Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Genelia: హీరోయిన్ జెనీలియా పై విమర్శలు గుప్పిస్తున్న బిజెపి నేతలు.. కారణం?

Genelia: హీరోయిన్ జెనీలియా పై విమర్శలు గుప్పిస్తున్న బిజెపి నేతలు.. కారణం?

  • October 21, 2022 / 01:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Genelia: హీరోయిన్ జెనీలియా పై విమర్శలు గుప్పిస్తున్న బిజెపి నేతలు.. కారణం?

‘బాయ్స్’ ‘సత్యం’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అటు తర్వాత ఎన్టీఆర్ తో ‘సాంబా’ ‘నా అల్లుడు’,నితిన్ తో ‘సై’ ,వెంకటేష్ తో ‘సుభాష్ చంద్రబోస్’,సిద్దార్థ్ తో ‘బొమ్మరిల్లు’, విష్ణుతో ‘ఢీ’, రామ్ తో ‘రెడీ’ వంటి బడా చిత్రాల్లో హీరోయిన్ గా నటించి అలరించింది.కొత్త హీరోయిన్లు ఎంట్రీ ఇవ్వడంతో సహజమగానే ఈమెకు అవకాశాలు తగ్గాయి.ఈ క్రమంలో ఆమె బాలీవుడ్ కి చెక్కేసింది.అక్కడ కూడా ఈమె పెద్దగా రాణించింది లేదు.

అయితే 2003లో వచ్చిన ‘తుజే మేరీ కసమ్‌’ షూటింగ్‌ టైములో రితేష్ దేశ్ ముఖ్ తో ప్రేమలో పడింది.అనంతరం వీరిద్దరూ 10ఏళ్ళ పాటు డేటింగ్‌ చేశారు. వీరి కుటుంబ సభ్యులు కూడా వీరి ప్రేమను అంగీకరించడంతో 2012లో పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వీరు హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తూ… తమ బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటున్నారు. గాలి జనార్ధన రెడ్డి కొడుకు సినిమాతో జెనీలియా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు కూడా మొన్నామధ్య వార్తలు వచ్చాయి.

ఇదిలా ఉండగా.. తాజాగా జెనీలియా దంపతులు చిక్కుల్లో పడింది. బిజెపి నేతలు ఈమె పై విమర్శలు గుప్పిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. రితేష్ దేశ్ ముఖ్, జెనీలియా దంపతులకు చెందిన దేశ్ ఆగ్రో ప్రైవేట్ కంపెనీకి మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అక్రమంగా భూములు కేటాయించింది అంటూ బీజేపీ నేతలు ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు.

Ritesh Deshmuk And Genelia

రెండు సహకార బ్యాంకుల ద్వారా వీరి కంపెనీకి రూ.120 కోట్ల లోన్ ఆగ్రామంగా మంజూరు చేశారని కూడా వారు విమర్శిస్తున్నారు. ఇవి ఆరోపణలు కాదని, వాస్తవాలని.. వీటిని పరిగణలోకి తీసుకుని దర్యాప్తు చేపట్టాలంటూ బిజెపి నేతలు కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయం పై జెనీలియా దంపతులు స్పందించాల్సి ఉంది.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Genelia
  • #Genelia
  • #genelia deshmukh

Also Read

Toxic First Review: ‘టాక్సిక్’… ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్ అట

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

related news

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

trending news

Toxic First Review: ‘టాక్సిక్’… ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్ అట

Toxic First Review: ‘టాక్సిక్’… ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్ అట

1 hour ago
This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

3 hours ago
Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

19 hours ago
Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

19 hours ago
Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

1 day ago

latest news

Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

21 hours ago
Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

22 hours ago
Drishyam 4: ఇంకెంత లాగుతారు జీతూ సార్‌.. తెగిపోతుందేమో?

24 hours ago
Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

1 day ago
Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version