Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Collections » Bimbisara Collections: కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ కి 2 ఏళ్ళు… ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

Bimbisara Collections: కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ కి 2 ఏళ్ళు… ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

  • August 6, 2024 / 10:20 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bimbisara Collections: కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ కి 2 ఏళ్ళు… ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

నందమూరి కళ్యాణ్ రామ్  (Nandamuri Kalyan Ram)  కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ‘బింబిసార'(Bimbisara). మల్లిడి వశిష్ట్ (Mallidi Vasishta) డైరెక్ట్ చేసిన ఈ మూవీ టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో రూపొందిన సైన్స్ ఫిక్షన్ మూవీగా రూపొందింది. సంయుక్త మీనన్ (Samyuktha Menon) , కేథరిన్ లు (Catherine Tresa) హీరోయిన్లుగా నటించారు. ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ బ్యానర్ పై కళ్యాణ్ రామ్, అలాగే అతని బావమరిది హరికృష్ణ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. 2022 ఆగస్టు 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లకు జనాలు రావడం తగ్గించిన టైంలో రిలీజ్ అయిన ఈ సినిమా పై మొదట పెద్దగా అంచనాలు లేవు.

కానీ మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ ను సంపాదించుకోవడంతో బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్ట్ చేసింది ఈ మూవీ. ‘నేటితో ఈ సినిమా రిలీజ్ అయ్యి 2 ఏళ్ళు పూర్తి కావస్తోంది. ఒకసారి ఈ సినిమా ఫైనల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'చుట్టమల్లె' సాంగ్ పై ట్రెండ్ అవుతున్న మీమ్స్.!
  • 2 స్పీచ్ ఇస్తూ తన భార్యను తలుచుకుని ఏడ్చేసిన దర్శకుడు.!
  • 3 కీర్తిని టార్గెట్ చేస్తూ విజయ్ డ్యాన్స్ పై ట్రోల్స్.. అసలేమైందంటే?
నైజాం 11.83 cr
సీడెడ్ 8.08 cr
ఉత్తరాంధ్ర 4.89 cr
ఈస్ట్ 2.01 cr
వెస్ట్ 1.50 cr
గుంటూరు 2.28 cr
కృష్ణా 1.63 cr
నెల్లూరు 0.96 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 33.18 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 2.34 cr
ఓవర్సీస్ 2.40 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 37.92 cr

‘బింబిసార’ చిత్రం రూ.16 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఊహించని విధంగా ఫైనల్ గా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.37.92 కోట్ల షేర్ ని రాబట్టింది.ఫైనల్ గా బయ్యర్లకి రూ.21.92 కోట్ల లాభాలను అందించి డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది ‘బింబిసార’.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bimbisara
  • #Bimbisara Collections
  • #Kalyan Ram
  • #Mallidi Vasishta

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

3 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

3 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

5 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

23 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

45 mins ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

58 mins ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

2 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version