Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Star Actress: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తెలుగులో మొదటి చిత్రం, చివరి చిత్రం ఆ హీరోతోనే అంట..!

Star Actress: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తెలుగులో మొదటి చిత్రం, చివరి చిత్రం ఆ హీరోతోనే అంట..!

  • September 16, 2023 / 01:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Star Actress: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తెలుగులో మొదటి చిత్రం, చివరి చిత్రం ఆ హీరోతోనే అంట..!

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నందమూరి బాలకృష్ణ కి ఉన్నటువంటి క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ అంటే ప్రతీ ఒక్కరికి గుర్తుకు వచ్చేది ఆయనే. ఎన్టీఆర్ కొడుకుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన బాలయ్య బాబు, తండ్రికి తగ్గ తనయుడు అని కెరీర్ ప్రారంభం లోనే అనిపించుకున్నాడు. పౌరాణికం , సాంఘీకం అని తేడా లేకుండా ప్రతీ జానర్ లోను సినిమాలు చేసి సూపర్ హిట్స్ అందుకున్న ఏకైక హీరో బాలయ్య మాత్రమే.

అందుకే ఆయనకీ నందమూరి ఫ్యాన్స్ లో అంత ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇక ఆరు పదుల వయస్సులో కూడా బాలయ్య బాబు నేటి తరం స్టార్ హీరోలతో సమానంగా రికార్డ్స్ పెట్టగల్తున్నాడు అంటే ఆయన రేంజ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఇక బాలయ్య బాబు తో సినిమాలో నటించే అవకాశం వస్తే ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా డేట్స్ కళ్ళు మూసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇచ్చేస్తారు.

అంతే కాదు ఎలాంటి సన్నివేశం లో అయినా నటించడానికి సిద్దమైపోతారు. ఎందుకంటే ఆయన సినిమా హిట్ అయ్యింది అంటే బోలెడంత క్రేజ్ వచ్చేస్తుంది. అది కేవలం హీరోయిన్స్ కి మాత్రమే కాదు, క్యారక్టర్ ఆర్టిస్ట్స్ కి కూడా సరికొత్త జీవితం లభిస్తుంది. అలా ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ శిల్ప శెట్టి కూడా బాలయ్య సినిమాకి అడగగానే డేట్స్ ఇచ్చేసింది. ఆమె తెలుగు లో చేసిన మొదటి మరియు చివరి చిత్రం బాలయ్య తోనే. ఆ సినిమా పేరు ‘భలేవాడివి బాసు’.

ఈ చిత్రం లో ఒక సన్నివేశం లో శిల్ప శెట్టి (Star Actress) కేవలం బికినీ మరియు ఇన్నర్ వేర్ వేసుకొని స్విమ్మింగ్ పూల్ లో దూకాలి. ఇదంతా బాలయ్య నిల్చొని పక్కనే చూస్తూ ఉంటాడు. ఆరోజుల్లో ఇలాంటి సన్నివేశాలు నటించడానికి హీరోయిన్స్ ఒప్పుకునేవారు కాదు, కానీ బాలయ్య సినిమా కాబట్టి శిల్ప శెట్టి అలా చెయ్యడానికి ఒప్పేసుకుంది. నేరుగా బాత్రూం నుండే ఆమె బయటకి వచ్చి స్విమ్మింగ్ పూల్ లో దూకింది అట. ఈ షాట్ ని ఆమె కేవలం ఒక్క టేకులోనే పూర్తి చేసిందట.

బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునేది ఆ హీరోనేనా..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Shilpa Shetty

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఫౌజి..  ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

ఫౌజి.. ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

related news

‘భగవంత్ కేసరి’ కి 3 ఏళ్ళు.. టోటల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

‘భగవంత్ కేసరి’ కి 3 ఏళ్ళు.. టోటల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

Rajinikanth: రజినీ నుండీ టాలీవుడ్ సీనియర్ హీరోలు నేర్చుకోవాల్సింది అదే?

Rajinikanth: రజినీ నుండీ టాలీవుడ్ సీనియర్ హీరోలు నేర్చుకోవాల్సింది అదే?

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

2 hours ago
Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

2 hours ago
ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

1 day ago
ఫౌజి..  ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

ఫౌజి.. ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

1 day ago
Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago

latest news

Tharun Bhascker: కోలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న తరుణ్‌ భాస్కర్‌.. ఆ డైరక్టర్‌ని రీప్లేస్‌ చేస్తూ..

Tharun Bhascker: కోలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న తరుణ్‌ భాస్కర్‌.. ఆ డైరక్టర్‌ని రీప్లేస్‌ చేస్తూ..

8 hours ago
Prabhas: ఎందుకీ కన్‌ఫ్యూజన్‌ డార్లింగ్‌.. అన్నేసి ముందేసుకొని కూర్చుంటే ఎలా?

Prabhas: ఎందుకీ కన్‌ఫ్యూజన్‌ డార్లింగ్‌.. అన్నేసి ముందేసుకొని కూర్చుంటే ఎలా?

9 hours ago
Sri Vishnu: శ్రీవిష్ణుకి మైథాలజీ టచ్‌ ఇస్తున్న కుర్ర కామెడీ డైరక్టర్‌

Sri Vishnu: శ్రీవిష్ణుకి మైథాలజీ టచ్‌ ఇస్తున్న కుర్ర కామెడీ డైరక్టర్‌

10 hours ago
Tollywood: మరోసారి టాలీవుడ్‌లో సినిమాల పోస్ట్‌ పోన్.. నాలుగు చిన్న సినిమాలకు తలనొప్పి

Tollywood: మరోసారి టాలీవుడ్‌లో సినిమాల పోస్ట్‌ పోన్.. నాలుగు చిన్న సినిమాలకు తలనొప్పి

12 hours ago
Tollywood: ‘సినిమాను మెచ్చుకునే కణాలు’… టాలీవుడ్‌లో పూర్తిగా అయిపోయాయా?

Tollywood: ‘సినిమాను మెచ్చుకునే కణాలు’… టాలీవుడ్‌లో పూర్తిగా అయిపోయాయా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version