Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Vasishta: ‘బింబిసార’ డైరెక్టర్ లిస్ట్ లో వరుస సినిమాలు!

Vasishta: ‘బింబిసార’ డైరెక్టర్ లిస్ట్ లో వరుస సినిమాలు!

  • January 9, 2023 / 04:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vasishta: ‘బింబిసార’ డైరెక్టర్ లిస్ట్ లో వరుస సినిమాలు!

దర్శకుడు వశిష్ట్ తన తొలి సినిమా ‘బింబిసార’తో సెన్సేషన్ క్రియేట్ చేశారు. కళ్యాణ్ రామ్ లాంటి హీరోతో ఇతడు తీసిన సోషియో ఫాంటసీ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. మొదటి సినిమాకే కాంప్లికేటెడ్ సబ్జెక్టు తీసుకొని ప్రేక్షకులను అలరించే విధంగా చిత్రీకరించారు. దీంతో ఇండస్ట్రీలో వశిష్ట్ కి ఎక్కడా లేని డిమాండ్ ఏర్పడింది. ఇప్పటికే ‘బింబిసార2’ పనుల్లో బిజీగా ఉన్న అతడికి వరుస సినిమా అవకాశాలు వస్తున్నాయి.

అతడితో సినిమా చేయడానికి చాలా మంది హీరోలు, నిర్మాతలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అతడు ఏకంగా సూపర్ స్టార్ రజినీకాంత్ తో సినిమా చేయడానికి ప్రయత్నించడం హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల రజినీకాంత్ ని కలిసి ఒక కథ వినిపించి వచ్చారు వశిష్ట్. రజినీ కూడా సానుకూలంగానే స్పందించారు కానీ.. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో మాత్రం తెలియదు. మరోపక్క వశిష్ట్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ..

అల్లు శిరీష్ హీరోగా కొన్నేళ్లక్రితం ఒక సినిమా ప్లాన్ చేశారు. కానీ బడ్జెట్ ఇష్యూ రావడంతో గీతాఆర్ట్స్ సంస్థ వెనక్కి తగ్గింది. అయితే ఇప్పుడు ఈ యంగ్ డైరెక్టర్ తో ఒక సినిమా చేయడానికి అతడి నుంచి కమిట్మెంట్ తీసుకుంది గీతాఆర్ట్స్. అందులో హీరోగా శిరీష్ నటిస్తారా..? లేక ఇంకెవరైనానా..? అనే విషయంపై క్లారిటీ లేదు. ఇప్పుడు వశిష్ట్ నందమూరి బాలకృష్ణతో ఓ సినిమా చేయబోతున్నట్లు ఓ వార్త చక్కర్లు కొడుతోంది.

నందమూరి ఫ్యామిలీలో ఒక హీరోతో సినిమా చేసిన దర్శకుడు.. ఆ తరువాత అదే ఫ్యామిలీలో మరో హీరోతో సినిమా చేయడం చాలా సార్లు జరిగింది. కళ్యాణ్ రామ్ తో క్లోజ్ గా ఉండే బాలయ్యకు.. ‘బింబిసార’తో మెప్పించిన డైరెక్టర్ తో కలిసి పని చేయడానికి ఎలాంటి అభ్యంతరాలు ఉండే అవకాశం లేదు. ఆల్రెడీ బాలయ్యకు ఒక లైన్ కూడా చెప్పారని టాక్.

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bimbisara
  • #Director Vasisth
  • #Nandamuri Balakrishna
  • #Rajinikanth

Also Read

“కింగ్ బుద్ధ – వుయ్ వాంట్ వరల్డ్ పీస్” చిత్ర టైటిల్ సాంగ్ లాంచ్ చేసిన శ్రీలంక బుద్ధిజం రిలీజియన్స్ కేంద్ర శాఖ మంత్రి  డాక్టర్ శ్రీ సునీల్ సేనేవి

Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ హృదయాన్ని హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్

Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ నుండి తప్పుకున్న స్టార్ హీరో

వరుస హిట్లతో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతున్న నయన్ సారిక!

Satya Krishnan: కమిట్మెంట్ ఇస్తేనే అవకాశాలు వస్తాయని కొంతమంది అమ్మాయిలు లొంగిపోతున్నారు : సత్యకృష్ణ

Suyodhana Collections: ‘సుయోధన’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

related news

Ashwath Marimuthu: రజనీ, కమల్‌కి కథ చెప్పా.. కానీ ఎందుకో చేయలేదు.. యంగ్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

Thalaivar 173: రజనీకాంత్‌ సినిమా కోసం 83 గెటప్‌లు రెడీ చేసిన డైరక్టర్‌.. ఎందుకంటే?

KHxRK: డిజిటల్‌ కెమెరాలు వద్దంటున్న KHxRK టీమ్‌… ఏమైందంటే?

Nandamuri Balakrishna: హరీష్ శంకర్ తో సినిమా.. బాలయ్య కూడా ఇలా ఆలోచిస్తారా?

trending news

“కింగ్ బుద్ధ – వుయ్ వాంట్ వరల్డ్ పీస్” చిత్ర టైటిల్ సాంగ్ లాంచ్ చేసిన శ్రీలంక బుద్ధిజం రిలీజియన్స్ కేంద్ర శాఖ మంత్రి  డాక్టర్ శ్రీ సునీల్ సేనేవి

“కింగ్ బుద్ధ – వుయ్ వాంట్ వరల్డ్ పీస్” చిత్ర టైటిల్ సాంగ్ లాంచ్ చేసిన శ్రీలంక బుద్ధిజం రిలీజియన్స్ కేంద్ర శాఖ మంత్రి డాక్టర్ శ్రీ సునీల్ సేనేవి

3 mins ago
Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ హృదయాన్ని హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్

Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ హృదయాన్ని హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్

45 mins ago
Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ నుండి తప్పుకున్న స్టార్ హీరో

Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ నుండి తప్పుకున్న స్టార్ హీరో

10 hours ago
వరుస హిట్లతో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతున్న నయన్ సారిక!

వరుస హిట్లతో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతున్న నయన్ సారిక!

24 hours ago
Satya Krishnan: కమిట్మెంట్ ఇస్తేనే అవకాశాలు వస్తాయని కొంతమంది అమ్మాయిలు లొంగిపోతున్నారు : సత్యకృష్ణ

Satya Krishnan: కమిట్మెంట్ ఇస్తేనే అవకాశాలు వస్తాయని కొంతమంది అమ్మాయిలు లొంగిపోతున్నారు : సత్యకృష్ణ

1 day ago

latest news

Ranbir Kapoor: రాముడు పాత్ర వస్తే ఫస్ట్‌ నో చెప్పాను.. కానీ ఆమె ఆలోచనతోనే చేస్తున్నా..

4 hours ago
లైంగిక వేధింపుల ఆరోపణలు.. ప్రముఖ దర్శకుడు అరెస్ట్‌

Bunny Vasu: తెలుగు నిర్మాతలు మలయాళంలో సినిమాలు చేసుకుంటే బెటరా..హాట్ టాపిక్ అయిన బన్నీ వాస్ కామెంట్స్

Niharika Konidela : మాట మీద నిలబడ్డ నిహారిక.. అది తన బ్లడ్ లోనే ఉందంటున్న మెగా ఫ్యాన్స్… విషయం ఏంటంటే?

6 hours ago
Kathanar : భారీ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు అనుష్క.. కథనార్ ట్రైలర్ ఎలా ఉందంటే ?

Kathanar : భారీ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు అనుష్క.. కథనార్ ట్రైలర్ ఎలా ఉందంటే ?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version