Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » క్లైమాక్స్ కోసం జాగ్రత్త తీసుకుంటున్న బాబీ

క్లైమాక్స్ కోసం జాగ్రత్త తీసుకుంటున్న బాబీ

  • July 13, 2017 / 10:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

క్లైమాక్స్ కోసం జాగ్రత్త తీసుకుంటున్న బాబీ

టాలీవుడ్ లో యంగ్ టైగర్ ప్రభంజనం గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు…ఈ పాత్రనైనా అవలీలగా నటించగలిగే అతి కొద్ది మంది యాక్టర్స్ లో ఎన్టీఆర్ ప్రధమ స్థానంలో ఉంటాడు అంటే ఒప్పుకుని తీరాల్సిందే…అయితే అదే క్రమంలో వరుస హిట్స్ తో దూసుకొస్తున్న ఎన్టీఆర్ కి మరో చ్యాలెంజింగ్ రోల్ “జై లవకుశ” రూపంలో దొరకడంతో ఇక ఆ సినిమాలో తన పదునైన నటనను చూపించేందుకు సిద్దం అవుతూ ఉన్నాడు ఎన్టీఆర్…ఇప్పటికీ ఈ సినిమా టీజర్ ప్రకంపనలు సృష్టిస్తూ ఉంటే…సినిమా ఎలా ఉంటుందో అన్న అంచనాలు భారీగా పెరిగిపోతూ ఉన్న క్రమంలో సినిమా క్లైమ్యాక్స్ న్యూస్ ఇప్పుడు సెన్సేషన్ సృష్టిస్తుంది…అసలు విషయంలోకి వెళితే…యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ బాబి కాంబినేషన్ లో వస్తున్న సినిమా జై లవకుశ. ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ పతాకంలో నందమూరి కళ్యాణ్ రాం నిర్మిస్తున్న విషయం తెలిసిందే….అయితే ఈ సినిమా క్లైమాక్స్ ఫ్యాన్స్ ను సీట్లలో అసలు కూర్చోనివ్వదని అంటున్నారు.

మూడు పాత్రలు ఒకే చోట చేసే హంగామాతో కూడిన క్లైమాక్స్ ఆడియెన్స్ ఊహలకు మించి అదిరిపోయేలా ఉంటుందని అంటున్నారు. క్లైమాక్స్ కోసమే మళ్లీ మళ్లీ సినిమా చూసేలా ఉంటుందట. అందుకే క్లైమాక్స్ సీన్స్ చాలా జాగ్రత్తగా చేస్తున్నారట. ఒక్క ఎన్టీఆర్ పాత్రను చూడాలంటేనే రెండు కళ్ళు సరిపోవు అనే రేంజ్ ఉన్న నటనకు…ఒకేసారి ముగ్గురు ఎన్టీఆర్ లను చూడడం అంటే…నిజంగా అభిమానులకు కనుల విందే అని చెప్పక తప్పదు…ఇక ఇప్పటికే…టీజర్ తో జై పాత్రను పరిచయం చేయగా ఇక మిగతా పాత్రలని త్వరలో పరిచయం చేయబోతున్నారు మేకర్స్. రాశి ఖన్నా, నివేథా థామస్ లాంటి క్రేజీ హీరోయిన్స్ ఈ సినిమాలో తారక్ తో రొమాన్స్ చేస్తుండటం విశేషం. లవకుశ పాత్రల కన్నా జై పాత్రకు రీచబులిటీ ఎక్కువగా ఉంటుందని ఆ పాత్ర కోసమే ఎక్కువ ఫోకస్ పెట్టారట దర్శక నిర్మాతలు. ఇక చేసేది ఏముంది….సెప్టెంబర్ 21 దసరా కానుకగా రిలీజ్ అవబోతున్న ఈ సినిమా ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూద్దాం.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Nivetha Thomas
  • #Actress Raashi Khanna
  • #Director Bobby
  • #jai lava kusa
  • #Jai lava kusa climax

Also Read

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

related news

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

trending news

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

18 mins ago
Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

37 mins ago
Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

1 hour ago
Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

4 hours ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

6 hours ago

latest news

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

45 mins ago
PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

2 hours ago
Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

4 hours ago
Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

5 hours ago
Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version