Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Boney Kapoor: వైరల్ అవుతున్న శ్రీదేవి డ్రీమ్ హౌస్!

Boney Kapoor: వైరల్ అవుతున్న శ్రీదేవి డ్రీమ్ హౌస్!

  • August 21, 2023 / 06:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Boney Kapoor: వైరల్ అవుతున్న శ్రీదేవి డ్రీమ్ హౌస్!

అతిలోక సుంద‌రి శ్రీదేవి గురించి చెప్పాల్సిన ప‌ని లేదు. అందం, అభినయంతో ఎంతో మంది అభిమానుల‌ను సంపాదించుకుంది. 24 ఫిబ్ర‌వ‌రి 2018న‌ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిన‌ప్ప‌టికీ కోట్లాది మంది అభిమానుల గుండెల్లో ఆమె ఇంకా జీవించే ఉంది. టాలీవుడ్‌లో స్టార్ హీరోలంద‌రితో న‌టించిన శ్రీదేవి దుబాయ్‌లో బాత్రూంలో కాలుజారి ప్రమాదవశాత్తు మ‌ర‌ణించింది. ఆమె చ‌నిపోయి ఐదేళ్లు కావొస్తోంది. ఇన్నాళ్లకు ఆమె చిర‌కాల కోరిక‌ను భ‌ర్త బోనీకపూర్ తీర్చారు.

80వ ద‌శ‌కంలో హీరోయిన్‌గా కెరీర్ మంచి పీక్స్‌లో ఉన్న స‌మ‌యంలో శ్రీదేవి చెన్నైకి స‌మీపంలోని మహాబలిపురం ఈస్ట్‌ కోస్ట్‌ రోడ్‌లో బీచ్‌ దగ్గర 5 ఎక‌రాలు కొనుగోలు చేసింది. ఇక్క‌డ తన డ్రీమ్ హౌస్ క‌ట్టుకోవాల‌ని ఎంతో ఆశ‌ప‌డింది. అయితే.. ఆ కోరిక తీర‌కుండానే ఆమె అంద‌రినీ విడిచివెళ్లిపోయింది. త‌న భార్య చిర‌కాల కోరిక‌ను భ‌ర్త, బాలీవుడ్ నిర్మాత‌ బోనీక‌పూర్ (Boney Kapoor) ఇన్నాళ్లకు నెర‌వేర్చారు. తాజ్‌ గ్రూప్‌ పార్ట్‌నర్‌షిప్‌లో హోటల్‌గా అభివృద్ధి చేశారు.

“ఇది శ్రీదేవి కల. ఆమె డ్రీమ్‌ను నెరవేర్చేందుకు రెండేళ్లుగా డెవలప్‌మెంట్‌ పనులు చేపట్టి.. ఫైనల్‌గా బీచ్‌ హౌస్‌ను పూర్తి చేయడం చాలా సంతోషంగా ఉంది.” అని బోనీకపూర్ చెప్పారు. శ్రీదేవి డ్రీమ్‌ హౌస్‌ లొకేషన్‌ ఫొటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ఇదిలా ఉంటే.. శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ క‌పూర్ త‌ల్లి బాట‌లోనే ప‌య‌నిస్తోంది.

శ్రీదేవి కూతురిగా ప‌రిశ్ర‌మ‌లో అడుగుపెట్టిన త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపుని తెచ్చుకుంది. ఎన్టీఆర్ హీరోగా న‌టిస్తున్న ‘దేవ‌ర’ సినిమాతో ఆమె టాలీవుడ్‌లో అడుగుపెడుతోంది. ఇటీవ‌లే ఈ సినిమా నుంచి విడుదలైన జాన్వీకపూర్‌ లుక్ వైర‌లైన సంగ‌తి తెలిసిందే. ఇక ఈ సినిమా వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 5న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Boney Kapoor
  • #Jhanavi Kaoor
  • #Sridevi

Also Read

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

related news

Sridevi: శ్రీదేవి చెన్నై ఆస్తుల వివాదం.. ఇప్పటికి తేలాలా ఉంది!

Sridevi: శ్రీదేవి చెన్నై ఆస్తుల వివాదం.. ఇప్పటికి తేలాలా ఉంది!

trending news

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

3 hours ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

6 hours ago
Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

23 hours ago

latest news

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

19 mins ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

2 hours ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

2 hours ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

5 hours ago
JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version