Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Boney Kapoor: 120 అనుకుంటే 210 అయింది.. ఆ డిజాస్టర్ వెనుక నిర్మాత కష్టాలివీ!

Boney Kapoor: 120 అనుకుంటే 210 అయింది.. ఆ డిజాస్టర్ వెనుక నిర్మాత కష్టాలివీ!

  • September 9, 2025 / 06:02 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Boney Kapoor: 120  అనుకుంటే 210 అయింది.. ఆ డిజాస్టర్ వెనుక నిర్మాత కష్టాలివీ!

‘మైదాన్‌’.. బాలీవుడ్‌లో ఎన్నో అంచనాలతో విడుదలైన సినిమా ఇది. అజయ్‌ దేవగణ్‌ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత బోనీ కపూర్‌ నిర్మించారు. భారత ఫుట్‌బాల్‌ దిగ్గజ కోచ్‌ సయ్యద్‌ అబ్దుల్‌ రహీమ్‌ జీవితం ఆధారంగా దర్శకుడు అమిత్‌ శర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర ఊహించని పరాజయం పాలైంది. అంతకుమించిన బాధ ఏంటంటే సినిమా కోసం అనుకున్న బడ్జెట్‌కి దాదాపు రెండింతలు ఖర్చు పెట్టాల్సి వచ్చిందట. దీంతో నష్టం భారీగా పెరిగిందట. ఈ విషయాన్ని బోనీ కపూరే చెప్పుకొచ్చారు.

Boney Kapoor

‘మైదాన్‌’ సినిమా షూటింగ్‌ ప్రారంభించి ఓ 70 శాతం షూటింగ్‌ అయిపోయాక కరోనా – లాక్‌డౌన్‌ పరిస్థితులు వచ్చాయి. సినిమాలో కీలకమైన ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ల సన్నివేశాలను 2020 మార్చి చివరిలో షూటింగ్‌ చేయాలని అనుకున్నారట. దాని కోసం అంతర్జాతీయ టీమ్‌లు కూడా దేశానికి వచ్చాయి. ఆ సమయంలో లాక్‌డౌన్‌ ప్రకటించారు. విమాన ప్రయాణాలు రద్దయ్యాయి. దీంతో ఆ క్రీడాకారులందరికీ ముంబయిలోనే వసతి ఏర్పాటు చేశారు బోనీ కపూర్‌.

boney kapoor about maidan movie

ఆ మ్యాచ్‌లను చిత్రీకరించే చేసే సమయంలో సుమారు 800 మంది సెట్స్‌లో ఉండేవారట. వారికి తాజ్‌ హోటల్‌ నుండి భోజనం తెప్పించేవారట. కొవిడ్‌ నిబంధనల ప్రకారం నాలుగు అంబులెన్స్‌లు, వైద్యులను షూటింగ్‌ స్పాట్‌లో అందుబాటులో ఉంచారు. ఎక్కువ మంది కలసి తినడానికి కుదరదు కాబట్టి మినిమమ్‌ డిస్టెన్స్‌ పాటించేవారట. దీంతో ఎక్కువ టెంట్లు ఏర్పాటు చేయాల్సి వచ్చిందట. మంచి నీళ్ల బాటిళ్లకు పెట్టిన డబ్బుతో ఓ చిన్న సినిమాని నిర్మించొచ్చు అని చెప్పారు బోనీ.

సినిమా కోసం ముంబయిలో రూపొందించిన ఫుట్‌బాల్‌ స్టేడియం సెట్‌ తుపానుతో కొట్టుకుపోయింది. అలా రూ.120 కోట్ల బడ్జెట్‌ అనుకుంటే.. సినిమా పూర్తయ్యే నాటికి అది రూ.210 కోట్లు అయింది. ఇలా నానా ఇబ్బందులు పడి ప్రయాణం చేసిన ఈ సినిమా 2024లో విడుదలై ఇబ్బందికర ఫలితం సంపాదించుకుంది. బోనీ కపూర్‌ పరిస్థితి అర్థం చేసుకున్న చిత్ర బృందంలోని కొందరు పారితోషికంలో 15 శాతం తగ్గించుకున్నారట.

రీమేక్‌పై క్లారిటీ తెచ్చుకున్న బెల్లంకొండ.. అందరూ ఇలానే ఆలోచిస్తే…

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Boney Kapoor
  • #Maidan

Also Read

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

9 Years For Arjun Reddy: ‘అర్జున్ రెడ్డి’కి 9 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Toxic First Review: ‘టాక్సిక్’… ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్ అట

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

related news

trending news

8 hours ago
Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

9 hours ago
9 Years For Arjun Reddy: ‘అర్జున్ రెడ్డి’కి 9 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

9 Years For Arjun Reddy: ‘అర్జున్ రెడ్డి’కి 9 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

9 hours ago
Toxic First Review: ‘టాక్సిక్’… ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్ అట

Toxic First Review: ‘టాక్సిక్’… ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్ అట

15 hours ago
This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

17 hours ago

latest news

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

1 day ago
Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version