Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Prabhas: భగత్ సింగ్ పాత్రకు ప్రభాస్ ఓకే చెబుతారా?

Prabhas: భగత్ సింగ్ పాత్రకు ప్రభాస్ ఓకే చెబుతారా?

  • August 23, 2022 / 07:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: భగత్ సింగ్ పాత్రకు ప్రభాస్ ఓకే చెబుతారా?

పాన్ ఇండియా హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే. ఏడాదికి ఒకటి లేదా రెండు సినిమాలు కచ్చితంగా రిలీజయ్యేలా ప్రభాస్ కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రభాస్ ప్రస్తుతం సలార్, ప్రాజెక్ట్ కే షూటింగ్ లలో పాల్గొంటున్నారు. ఈ సినిమాలతో పాటు ప్రభాస్ స్పిరిట్ సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే సంగతి తెలిసిందే. అయితే ప్రభాస్ కోసం మరో అద్భుతమైన కథ సిద్ధమైందని సమాచారం.

బింబిసార సినిమాకు డైలాగ్ రైటర్ గా పని చేసిన వాసుదేవ్ ఒక సందర్భంలో మాట్లాడుతూ స్టార్ హీరో ప్రభాస్ తో సినిమా తెరకెక్కించడం తన కల అని చెప్పారు. ప్రభాస్ ప్రస్తుతం పలు భారీ బడ్జెట్ సినిమాలలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలు పూర్తైన తర్వాత ప్రభాస్ తో సినిమా తెరకెక్కించాలని వాసుదేవ్ ఆశ పడుతున్నారు. భగత్ సింగ్ కథతో ఈ సినిమాను తెరకెక్కించాలని వాసుదేవ్ భావిస్తున్నారు.

భగత్ సింగ్ పాత్రకు ప్రభాస్ బాగా సూట్ అవుతారని భగత్ సింగ్ చనిపోయిన నేపథ్యంలో ఈ స్టోరీ ఉంటుందని వాసుదేవ్ కామెంట్లు చేశారు. డైరెక్టర్ కావాలని సినిమా ఇండస్ట్రీకి వచ్చానని బింబిసార2 తర్వాతే తాను డైరెక్టర్ గా కెరీర్ ను మొదలుపెడతానని ఆయన తెలిపారు. కళ్యాణ్ రామ్ దృష్టిలో పడటంతో నాకు బింబిసార సినిమాకు పని చేసే అవకాశం దక్కిందని వాసుదేవ్ కామెంట్లు చేశారు.

కొత్త డైరెక్టర్లను ప్రోత్సహించే విషయంలో ప్రభాస్ ముందువరసలో ఉంటారనే సంగతి తెలిసిందే. మరి వాసుదేవ్ కు ప్రభాస్ ఛాన్స్ ఇస్తారో లేదో చూడాల్సి ఉంది. భగత్ సింగ్ రోల్ ప్రభాస్ కు బాగుంటుందని ప్రభాస్ అభిమానులు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ తర్వాత ప్రాజెక్ట్ లు కూడా సక్సెస్ సాధిస్తే ప్రభాస్ మార్కెట్ మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bimbisara
  • #Prabhas
  • #Vasudev
  • #Writer Vasudev

Also Read

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

related news

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Baahubali 3: ఏంటీ నిజమా.. మూడో ‘బాహుబలి’కి కొబ్బరికాయ కొట్టేస్తున్నారా?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Spirit Movie: ‘స్పిరిట్’లో కత్రీనా.. నిజమెంత?

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

trending news

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

11 hours ago
Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

11 hours ago
DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

11 hours ago
Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

20 hours ago
Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

20 hours ago

latest news

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

23 hours ago
Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

2 days ago
మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version