Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Anshula Kapoor: వైరల్ అవుతున్న అన్షులా కపూర్ వీడియో..!

Anshula Kapoor: వైరల్ అవుతున్న అన్షులా కపూర్ వీడియో..!

  • October 30, 2023 / 02:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anshula Kapoor: వైరల్ అవుతున్న అన్షులా కపూర్ వీడియో..!

అతిలక సుందరి శ్రీదేవి కూతుళ్లు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ ఇద్దరు భామలు హీరోయిన్లుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టకముందే తమ హాట్ ఫోటోషూట్‌లతో సెలబ్రిటీలుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ ప్రస్తుతం వన్ ఆఫ్ ది టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం తాను ఎన్టీఆర్ దేవర సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. చిన్న కూతురు ఖుషీ కపూర్ కూడా ‘ది ఆర్చీస్’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతోంది.

ఇద్దరి కెరీర్లను తండ్రి బోనీ కపూర్ చక్కగా రూపొందిస్తున్నాడు. కూతుళ్లు కోట్ల రూపాయలు సంపాదిస్తుండడంతో బోనీ కపూర్ ఆనందానికి అవధుల్లేవు. అయితే ఇప్పుడు శ్రీదేవి వారసురాళ్లు ఖుషీ, జాన్వీలు అందంగా ఉన్నారా లేక బోనీకపూర్ మాజీ భార్యకు పుట్టిన అన్షులా కపూర్ అందంగా ఉన్నారా అనే ప్రశ్న సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే దానికి కారణం కూడా ఉంది. తాజాగా అన్షులా కపూర్ అందంగా కనిపించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.

ఈ ఫొటోలో అన్షులా చాలా అందంగా కనిపించింది. నిజానికి జాన్వీ, ఖుషీ నిరంతరం జిమ్‌లో వర్కవుట్ చేస్తూ అల్ట్రా స్లిమ్‌గా కనిపిస్తున్నప్పటికీ, అన్షులా మాత్రం ఇద్దరికీ భిన్నంగా కాస్త బొద్దుగా కనిపిస్తుంది. కానీ చాలా అందంగా ఉంది. తన ముఖంలో ఏదో తెలియని స్పెషాలిటీ ఉందంటున్నారు నెటిజన్లు. శ్రీదేవిని చూసిన కళ్లతో జాన్వీ, ఖుషీని అభిమానులు అంగీకరించలేకపోయారు. ఆమె అందం ఎవరికీ రాలేదని కామెంట్లు చేస్తున్నారు.

అయితే ఇప్పుడు బోనీ కపూర్ మాజీ భార్య కూతురు (Anshula Kapoor) అన్షులా కపూర్ – ఖుషీ కపూర్ ఒకే ఫ్రేమ్‌లో కలిసి కనిపించారు. అన్షులా కపూర్ ముందు ఖుషీ కపూర్ అందం బోసిపోయింది. అయితే తాజాగా ఇటీవల తాను బ్యూటిఫుల్ కమ్‌ బ్యాక్ ఇచ్చింది. ఆమె ఫిట్‌నెస్, బాడీ పాజిటివిటీ గురించి వేదికపై మాట్లాడింది. అన్షు ఆన్‌లైన్ సెలబ్రిటీ ఫండ్ రైజర్ ప్లాట్‌ఫారమ్ అయిన ఫ్యాన్ కైండ్ అనే ఛారిటీ ఫౌండేషన్‌ను కూడా నడుపుతున్నారు. ఆమె మాట్లాడిన ప్రతిసారీ మానసిక ఆరోగ్యం ప్రాముఖ్యతను వివరిస్తూనే ఉంటారు.

View this post on Instagram

A post shared by Anshula Kapoor (@anshulakapoor)

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anshu Kapoor
  • #Boney Kapoor

Also Read

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

related news

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

trending news

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

2 hours ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

17 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

1 day ago
Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

1 day ago
Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

2 days ago

latest news

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

3 hours ago
George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

23 hours ago
Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

1 day ago
Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

1 day ago
Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version