Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Featured Stories » వైయస్సార్ బయోపిక్ కి రంగం సిద్ధం.!

వైయస్సార్ బయోపిక్ కి రంగం సిద్ధం.!

  • March 21, 2018 / 08:12 AM ISTByFilmy Focus Web
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వైయస్సార్ బయోపిక్ కి రంగం సిద్ధం.!

సమైక్య ఆంధ్రప్రదేశ్ ను ఎనిమిదేళ్లపాటు అత్యంత శక్తివంతమైన ముఖ్యమంత్రిగా పరిపాలించడంతోపాటు రైతన్నలకు ఆపన్న హస్తంగా చరిత్రలో నిలిచిపోయిన దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా సినిమా తెరకెక్కించాలని పూరీ జగన్నాధ్, మధుర శ్రీధర్ రెడ్డి వంటి దర్శకులు ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. వైయస్సార్ పాత్రలో రాజశేఖర్ నటిస్తాడనే వార్తలు కూడా వచ్చాయి. కానీ.. అవేమీ కార్యరూపం దాల్చలేదు.

కట్ చేస్తే. “పాఠశాల, ఆనందో బ్రహ్మ” చిత్రాల దర్శకుడు మహి వి.రాఘవ్ వైయస్సార్ బయోపిక్ కి దర్శకత్వం వహించే అవకాశాన్ని సొంతం చేసుకొన్నాడు. ఈ చిత్రానికి “యాత్ర” అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశాడు. వై.ఎస్.రాజశేఖర్ రెడ్డిగా మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్ర పోషించనున్న ఈ చిత్రం కోసం మిగతా నటీనటుల ఎంపిక జరుగుతోంది. అయితే.. బయోపిక్ కాబట్టి రాజశేఖర్ రెడ్డి బాల్యం నుంచి మొత్తం ఉండబోతుందా లేక “యాత్ర” అనే టైటిల్ పెట్టారు కాబట్టి రాజశేఖర్ ముఖ్యమంత్రి కావడంలో కీలకపాత్ర పోషించిన ఆయన చేసిన పాదయాత్ర నుంచి ప్రస్థానం మొదలవుతుందా అనేది తెలియాల్సి ఉంది.mammooty-to-play-ysr-in-his-biopic

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chief Minister YSR
  • #Filmy focus awards
  • #Movie News Updates
  • #Tollywood trending Gossips

Also Read

Ram Charan: చరణ్‌.. సందీప్‌.. డిస్కషన్స్‌లోకి ఎందుకొచ్చింది? వర్కవుట్‌ అయ్యే లాజిక్‌ ఉందా?

The Raja Saab: కావాలనే లీక్ చేశారా? అలర్ట్ అయిన రాజాసాబ్ టీం

Sukumar: సుకుమార్- తబిత దంపతుల 16వ పెళ్లి రోజు వేడుకల ఫోటోలు వైరల్

Dil Raju, Allu Aravind: స్టార్ ప్రొడ్యూసర్స్ ఈ విషయంలో కూడా ఓపెన్ అయితే బాగుంటుంది కదా..!

Kuberaa: ‘కుబేర’ .. సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే!

Bunny Vas: బన్నీ వాస్ స్ట్రాటజీ అది.. అరవింద్ నో చెప్పినా, దాని కోసమే..!?

related news

Ram Charan: చరణ్‌.. సందీప్‌.. డిస్కషన్స్‌లోకి ఎందుకొచ్చింది? వర్కవుట్‌ అయ్యే లాజిక్‌ ఉందా?

Ram Charan: చరణ్‌.. సందీప్‌.. డిస్కషన్స్‌లోకి ఎందుకొచ్చింది? వర్కవుట్‌ అయ్యే లాజిక్‌ ఉందా?

The Raja Saab: కావాలనే లీక్ చేశారా? అలర్ట్ అయిన రాజాసాబ్ టీం

The Raja Saab: కావాలనే లీక్ చేశారా? అలర్ట్ అయిన రాజాసాబ్ టీం

Gaddar Awards: అవార్డుల వేడుకకు రంగం సిద్ధం.. అన్ని సినిమాలకు పురస్కారాలు..  మరి వస్తారా?

Anushka: మరోసారి హీరోయిక్‌ పాత్రలో అనుష్క.. పాత్ర ఎలా ఉంటుందో?

Naveen Chandra: నవీన్ చంద్ర 5వ పెళ్లి రోజు వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

Prabhas: ‘ది రాజాసాబ్’ టీజర్.. అభిమానులకు మరో గుడ్ న్యూస్..!

trending news

Ram Charan: చరణ్‌.. సందీప్‌.. డిస్కషన్స్‌లోకి ఎందుకొచ్చింది? వర్కవుట్‌ అయ్యే లాజిక్‌ ఉందా?

Ram Charan: చరణ్‌.. సందీప్‌.. డిస్కషన్స్‌లోకి ఎందుకొచ్చింది? వర్కవుట్‌ అయ్యే లాజిక్‌ ఉందా?

11 mins ago
The Raja Saab: కావాలనే లీక్ చేశారా? అలర్ట్ అయిన రాజాసాబ్ టీం

The Raja Saab: కావాలనే లీక్ చేశారా? అలర్ట్ అయిన రాజాసాబ్ టీం

36 mins ago
Sukumar: సుకుమార్- తబిత దంపతుల 16వ పెళ్లి రోజు వేడుకల ఫోటోలు వైరల్

Sukumar: సుకుమార్- తబిత దంపతుల 16వ పెళ్లి రోజు వేడుకల ఫోటోలు వైరల్

4 hours ago
Dil Raju, Allu Aravind: స్టార్ ప్రొడ్యూసర్స్ ఈ విషయంలో కూడా ఓపెన్ అయితే బాగుంటుంది కదా..!

Dil Raju, Allu Aravind: స్టార్ ప్రొడ్యూసర్స్ ఈ విషయంలో కూడా ఓపెన్ అయితే బాగుంటుంది కదా..!

20 hours ago
Kuberaa: ‘కుబేర’ .. సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే!

Kuberaa: ‘కుబేర’ .. సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే!

20 hours ago

latest news

Niharika NM: డెబ్యూ మూవీ కోసం నిహారిక ఎన్.ఎం షాకింగ్ రెమ్యూనరేషన్…!

Niharika NM: డెబ్యూ మూవీ కోసం నిహారిక ఎన్.ఎం షాకింగ్ రెమ్యూనరేషన్…!

4 hours ago
Anil Ravipudi: అనిల్ రావిపూడి మెగా అభిమానుల పల్స్ కూడా పట్టేశాడు..!

5 hours ago
Aswani Dutt: మహేష్, గుణశేఖర్ కి ముందే చెప్పాను.. ‘సైనికుడు’ రిజల్ట్ పై అశ్వినీదత్ కామెంట్స్

6 hours ago
Kiran Abbavaram: కుర్ర హీరోలకి కూడా ఏమైంది.. 2 ఏళ్లకు ఒక సినిమానా? దారుణం..!

OTT Releases: ‘రానా నాయుడు 2’ తో పాటు ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయనున్న 16 సినిమాలు/సిరీస్..ల లిస్ట్!

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version