Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Focus » ‘పుష్ప 2’ తో పాటు నార్త్ లో రోజు భారీ వసూళ్లు సాధించిన 10 సినిమాల లిస్ట్!

‘పుష్ప 2’ తో పాటు నార్త్ లో రోజు భారీ వసూళ్లు సాధించిన 10 సినిమాల లిస్ట్!

  • December 7, 2024 / 12:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘పుష్ప 2’ తో పాటు నార్త్ లో రోజు భారీ వసూళ్లు సాధించిన 10 సినిమాల లిస్ట్!

తెలుగు సినిమా స్థాయి పెరిగింది. ఎంతలా అంటే అన్ని భాషల సినిమాలను డామినేట్ చేసేంతలా. రాజమౌళి ‘బాహుబలి’ (Baahubali) తో తెలుగు సినిమా రేంజ్ ను అమాంతం పెంచేశాడు. ఆ తర్వాత ‘ఆర్.ఆర్.ఆర్’ (RRR) తో మరోసారి అక్కడ తన సత్తా చాటాడు. ఇక రాజమౌళి సినిమా వచ్చేలోపు సుకుమార్ కూడా తెలుగు సినిమా రేంజ్ ఏంటో ‘పుష్ప’ తో ప్రూవ్ చేసే పని పెట్టుకున్నాడు. మొదటి భాగం అక్కడ సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు రెండో భాగం కూడా అక్కడ అద్భుతాలు సృష్టిస్తుంది.

Bollywood

సౌత్ నుండి ప్రశాంత్ నీల్ కూడా అక్కడ భారీ మార్కెట్ పొందాడు. అతని సినిమాలు కూడా అక్కడ భారీ వసూళ్లు సాధిస్తున్నాయి. ఇక సందీప్ రెడ్డి వంగా సంగతి చెప్పనవసరం లేదు. అక్కడ అతను పాగా వేసి చాలా కాలం అయ్యింది. సరే ఈ విషయాలు పక్కన పెట్టేసి.. నార్త్ లో (Bollywood) మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన సినిమాలు ఏంటో.. ‘పుష్ప 2’ అక్కడ ఏ ప్లేస్లో నిలిచిందో ఓ లుక్కేద్దాం రండి :

1) పుష్ప 2 :

సుకుమార్ (Sukumar)  దర్శకత్వంలో అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా రూపొందిన ‘పుష్ప’ (Pushpa)  నార్త్ లో సూపర్ హిట్ అవ్వడంతో దానికి సీక్వెల్ గా రూపొందిన ‘పుష్ప 2’  (Pushpa 2: The Rule) కి భారీ ఓపెనింగ్స్ వచ్చాయి.ప్రీమియర్ షోలతో కూడా కలుపుకుని మొదటి రోజు ‘పుష్ప 2’ చిత్రం రూ.65.7 కోట్ల నెట్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ను రాబట్టింది.

2) జవాన్ :

షారుఖ్ ఖాన్ హీరోగా అట్లీ (Atlee Kumar) దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా చిత్రం ‘జవాన్’ (Jawan) . ఈ సినిమా మొదటి రోజు రూ.63.6 కోట్లు నెట్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ని సాధించి రికార్డులు క్రియేట్ చేసింది. ‘పుష్ప 2’  (Pushpa 2: The Rule) దెబ్బకి సెకండ్ ప్లేస్ కి వెళ్ళిపోయింది.

3) పఠాన్ :

షారుఖ్ ఖాన్ హీరోగా సిద్ధార్థ్ ఆనంద్ (Siddharth Anand) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మొదటి రోజు ఏకంగా రూ.54 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టింది.

4) కె.జి.ఎఫ్ 2 (KGF 2) :

ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో యష్ (Yash) హీరోగా రూపొందిన ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’ మూవీ తొలి రోజు నార్త్ లో రూ.53.95 నెట్ బాక్సాఫీస్ కలెక్షన్లను రాబట్టి.. భారీ ఓపెనింగ్స్ సాధించిన సౌత్ సినిమాగా అక్కడ రికార్డులు క్రియేట్ చేసింది.

5) స్త్రీ 2 (Stree2) :

శ్రద్దా కపూర్ (Shraddha Kapoor) ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ హర్రర్ కామెడీ సినిమా అక్కడ బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు రూ.52.1 కోట్ల నెట్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ని రాబట్టి రికార్డులు కొట్టింది. ప్రీమియర్ షోలతో కూడా కలుపుకుంటే రూ.59 కోట్ల నెట్ కలెక్షన్స్ ని రాబట్టింది.

6) వార్ (War) :

war-movie-review3

హృతిక్ రోషన్ (Hrithik Roshan) & టైగర్ ష్రాఫ్ ల (Tiger Shroff) కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ అక్కడ మొదటి రోజు రూ.51.6 కోట్ల నెట్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ను కొల్లగొట్టి రికార్డులు క్రియేట్ చేసింది.

7) యానిమల్ (Animal) :

రణబీర్ కపూర్ (Ranbir Kapoor), దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కాంబినేషన్లో రూపొందిన ఈ సినిమా మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద రూ.50.95 కోట్ల నెట్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ని రాబట్టింది.

8) థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ (Thugs of Hindostan) :

ఆమిర్ ఖాన్ (Aamir Khan) – అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) కాంబినేషన్లో వచ్చిన ఈ హిస్టారికల్ మూవీ మొదటి రోజు రూ.50.75 కోట్ల గ్రాస్ ను కొల్లగొట్టింది.

9) హ్యాపీ న్యూ ఇయర్ (Happy New Year) :

షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) హీరోగా నటించిన ఈ మూవీ అక్కడ మొదటి రోజు రూ.42.62 కోట్ల గ్రాస్ ను కొల్లగొట్టింది.

10) భారత్ :

సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ఈ మూవీ అక్కడ మొదటి రోజు రూ.42.30 కోట్ల గ్రాస్ ను కొల్లగొట్టింది.

11) బాహుబలి2 (Baahubali 2) :

28baahubali2

రాజమౌళి (S. S. Rajamouli) – ప్రభాస్ (Prabhas) కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మూవీ అక్కడ మొదటి రోజు రూ.41 కోట్ల గ్రాస్ ను కొల్లగొట్టింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Animal
  • #Jawan
  • #KGF 2
  • #Pushpa 2

Also Read

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

related news

Anant Nag: దాదా సాహెబ్‌ అనంత్‌ నాగ్‌ గురించి తెలుసా? మనం చూడనివి…

Anant Nag: దాదా సాహెబ్‌ అనంత్‌ నాగ్‌ గురించి తెలుసా? మనం చూడనివి…

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

trending news

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

4 hours ago
The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

5 hours ago
Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

21 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

24 hours ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

2 days ago

latest news

Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

4 hours ago
Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

23 hours ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

23 hours ago
Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

24 hours ago
Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version