Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » బన్నీ, మహేష్ లపై బాలీవుడ్ బ్యూటీ సంచలన కామెంట్స్!

బన్నీ, మహేష్ లపై బాలీవుడ్ బ్యూటీ సంచలన కామెంట్స్!

  • June 18, 2018 / 10:29 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బన్నీ, మహేష్ లపై బాలీవుడ్ బ్యూటీ సంచలన కామెంట్స్!

సూపర్ స్టార్ మహేష్ బాబుకి బాలీవుడ్ లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అందుకే అక్కడి బ్యూటీలు మహేష్ తో కలిసి నటించడానికి పోటీ పడుతుంటారు. ఇక హిందీ దర్శకనిర్మాతలు కూడా మహేష్ డేట్స్ కోసం అనేక సార్లు ప్రయత్నించి విఫలమయ్యారు. అయితే తాజాగా అల్లు అర్జున్ కి కూడా బాలీవుడ్ లో పాపులారిటీ పెరిగిపోతోంది. సరైనోడు తర్వాత బన్నీ చేసిన దువ్వాడ జగన్నాధం సినిమా తెలుగులో విజయం సాధించలేదు. అయినా ఈ మూవీ హిందీ వెర్షన్ కి యూట్యూబ్ లో మంచి వ్యూస్ వచ్చాయి. అతని డ్యాన్సుల కోసమే హిందీ జనాలు ఈ సినిమాని పదే పదే చూసినట్లు సమాచారం. ఏంటి నమ్మలేకపోతున్నారా?..  స్వయంగా ఓ బాలీవుడ్ బ్యూటీ బన్నీపై కురిపించిన ప్రశంసలు తెలుసుకుంటే నమ్మి తీరాల్సిందే.

హిందీ లో తక్కువ సినిమాల ద్వారా నటిగా నిరూపించుకున్న హీరోయిన్ సోనాక్షి సింగ్ రావత్  ‘నా లవ్ స్టోరీ’ అనే మూవీతో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. మహీధర్ హీరోగా నటించిన ఈ మూవీ ఈనెల 29 న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన సోనాక్షి బన్నీ, మహేష్ ల గురించి కామెంట్స్ చేసింది. “అల్లు అర్జున్ అంటే నాకు చాలా ఇష్టం. ముంబైలో బన్నీ ఎవరో తెలీనివాళ్లు కూడా.. అతని డాన్స్‌కి ఫ్లాట్ అయిపోతున్నారు. డీజే లోని పాటలతో పాటు ఇద్దరు అమ్మాయిలతో సినిమాలో ‘టాపు లేచిపోద్ది’ పాటకు బన్నీ వేసిన స్టెప్స్‌ని అమ్మాయిలు సైతం  ఫాలో అవుతున్నారు” అని వివరించింది. తెలుగు హీరోల్లో మహేష్ బాబుకు డాన్స్ రాకపోయినా చూడ్డానికి చాలా బావుంటాడని.. మ్యాన్లీగా అనిపిస్తాడని సోనాక్షి చెప్పింది. మొత్తానికి తెలుగు హీరోల బలాలు, బలహీనతలు బాగానే తెలుసుకొని అడుగుపెడుతోంది. మరి ఇక్కడ ఎంతమేర రాణిస్తుందో తెలియాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Mahesh Babu

Also Read

Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

Rao Bahadur Collections: మొదటి వీకెండ్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన రావు బహదూర్!

Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

related news

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

Allu Arjun: అన్ని ప్రయత్నాలు విఫలం.. ఇక బన్నీ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే… ఆ రోజు ఏమవుతుందో?

OM: ధనుష్‌ ‘ఓం’పై ‘పుష్ప’ మరక… దర్శకుడు ఏమన్నారంటే?

trending news

Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

2 hours ago
Rao Bahadur Collections: మొదటి వీకెండ్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన రావు బహదూర్!

Rao Bahadur Collections: మొదటి వీకెండ్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన రావు బహదూర్!

3 hours ago
Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

20 hours ago
Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

2 days ago

latest news

Naga Vamsi: మళ్లీ అదే 40 నిమిషాల మాట.. ‘పెద్ది’ మాటల్ని గుర్తు చేసిన నాగవంశీ?

Naga Vamsi: మళ్లీ అదే 40 నిమిషాల మాట.. ‘పెద్ది’ మాటల్ని గుర్తు చేసిన నాగవంశీ?

2 hours ago
Rajendra Prasad: పద్మశ్రీ అవార్డుపై రాజేంద్ర ప్రసాద్‌ కామెంట్స్‌ వైరల్‌.. ఏమన్నారంటే?

Rajendra Prasad: పద్మశ్రీ అవార్డుపై రాజేంద్ర ప్రసాద్‌ కామెంట్స్‌ వైరల్‌.. ఏమన్నారంటే?

3 hours ago
Aishwarya Rajesh : హీరోయిన్‌గా పనికిరావని అన్నారు.. ఐశ్వర్య రాజేష్ సంచలన వ్యాఖ్యలు

NTRxTrivikram: ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌ సినిమా మీద మొదలైన పంచాయితీ.. మొదలైన వార్నింగ్‌లు

4 hours ago
Akhil Akkineni : అఖిల్ ఇక పై అయ్యగారు కాదు.. ట్రెండింగ్ లోకి కొత్త పేరు.. ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version