ఇప్పటవరకూ ఎవరు చూడని అనుపమ పరమేశ్వరన్ రేర్ ఫోటో గ్యాలరీ!

మలయాళం రాకపోయినా… ‘ప్రేమమ్’ ఒరిజినల్ చిత్రాన్ని నాలుగైదు సార్లు చూసేసారు మన తెలుగు కుర్రకారు. దీనికి ముఖ్య కారణంలో ఒకటి ‘మేరీ’ పాత్ర. ఈ పాత్ర చేసిన అమ్మడు మరెవరో కాదు మన అనుపమ పరమేశ్వరన్. ఈ చిత్రంలో అనుపమ ను చూసి మన తెలుగు ఆడియన్స్ ఫిదా అయిపోయారు.ఈ అమ్మడు మన తెలుగులో కూడా నటిస్తే బాగుణ్ణు అని సోషల్ మీడియా అంతా రచ్చ చేసేసారు.

ఈ విషయం మన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ వద్దకు వెళ్ళినట్టుంది. వెంటనే ‘అ ఆ’ చిత్రంలో నాగవల్లి పాత్ర ఇచ్చేసారు. ఈ చిత్రంలో అనుపమ నటనకి మంచి మార్కులు పడ్డాయి. అందులోనూ తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకుని తన సహజమైన నటనతో దర్శక నిర్మాతల్ని ఆకర్షించింది. ఇక వెంటనే అనుపమకి ఆఫర్లు క్యూలు కట్టాయి. ‘ప్రేమమ్’ ‘శతమానం భవతి’ ‘ఉన్నది ఒకటే జిందగీ’ ‘కృష్ణార్జున యుద్ధం’ ‘తేజ్ ఐ లవ్ యు’ ‘హలో గురు ప్రేమ కోసమే’ వంటి చిత్రాలతో ఆకట్టుకుంది.

ఇక ఈ ఫిబ్రవరి 18 కి 23 ఏళ్ళు పూర్తి చేసుకుని 24 వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న ఈ క్యూట్ మలయాళీ బ్యూటీ రేర్ గ్యాలరీని ఒకసారి చూద్దాం :

1. అనుపమ పరమేశ్వరన్ అడోరబుల్ చైల్డ్ హుడ్ పిక్ 

2.  అనుపమ పరమేశ్వరన్   క్యూట్  చైల్డ్ హుడ్  పోజ్ 

3.  అనుపమ పరమేశ్వరన్  ప్లేయింగ్ క్రికెట్


4. అనుపమ పరమేశ్వరన్ కాలేజీ రోజుల్లో ఉన్న ఫోటో

5. అనుపమ పరమేశ్వరన్ రేర్ కాలేజీ పిక్స్

6.  అనుపమ పరమేశ్వరన్ విత్ ‘మలార్’ అక్క సాయి పల్లవి  

7.  అనుపమ పరమేశ్వరన్  విత్ నవీన్ పాలి  ప్రేమమ్ షూటింగ్లో

8.  అనుపమ పరమేశ్వరన్ ‘లవ్ బైక్ రైడ్స్ నాట్ రైడింగ్’   

9.  అనుపమ పరమేశ్వరన్  ట్రెడిషనల్ లుక్ 

10.  అనుపమ పరమేశ్వరన్ విత్ బ్రదర్

11.  అనుపమ పరమేశ్వరన్  ఇన్ కేరళ  కాలేజీ రోజుల్లో 

12.  అనుపమ పరమేశ్వరన్  శారీ క్లాడ్ 

13.  అనుపమ పరమేశ్వరన్  80 లలో గెటప్ 

14.  అనుపమ పరమేశ్వరన్   మోడలింగ్ రోజుల్లో 


15. అనుపమ పరమేశ్వరన్ ‘అఆ’ ఆడిషన్లో

16.  అనుపమ పరమేశ్వరన్   కౌబాయ్ లుక్ 

17.  అనుపమ పరమేశ్వరన్   క్యాండిడ్ క్లిక్  ప్రేమమ్ సెట్స్ లో 

18.  అనుపమ పరమేశ్వరన్   సెల్ఫీ టైం విత్ ఫ్రెండ్ 

19.  అనుపమ పరమేశ్వరన్  ఇన్ సాంటా మూడ్ 

20.  అనుపమ పరమేశ్వరన్  కాలేజీ ఫ్రెండ్స్ తో 

21. అనుపమ పరమేశ్వరన్ రేర్ టీనేజ్ పిక్స్

22.  అనుపమ పరమేశ్వరన్ విత్ మదర్  (కవలల రీతిలో)

23.  అనుపమ పరమేశ్వరన్  విత్ ఫ్యామిలీ 

24.  అనుపమ పరమేశ్వరన్ అండ్  సాయి పల్లవి సెల్ఫీ ఫర్ ఫ్యాన్స్ 

25.  అనుపమ పరమేశ్వరన్ క్రేజీ స్టిల్ 

26. అనుపమ పరమేశ్వరన్ మరిన్ని క్రేజీ అండ్ క్యూట్ స్టిల్స్ 

27.  అనుపమ పరమేశ్వరన్  కర్లీ హెయిర్ నెవర్ ఎండింగ్ లవ్ స్టోరీ 

28.  అనుపమ పరమేశ్వరన్  బెస్ట్ లుక్ 

29.  అనుపమ పరమేశ్వరన్   ‘అ ఆ’ సెట్స్ లో 

30.  అనుపమ పరమేశ్వరన్  మోడరన్ లుక్ 

31.  అనుపమ పరమేశ్వరన్  రాండమ్ క్లిక్ 

   

32.అనుపమ పరమేశ్వరన్ రేర్ ఓల్డ్ పిక్

 33.అనుపమ పరమేశ్వరన్ రేర్ చైల్డ్ హుడ్ పిక్

34. అనుపమ పరమేశ్వరన్ విత్ శర్వానంద్

35. యంగ్ అనుపమ పరమేశ్వరన్

36. అనుపమ పరమేశ్వరన్ రేర్ ఓల్డ్ పిక్

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus