Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » శ్రీదేవికి జాతీయ అవార్డు రావడంపై స్పందించిన బోనీ కపూర్

శ్రీదేవికి జాతీయ అవార్డు రావడంపై స్పందించిన బోనీ కపూర్

  • April 14, 2018 / 04:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

శ్రీదేవికి జాతీయ అవార్డు రావడంపై స్పందించిన బోనీ కపూర్

భారత ప్రభుత్వం శుక్రవారం 65వ జాతీయ చలన చిత్ర అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో తెలుగు సినిమాలు ఘాజి, బాహుబలి 2 కి అవార్డులు వరించాయి. అలాగే ఉత్తమ నటిగా శ్రీదేవికి అవార్డు వచ్చింది. టాలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా శ్రీదేవి 300 లకు పైగా సినిమాలు చేశారు. ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు. కానీ ఆమె మరణించిన తర్వాత కూడా ఆమెను అవార్డుతో ప్రభుత్వం గౌరవించింది. మామ్ సినిమాలో ఆమె నటనకుగాను ఈ అవార్డును ప్రకటించింది. శ్రీదేవి ఆఖరి సినిమా మామ్ కావడం విశేషం. శ్రీదేవికి అవార్డు రావడంపై కపూర్ ఫ్యామిలీ స్పందించింది.

బోనీ కపూర్, జాన్వి, ఖుషిలు సంయుక్తంగా ఓ ప్రకటనను విడుదల చేశారు. ”మామ్ సినిమాలో శ్రీదేవి నటనకు ఉత్తమ నటి అవార్డు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు ఇదొక ప్రత్యేకమైన సందర్భం. ఆమె 300లకు పైగా చిత్రాల్లో నటించడమే కాకుండా ప్రతి సినిమాలోనూ ఆమె అభినందనలు అందుకుంది. ఆమె సూపర్ నటి మాత్రమే కాదు.. సూపర్ వైఫ్, సూపర్ మామ్. ఆమె లైఫ్.. ఆమె సాధించిన అచీవ్‌మెంట్స్‌ను సెలబ్రేట్ చేసుకోవడానికి ఇదే మంచి సమయం. నేడు ఆమె మాతో లేదు. కానీ ఆమె వారసత్వం జీవించే ఉంది. ఈ గౌరవాన్ని మాకు ఇచ్చినందుకు భారత ప్రభుత్వానికి, గౌరవనీయులైన జ్యూరీ సభ్యులకు కృతజ్ఞతలు” అని బోనీ, ఖుషీ, జాన్వి ప్రకటనలో తెలిపారు. ఈ అవార్డు రావడంపై శ్రీదేవి అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేశారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #65th National Film Awards
  • #Boney Kapoor
  • #Jhanvi Kapoor
  • #Khushi Kapoor
  • #latest bollywood news

Also Read

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

related news

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

Tortoise: 10 మిలియన్స్ వ్యూస్ తో ‘టార్టాయిస్’ సినిమా ఫస్ట్ సింగిల్ సంచలనం

Tortoise: 10 మిలియన్స్ వ్యూస్ తో ‘టార్టాయిస్’ సినిమా ఫస్ట్ సింగిల్ సంచలనం

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

trending news

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

6 hours ago
Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

6 hours ago
Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

6 hours ago
Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

6 hours ago
Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

8 hours ago

latest news

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

6 hours ago
Romanchakam Collections: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రోమాంచకం’.. ఇక కష్టమే

Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

7 hours ago
Romanchakam Collections: మరోసారి కలెక్షన్స్..లో బిగ్ డ్రాప్

Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version