• Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • వెబ్ స్టోరీస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వెబ్ స్టోరీస్
  • వీడియోస్
Hot Now
  • ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
  • అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!
  • కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Filmy Focus » Movie News » 2ఏళ్ల కష్టం..వినూత్నమైన కాన్సెప్ట్.. ప్రమోషన్ లేకుండా రిలీజ్ చేసి తప్పు చేశారా..?

2ఏళ్ల కష్టం..వినూత్నమైన కాన్సెప్ట్.. ప్రమోషన్ లేకుండా రిలీజ్ చేసి తప్పు చేశారా..?

  • May 26, 2023 / 11:51 PM IST
  • | Follow Us
  • Filmy Focus Google News
2ఏళ్ల కష్టం..వినూత్నమైన కాన్సెప్ట్.. ప్రమోషన్ లేకుండా రిలీజ్ చేసి తప్పు చేశారా..?

‘స్పై’ థ్రిల్లర్స్ కు ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. వీటికి క్లాస్ ఆడియన్స్, మాస్ ఆడియన్స్ అనే తేడా ఏమీ ఉండదు. అడివి శేష్ ‘గూఢచారి’ నుండి మొన్నొచ్చిన షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ మూవీ కూడా స్పై థ్రిల్లరే. ఆ సినిమాలను జనాలు ఎగబడి చూశారు. తాజాగా మరో స్పై థ్రిల్లర్ మూవీ వచ్చింది. అదే ‘గ్రే’. బుల్లితెర నటుడు అలీ రెజా, అర‌వింద్ కృష్ణ‌, ప్ర‌తాప్ పోత‌న్‌, ఊర్వ‌శీరాయ్ వంటి వారు ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన మూవీ ఇది.

‘ద స్పై హూ ల‌వ్డ్ మి’ అనేది ఈ చిత్రం యొక్క ట్యాగ్‌లైన్. రాజ్ మ‌దిరాజు ద‌ర్శ‌క‌త్వం వహించిన ఈ చిత్రాన్ని… ‘అద్వితీయ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్’ బ్యానర్ పై కిరణ్ కాళ్లకూరి నిర్మించారు. ఈ మూవీ పలు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్‌కు కూడా ఎంపికైంది. అయితే మే 26న‌ ఎటువంటి చప్పుడు లేకుండా ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. ఈ స్పై థ్రిల్లర్ స్పెషాలిటీ ఏంటంటే.. ఇది బ్లాక్ అండ్ వైట్ లో రూపొందింది.

దాదాపు 40 ఏళ్ళ తర్వాత బ్లాక్ అండ్ వైట్ లో రూపొందిన ఏకైక స్పై థ్రిల్లర్ మూవీ ఇదే. రాధిక మొదటి భర్త ప్రతాప్ పోతన్ నటించిన చివరి చిత్రం కూడా..! ‘కొన్నేళ్ల‌ క్రితం ఇండియాలో 2 ఏళ్ళ వ్య‌వ‌ధిలో దాదాపు 12మంది న్యూక్లియ‌ర్ సైంటిస్టులు క‌న‌ప‌డ‌కుండా పోయారు. అంతకు ముందు కూడా ఇలా చాలా సార్లు జ‌రిగింది. వీట‌న్నిటికి కార‌ణం..

ఫారెన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ వారు చాలా జాగ్ర‌త్త‌గా ఇంప్లిమెంట్ చేసిన ఆప‌రేష‌న్స్. ఆ థీమ్ ను బేస్ చేసుకుని తీసిన సినిమానే ఈ ‘గ్రే’. సినిమా కాన్సెప్ట్ బాగుంది. రెండేళ్లు కష్టపడి ఈ చిత్రాన్ని రూపొందించారు మేకర్స్. కానీ ఇలాంటి థ్రిల్లర్ సినిమాలకు ప్రమోషన్ బాగా చేసి రిలీజ్ చేస్తే రిజల్ట్ ఇంకోలా ఉంటుంది.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ali reza
  • #Gray
  • #orvasi raai
  • #Raj Mudiraj

Also Read

Adipurush: వివాదాల వల్లే ఆదిపురుష్ మూవీ బ్లాక్ బస్టర్ అయ్యే ఛాన్స్ ఉందా?

Adipurush: వివాదాల వల్లే ఆదిపురుష్ మూవీ బ్లాక్ బస్టర్ అయ్యే ఛాన్స్ ఉందా?

Vimanam Review In Telugu: విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Vimanam Review In Telugu: విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Vimanam Twitter Review: విమానం ట్విట్టర్ రివ్యూ  వచ్చేసింది ఎలా ఉందంటే ?

Vimanam Twitter Review: విమానం ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది ఎలా ఉందంటే ?

Takkar Twitter Review: ‘టక్కర్’ మూవీ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Takkar Twitter Review: ‘టక్కర్’ మూవీ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Adipurush: షాకిస్తున్న ‘ఆదిపురుష్’ రన్ టైం..!

Adipurush: షాకిస్తున్న ‘ఆదిపురుష్’ రన్ టైం..!

Siddharth: బుల్లితెర కార్యక్రమంలో కూడా అదితిని మరువని సిద్ధార్థ్!

Siddharth: బుల్లితెర కార్యక్రమంలో కూడా అదితిని మరువని సిద్ధార్థ్!

related news

This Weekend Movies:ఈ వారం థియేటర్/ ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సినిమాల లిస్ట్..!

This Weekend Movies:ఈ వారం థియేటర్/ ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సినిమాల లిస్ట్..!

trending news

Adipurush: వివాదాల వల్లే ఆదిపురుష్ మూవీ బ్లాక్ బస్టర్ అయ్యే ఛాన్స్ ఉందా?

Adipurush: వివాదాల వల్లే ఆదిపురుష్ మూవీ బ్లాక్ బస్టర్ అయ్యే ఛాన్స్ ఉందా?

10 mins ago
Vimanam Review In Telugu: విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Vimanam Review In Telugu: విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Vimanam Twitter Review: విమానం ట్విట్టర్ రివ్యూ  వచ్చేసింది ఎలా ఉందంటే ?

Vimanam Twitter Review: విమానం ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది ఎలా ఉందంటే ?

2 hours ago
Takkar Twitter Review: ‘టక్కర్’ మూవీ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Takkar Twitter Review: ‘టక్కర్’ మూవీ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

3 hours ago
Adipurush: షాకిస్తున్న ‘ఆదిపురుష్’ రన్ టైం..!

Adipurush: షాకిస్తున్న ‘ఆదిపురుష్’ రన్ టైం..!

16 hours ago

latest news

Lavanya, Varun: వరుణ్ తేజ్ హైట్ గురించి అలాంటి కామెంట్స్ చేసిన లావణ్య.. వైరల్ అవుతున్న వీడియో!

Lavanya, Varun: వరుణ్ తేజ్ హైట్ గురించి అలాంటి కామెంట్స్ చేసిన లావణ్య.. వైరల్ అవుతున్న వీడియో!

2 hours ago
Kriti Kharbanda: పవన్ హీరోయిన్ కృతి కర్బందా డీప్ క్లీవేజ్ షోలు వైరల్!

Kriti Kharbanda: పవన్ హీరోయిన్ కృతి కర్బందా డీప్ క్లీవేజ్ షోలు వైరల్!

16 hours ago
Pawan Kalyan: మరోసారి పవన్ కళ్యాణ్ తో సముద్రఖని సినిమా?

Pawan Kalyan: మరోసారి పవన్ కళ్యాణ్ తో సముద్రఖని సినిమా?

16 hours ago
Anushka: కొంతమందికి వరం..నీకు మాత్రం శాపం అంటున్నఅనుష్క  ఫ్యాన్స్!

Anushka: కొంతమందికి వరం..నీకు మాత్రం శాపం అంటున్నఅనుష్క ఫ్యాన్స్!

16 hours ago
Vasanthi Krishnan: ‘బిగ్ బాస్’ బ్యూటీ వాసంతి కృష్ణన్ యమ గ్లామర్ ఫోటోలు వైరల్!

Vasanthi Krishnan: ‘బిగ్ బాస్’ బ్యూటీ వాసంతి కృష్ణన్ యమ గ్లామర్ ఫోటోలు వైరల్!

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • Home
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2022 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • Home
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us