Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Waltair Veerayya: దర్శకుడు బాబీ ప్లానింగ్ మామూలుగా లేదుగా!

Waltair Veerayya: దర్శకుడు బాబీ ప్లానింగ్ మామూలుగా లేదుగా!

  • December 14, 2022 / 12:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Waltair Veerayya: దర్శకుడు బాబీ ప్లానింగ్ మామూలుగా లేదుగా!

వరుస సక్సెస్ లతో జోరుమీదున్న దర్శకుడు బాబీ చిరంజీవి, రవితేజ కాంబినేషన్ లో వాల్తేరు వీరయ్య టైటిల్ తో భారీ మల్టీస్టారర్ ను ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. మరో నెల రోజుల్లో సంక్రాంతి కానుకగా రికార్డ్ స్థాయి థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా శృతి హాసన్ నటిస్తుండగా రవితేజకు జోడీగా కేథరిన్ నటిస్తున్నారు. అయితే రవితేజ కేథరిన్ మధ్య లిప్ లాక్ సీన్ ఉందని తెలుస్తోంది.

వాల్తేరు వీరయ్య సినిమాకు ఈ సీన్ హైలెట్ గా నిలుస్తుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బాబీ అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఈ సినిమాను ప్లాన్ చేశారు. మరికొన్ని రోజుల్లో ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కానుండగా ఆ ట్రైలర్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉండనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. వాల్తేరు వీరయ్య 140 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. చిరంజీవి, రవితేజ రెమ్యునరేషన్ల కోసమే ఎక్కువ మొత్తం ఖర్చైంది.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు సినిమాల ఖర్చు విషయంలో ఏ మాత్రం రాజీ పడరనే సంగతి తెలిసిందే. వాల్తేరు వీరయ్య సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన బాస్ పార్టీ సాంగ్ మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా త్వరలో ఈ సినిమా నుంచి మరో సాంగ్ రిలీజ్ కానుంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తుండగా ఈ సినిమాపై దేవిశ్రీ కెరీర్ కూడా ఆధారపడి ఉందనే సంగతి తెలిసిందే.

ఈ నెలాఖరు నాటికి వాల్తేరు వీరయ్య సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తైతే బాగుంటుందని ఫ్యాన్స్ చెబుతున్నారు. ముఠామేస్త్రి తరహా రోల్ లో చిరంజీవి నటిస్తుండగా చిరంజీవికి వీరాభిమాని అయిన బాబీ ఆయనను ఏ విధంగా చూపిస్తారో చూడాల్సి ఉంది.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Catherine Tresa
  • #KS Ravindra
  • #Megastar Chiranjeevi
  • #Ravi teja
  • #Shruti Haasan

Also Read

Anirudh Ravichander: అనిరుథ్- కావ్య పెళ్ళి.. అనిరుథ్ పెదనాన్న క్లారిటీ ఇచ్చినట్టా? కన్ఫ్యూజ్ చేసినట్టా?

Peddi Collections: 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

Maa Inti Bangaaram: మొదటి వారానికే ట్రిపుల్ బ్లాక్ బస్టర్.. రెండో వీకెండ్ కూడా కుమ్మడం గ్యారెంటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Shruti Haasan: కమల్‌ హాసన్‌ – రజనీ కాంత్‌ సినిమాలో శ్రుతి హాసన్‌?

trending news

Anirudh Ravichander: అనిరుథ్- కావ్య పెళ్ళి.. అనిరుథ్ పెదనాన్న క్లారిటీ ఇచ్చినట్టా? కన్ఫ్యూజ్ చేసినట్టా?

Anirudh Ravichander: అనిరుథ్- కావ్య పెళ్ళి.. అనిరుథ్ పెదనాన్న క్లారిటీ ఇచ్చినట్టా? కన్ఫ్యూజ్ చేసినట్టా?

48 mins ago
Peddi Collections: 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

Peddi Collections: 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

3 hours ago
Maa Inti Bangaaram: మొదటి వారానికే ట్రిపుల్ బ్లాక్ బస్టర్.. రెండో వీకెండ్ కూడా కుమ్మడం గ్యారెంటీ

Maa Inti Bangaaram: మొదటి వారానికే ట్రిపుల్ బ్లాక్ బస్టర్.. రెండో వీకెండ్ కూడా కుమ్మడం గ్యారెంటీ

3 hours ago
Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

1 day ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

1 day ago

latest news

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

11 hours ago
Spiderman – Odyssey: స్పైడర్‌ మ్యాన్‌కు ఎంత కష్టమొచ్చిందబ్బా.. దొరకని ఐమ్యాక్స్‌ థియేటర్లు.. ఏమైందంటే?

12 hours ago
Samantha: పీక్స్‌కి చేరిన ఆపరేషన్‌ ‘హెయిల్‌ హీరోయిన్‌’.. అదరగొడుతున్న అనుచరులు

Samantha: పీక్స్‌కి చేరిన ఆపరేషన్‌ ‘హెయిల్‌ హీరోయిన్‌’.. అదరగొడుతున్న అనుచరులు

1 day ago
Mohanlal: అవును… మోహన్‌లాల్‌ ఇలాంటి డ్యాన్స్‌ సినిమాల్లో చేయడం లేదో?

Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version