్ల కోసం నేను పెళ్లి చేసుకోవాలా.. హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

trending news

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

1 hour ago
Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

14 hours ago
October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

1 day ago

latest news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

14 hours ago
Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

21 hours ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

22 hours ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

24 hours ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version