Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Bimbisara TRP: టీవీల్లో కూడా సూపర్ హిట్ గా నిలిచిన కళ్యాణ్ రామ్ ‘బింబిసార’!

Bimbisara TRP: టీవీల్లో కూడా సూపర్ హిట్ గా నిలిచిన కళ్యాణ్ రామ్ ‘బింబిసార’!

  • January 19, 2023 / 07:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bimbisara TRP: టీవీల్లో కూడా సూపర్ హిట్ గా నిలిచిన కళ్యాణ్ రామ్ ‘బింబిసార’!

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నూతన దర్శకుడు మల్లిడి వశిష్ట్ తెరకెక్కించిన ‘బింబిసార’ మూవీ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కళ్యాణ్ రామ్ కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఈ చిత్రం రూపొందింది. ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ బావమరిది హరికృష్ణ.కె రూ.40 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందించాడు. సంయుక్త మీనన్, కేథరిన్ లు హీరోయిన్లుగా నటించిన ఈ మూవీకి రూ.16 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరుగగా..

ఫుల్ రన్ ముగిసేసరికి ఈ మూవీ ఏకంగా రూ.37.92 కోట్ల షేర్ ను రాబట్టి.. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. పోటీగా మరో బ్లాక్ బస్టర్ సినిమా ఉన్నప్పటికీ ఈ మూవీ డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలవడం అంటే మామూలు విషయం కాదు. ఇక ఈ చిత్రం డిజిటల్ మరియు శాటిలైట్ హక్కులను జీ5 సంస్థ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల అంటే జనవరి 8న సాయంత్రం 6 గంటలకు ‘బింబిసార’ టెలివిజన్ ప్రీమియర్ జీ తెలుగులో ప్రసారమయ్యింది.

అయితే మొదటిసారి టెలికాస్ట్ అయినప్పుడే ఈ మూవీకి 11.5 టి.ఆర్.పి రేటింగ్ నమోదయ్యింది. ఈ చిత్రం డిజిటల్ మరియు శాటిలైట్ హక్కులను రూ.15 కోట్లకు జీ5 సంస్థ కొనుగోలు చేసింది. కాబట్టి.. మొదటిసారి టెలికాస్ట్ తోనే ‘జీ’ వారు సేఫ్ అయిపోయారన్న మాట. తర్వాత టెలికాస్ట్ తో నమోదయ్యే టి.ఆర్.పి తో మరింత లబ్ది పొందే అవకాశం పుష్కలంగా ఉంది. కాబట్టి.. ‘బింబిసార’ ఇక్కడ కూడా సూపర్ హిట్ అనే చెప్పాలి.

పైగా భీమ్లా నాయక్, సర్కారు వారి పాట, రాధే శ్యామ్ వంటి బడా స్టార్ హీరోల సినిమాల టి.ఆర్.పి ల కంటే కూడా ‘బింబిసార’ ఎక్కువ టి.ఆర్.పి రేటింగ్ ను నమోదు చేసింది. అందుకే ‘బింబిసార’ టి.ఆర్.పి రేటింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bimbisara
  • #Kalyan Ram
  • #Samyuktha Menon
  • #Vashist
  • #Warina Hussain

Also Read

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

related news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

trending news

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

2 mins ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

1 hour ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

20 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

21 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

21 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

2 days ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version