చియాన్ విక్రమ్ టైటిల్ పాత్రలో ఎస్.యు.అరుణ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “వీర ధీర శూర”. మార్చ్ 27 విడుదలవ్వాల్సిన ఈ చిత్రం పలు ఆర్థిక సమస్యల కారణంగా ఉదయం ఆటలు క్యాన్సిల్ అయ్యి.. ఎట్టకేలకు సాయంత్రానికి విడుదలైంది. ప్రమోషనల్ కంటెంట్ సినిమా మీద మంచి అంచనాలు నమోదు చేసింది. ముఖ్యంగా.. దర్శకుడు అరుణ్ కుమార్ మునుపటి చిత్రమైన “చిన్నా” మంచి విజయం సాధించి ఉండడం, అతడి ట్రాక్ రికార్డ్ లో ఒక్క బ్యాడ్ ఫిలిం కూడా […]