Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » మళ్ళీ మహేష్ వెంటపడుతున్నారే..?

మళ్ళీ మహేష్ వెంటపడుతున్నారే..?

  • December 28, 2020 / 10:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మళ్ళీ మహేష్ వెంటపడుతున్నారే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో డైరెక్టర్ కాంబినేషన్స్ కు అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక మహేష్ బాబు లాంటి అగ్ర హీరో కూడా హిట్టిచ్చిన దర్శకుడితో మరోసారి వర్క్ చేస్తే ఆ అంచనాలు మామూలుగా ఉండవు. ఇక సక్సెస్ ఫెయిల్యూర్స్ ను పక్కన పెడితే మహేష్ తో వర్క్ చేయాలని పాత దర్శకులు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాతో బిజీగా ఉన్న మహేష్ వీలైనంత త్వరగా ఆ సినిమాను ముగించుకొని రాజమౌళి సినిమా కోసం సిద్ధం కావాలని అనుకుంటున్నాడు.

అయితే జక్కన్న RRRను పూర్తి చేసే సరికి ఇంకాస్త ఎక్కువ సమయం పట్టవచ్చు. కాబట్టి మహేష్ కు SVP పూర్తి చేశాక ఒక 6నెలల సమయం గ్యాప్ దొరికే ఛాన్స్ ఉందట. ఆ గ్యాప్ ను వాడుకునేందుకు చాలా మంది దర్శకులు ప్లాన్ చేసుకుంటున్నాడు. మహేష్ బాబుకు ఒక్కడు లాంటి హిట్ ఇచ్చిన గుణశేఖర్ మళ్ళీ అదే సెంటిమెంట్ లో మహేష్ ను ఆకట్టుకోవలని ట్రై చేస్తుండగా దుకుడు సినిమాతో మహేష్ బాబు మార్కెట్ ను ఒక్కసారిగా పెంచిన శ్రీను వైట్ల కూడా సూపర్ స్టార్ డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నాడు.

గుణశేఖర్ ప్రస్తుతం శాకుంతలం సినిమా చేస్తుండగా.. శ్రీను వైట్ల D2 తో రాబోతున్నాడు. చేతిలో ఉన్న ప్రాజెక్ట్ అయిపోక ముందే వాళ్ళు మహేష్ తో సినిమాను ఫిక్స్ చేసుకోవాలని ట్రై చేస్తున్నట్లు సమాచారం.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##SSMB
  • #guna Sekhar
  • #mahesh
  • #Mahesh Babu
  • #Okkadu

Also Read

Mana ShankaraVaraprasad Garu Collections: 3వ వారం కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

Dhanush: క్రేజీ కాంబో.. ‘అమరన్’ దర్శకుడితో ధనుష్.. హీరోయిన్లు ఎవరో తెలుసా?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Mrunal Thakur: ఇది మృణాల్ ఠాకూర్ బ్రేకప్ కహానీ

Mohan Babu: మోహన్ బాబుకే రూ.5 కోట్లా? ఈ టైంలో అంత అవసరమా?

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

related news

Varanasi: ‘వారణాసి’ విషయంలో ప్లాన్స్ అన్నీ మార్చేసిన రాజమౌళి

Mahesh Babu: నాగార్జున ప్లాప్ సినిమా నుండి ఎస్కేప్ అయిన మహేష్ బాబు

Mahesh Babu: వారణాసి రిలీజ్ డేట్.. అక్కడ ప్లస్ ఏంటి? మైనస్ ఏంటి?

Mahesh Babu: సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు.. రాజ‌మౌళి త‌ర్వాత ఆ బాధ్య‌త ఎవరిది?

Mahesh Babu: మహేష్ మెచ్చిన నటుడు.. అడ్రెస్ లేడుగా

Mahesh Babu: బన్నీ కంటే ముందు మహేష్‌బాబే స్టార్ట్‌ చేసేస్తున్నాడు.. ఇక్కడ ఎప్పుడో?

trending news

Mana ShankaraVaraprasad Garu Collections: 3వ వారం కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

Mana ShankaraVaraprasad Garu Collections: 3వ వారం కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

12 hours ago
Dhanush: క్రేజీ కాంబో.. ‘అమరన్’ దర్శకుడితో ధనుష్.. హీరోయిన్లు ఎవరో తెలుసా?

Dhanush: క్రేజీ కాంబో.. ‘అమరన్’ దర్శకుడితో ధనుష్.. హీరోయిన్లు ఎవరో తెలుసా?

12 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

13 hours ago
Mrunal Thakur: ఇది మృణాల్ ఠాకూర్ బ్రేకప్ కహానీ

Mrunal Thakur: ఇది మృణాల్ ఠాకూర్ బ్రేకప్ కహానీ

17 hours ago
Mohan Babu: మోహన్ బాబుకే రూ.5 కోట్లా? ఈ టైంలో అంత అవసరమా?

Mohan Babu: మోహన్ బాబుకే రూ.5 కోట్లా? ఈ టైంలో అంత అవసరమా?

18 hours ago

latest news

Rohith Shetty: స్టార్‌ డైరక్టర్‌ ఇంటిపైకి తుపాకీ కాల్పులు.. ఆ ఏరియాలో ఏం జరుగుతోంది?

Rohith Shetty: స్టార్‌ డైరక్టర్‌ ఇంటిపైకి తుపాకీ కాల్పులు.. ఆ ఏరియాలో ఏం జరుగుతోంది?

12 hours ago
Varanasi X Godzilla: ‘గాడ్జిల్లా’ అంటే రాజమౌళికి భయం లేదా? అందుకే అలా చేశారా?

Dhootha: చేతులు మారుతున్న నాగచైతన్య బ్లాక్‌బస్టర్‌కి సీక్వెల్‌.. త్వరలో ప్రారంభం

Dhootha: చేతులు మారుతున్న నాగచైతన్య బ్లాక్‌బస్టర్‌కి సీక్వెల్‌.. త్వరలో ప్రారంభం

13 hours ago
Naagin: సినిమాగా మారబోతున్న బ్లాక్‌బస్టర్‌ సీరియల్‌.. ఆ గ్లామర్‌ హీరోయిన్లే నటిస్తారా?

Nani-Sujith : సుజిత్ – నాని కాంబోలో తెరకెక్కే సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా..?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version