Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Boney Kapoor, Janhvi Kapoor: జాన్వీకపూర్ కి ఆ హీరో విషయంలో కండిషన్ పెట్టిన బోనీకపూర్!

Boney Kapoor, Janhvi Kapoor: జాన్వీకపూర్ కి ఆ హీరో విషయంలో కండిషన్ పెట్టిన బోనీకపూర్!

  • September 11, 2023 / 07:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Boney Kapoor, Janhvi Kapoor: జాన్వీకపూర్ కి ఆ హీరో విషయంలో కండిషన్ పెట్టిన బోనీకపూర్!

దివంగత నటి శ్రీదేవి వారసురాలుగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు నటి జాన్వీకపూర్. హీరోయిన్గా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో పాటు సౌత్ సినిమాలలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈమె ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న దేవర సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు ఈ సినిమా ద్వారా జాన్వీకపూర్ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఇలా జాన్వి కపూర్ (Janhvi Kapoor) దక్షిణాది సినీ ఇండస్ట్రీలోనూ అలాగే బాలీవుడ్ చిత్రపరిశ్రమలో కూడా హీరోయిన్గా బిజీగా మారారు అయితే ఈమె దక్షిణాది ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చే సమయంలో తన తండ్రి బోనీకాపూర్ ఆమెకు హీరోల విషయంలో కొన్ని కండిషన్స్ పెట్టారని తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది కోలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేటప్పుడు విజయ్ లేదా అజిత్ వంటి హీరోల సరసన నటించి కోలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాలని ఈయన తెలియజేసారట.

57boney-kapoor

ఇక కోలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం హీరో ధనుష్ తో ఎట్టి పరిస్థితులలోనూ నటించకూడదని బోనీకపూర్ తన కుమార్తె జాన్వీకపూర్ కి కండిషన్లో పెట్టారని సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ గా మారింది. మరి హీరోయిన్గా కోలీవుడ్ ఇండస్ట్రీలో నటించినప్పటికీ ధనుష్ తో మాత్రం నటించకూడదని బోనీ కపూర్ ఎందుకు తన కుమార్తెకు కండిషన్ పెట్టారు అనేది ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. హీరో ధనుష్ కోలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా తెలుగు చిత్ర పరిశ్రమలను అలాగే బాలీవుడ్ హాలీవుడ్ సినిమాల స్థాయికి కూడా ఎదిగారు.

ఇలా స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ధనుష్ సినిమాలలో తన కుమార్తె నటించకూడదని బోనికపూర్ ఎందుకు కండిషన్ పెట్టారో తెలియదు కానీ ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ధనుష్ ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి బోనీ కపూర్, తన కుమార్తె గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో లేదో తెలియదు కానీ ఈ వార్త మాత్రం హల్చల్ చేస్తుంది.

జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Boney Kapoor
  • #Dhanush
  • #janhvi kapoor

Also Read

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Janhvi Kapoor: హ్యాట్రిక్‌ ట్రోలింగ్‌ని మిస్‌ చేసుకున్న జాన్వీ కపూర్‌.. ఆ హీరోయిన్‌ పడుతున్న మాటలు..

Janhvi Kapoor: హ్యాట్రిక్‌ ట్రోలింగ్‌ని మిస్‌ చేసుకున్న జాన్వీ కపూర్‌.. ఆ హీరోయిన్‌ పడుతున్న మాటలు..

Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

Sridevi: శ్రీదేవి చెన్నై ఆస్తుల వివాదం.. ఇప్పటికి తేలాలా ఉంది!

Sridevi: శ్రీదేవి చెన్నై ఆస్తుల వివాదం.. ఇప్పటికి తేలాలా ఉంది!

PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

trending news

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

18 hours ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

23 hours ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

1 day ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

5 hours ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

6 hours ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

22 hours ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

23 hours ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version