Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Featured Stories » తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోని బాలీవుడ్ హీరోయిన్స్

తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోని బాలీవుడ్ హీరోయిన్స్

  • December 8, 2017 / 12:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోని బాలీవుడ్ హీరోయిన్స్

తెలుగు చిత్ర పరిశ్రమలో ఇతర భాషా నటీమణులకు మంచి ఆహ్వానం లభిస్తుంది. మలయాళం, తమిళం, కన్నడ, హిందీ వారు తెలుగులో సినిమాలు చేసి తెలుగు ఆడపడుచులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే కొంతమంది బాలీవుడ్ బ్యూటీలు ఎంతకష్టపడ్డా తెలుగువారిని మెప్పించలేకపోయారు. వారిలో కొంతమంది పై ఫోకస్..

1. ప్రియాంక చోప్రా (తుఫాన్ ) Priyanka Chopraమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేసిన హిందీ మూవీ జంజీర్. ఇది తెలుగులో తుఫాన్ గా రిలీజ్ అయింది. అయితే చరణ్ సరసన నటించిన బాలీవుడ్ టాప్ హీరోయిన్ ప్రియాంక చోప్రా తెలుగు వారి మదిలోకి చేరలేకపోయింది.

2. బిపాష బసు (టక్కరిదొంగ)Bishapa Basuమహేష్ బాబు టక్కరి దొంగ సినిమాలో హీరోయిన్ గా బిపాష బసు నటించింది. ఆమె నటించినట్టు కూడా తెలుగు ప్రేక్షకులు మరిచిపోయారు.

3. కంగనా రనౌత్ (ఏక్ నిరంజన్ )Bishapa Basuబాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ తెలుగులో ప్రభాస్ పక్కన ఏక్ నిరంజన్ సినిమాలో నటించింది. ఆమెపై పూరి జగన్నాథ్ పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ముచేసింది. నటనతో మెప్పించలేకపోయింది.

4. ట్వింకిల్ ఖన్నా (శీను)Twinkle Khannaశీను సినిమాలో ట్వింకిల్ ఖన్నా వెంకటేష్ ప్రియురాలిగా నటించారు. ఈ మూవీ విజయం సాధించినప్పటికీ ట్వింకిల్ ఖన్నా తెలుగువారికి దగ్గరకాలేకపోయారు.

5. అమృత రావు (అతిథి)Amrutha Raoబాలీవుడ్ స్లిమ్ బ్యూటీ అమృత రావు అతిథి సినిమాలో మహేష్ బాబు సినిమాలో నటించింది. అయినా తెలుగు ఆడియన్స్ మనసు దోచుకోలేకపోయింది.

6. మనీషా కొయిరాలా Manisha Koiralaమనీషా కొయిరాలాకి ఇతర భాషల్లో అనేక హిట్స్ ఉన్నాయి. ఆమె నాగార్జున తో క్రిమినల్ మూవీ చేసారు. ఆ మూవీ హిట్ అయినా మనీషా కి తెలుగులు ఛాన్స్ లు రాలేదు.

7. అయేషా టకియా Ayesha Takiaనాగార్జున సూపర్ మూవీ లో అయేషా టకియా ని పూరి పరిచయం చేశారు. ఈ పాల బుగ్గల సుందరి ఎంత స్కిన్ షో చేసినా టాలీవుడ్ లో సక్సస్ అందుకోలేకపోయింది.

8. షమితా శెట్టి (పిలిస్తే పలుకుతా)Shamitha Shettyశిల్పా శెట్టి తెలుగులో మంచి హిట్స్ అందుకుంది. ఆమీ చెల్లెలు షమితా శెట్టి పిలిస్తే పలుకుతా లో నటించింది. అయినా అక్కలాగా నటనలో మంచి మార్కులు పొందలేకపోయింది.

వీళ్ళతో పాటు కొంతమంది బాలీవుడ్ తారలు టాలీవుడ్ లో రాణించలేకపోయారు. ఒక్క సినిమాతోనే వెనుతిరిగారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amrutha Rao
  • #Athidhi Movie
  • #Ayesha Takia
  • #Bipasha Basu
  • #Criminal Movie

Also Read

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

related news

‘వర్జిన్ వైఫ్’ కామెంట్స్ పై స్టార్ హీరోయిన్ క్లారిటీ

‘వర్జిన్ వైఫ్’ కామెంట్స్ పై స్టార్ హీరోయిన్ క్లారిటీ

SSMB29: ఆంజనేయుడు ఎత్తుకొచ్చిన ఆ ఔషధం కోసమే మహేష్ పోరాటం?

SSMB29: ఆంజనేయుడు ఎత్తుకొచ్చిన ఆ ఔషధం కోసమే మహేష్ పోరాటం?

‘SSMB29’ : చియాన్ విక్రమ్ ప్లేస్ లో ఆ స్టార్ ను తీసుకున్నారా..!

‘SSMB29’ : చియాన్ విక్రమ్ ప్లేస్ లో ఆ స్టార్ ను తీసుకున్నారా..!

SSMB29: మహేష్- రాజమౌళి.. గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్న స్టార్..!

SSMB29: మహేష్- రాజమౌళి.. గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్న స్టార్..!

trending news

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

16 hours ago
Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago
Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

18 hours ago
‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

19 hours ago

latest news

Prabhas: 2023 నుండి…  ప్రతి జూన్ లో ప్రభాస్ ఇలా కనిపిస్తున్నాడు..గమనించారా?

Prabhas: 2023 నుండి… ప్రతి జూన్ లో ప్రభాస్ ఇలా కనిపిస్తున్నాడు..గమనించారా?

11 hours ago
Rashmika: మొన్న అనుష్క.. నిన్న సమంత.. ఇప్పుడు రష్మిక..!

Rashmika: మొన్న అనుష్క.. నిన్న సమంత.. ఇప్పుడు రష్మిక..!

11 hours ago
Kannappa: ‘కన్నప్ప’ లో ఆ సీన్స్ కట్ చేస్తే బెటర్ కదా..!

Kannappa: ‘కన్నప్ప’ లో ఆ సీన్స్ కట్ చేస్తే బెటర్ కదా..!

13 hours ago
Kannappa: ‘కన్నప్ప’ పై మంచు మనోజ్ రివ్యూ…!

Kannappa: ‘కన్నప్ప’ పై మంచు మనోజ్ రివ్యూ…!

14 hours ago
Kuberaa Collections: బాగానే వచ్చాయి.. కానీ టార్గెట్ కి కొద్ది దూరంలో !

Kuberaa Collections: బాగానే వచ్చాయి.. కానీ టార్గెట్ కి కొద్ది దూరంలో !

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version