Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » అతని కసి ఇతనికి కలిసోచ్చేనా??

అతని కసి ఇతనికి కలిసోచ్చేనా??

  • April 19, 2016 / 01:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అతని కసి ఇతనికి కలిసోచ్చేనా??

“ఆగడు” తర్వాత “బ్రూస్ లీ” హిట్టయి ఉన్నా.. శ్రీను వైట్ల రేంజ్ వేరేలా ఉండేది. కానీ రెండూ బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్ కావడంతో డైరెక్టర్ గా శ్రీను వైట్ల గ్రాఫ్ ఘోరంగా పడిపోయింది. అందువల్లే ఇప్పుడతను వరుణ్ తేజ్ తో సినిమా చేస్తున్నాడు. లేకుంటే, మళ్ళీ మహేష్ బాబుతోనో లేక మరో పెద్ద హీరోతోనే సినిమా తీస్తుండేవాడు.

“డీ, రెడి, దుబాయ్ శీను, దూకుడు” వంటి బ్లాక్ బస్టర్స్ కలిగిన శ్రీను వైట్ల.. ఇప్పుడు తనతో సినిమా చేసేందుకు టాప్ హీరోలెవరూ ఆసక్తి చూపించకపోతుండడాన్ని చాలా అవమానంగా ఫీలవుతున్నాడు. అందుకే.. వరుణ్ తేజ్ తో తీస్తున్నసినిమాతో.. ఎట్టి పరిస్థితుల్లో సూపర్ హిట్ కొట్టాలనే కసి మీదున్నాడని తెలుస్తోంది.

వరుణ్ తేజ్ తోలి చిత్రం “ముకుంద” మరీ అంత మంచి ఫలితాన్నివ్వలేకపోయింది. రెండో చిత్రం “కంచె” ఫరవలేధనిపించుకోగా.. మూడో చిత్రం “లోఫర్” విషయంలో ఇప్పుడు జరుగుతున్న పంచాయితీ అందరికీ తెలిసిందే. అందువల్ల వరుణ్ తేజ్ కి అర్జెంట్ గా ఓ హిట్టు అవసరం. మరి శ్రీను వైట్ల కసి.. వరుణ్ తేజ్ కి ఎంతవరకు కలిసొస్తుందో వేచి చూడాలి !!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hebah Patel
  • #Lavanya Tripathi
  • #Mister Movie
  • #Nallamalupu Bujji
  • #Srinu vaitla

Also Read

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

related news

Varun Tej: వరుణ్‌తేజ్‌కి ఏమైందో తెలుసుగా.. చేతికి కర్ర ఎందుకో తెలుసుగా?

trending news

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

8 hours ago
Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

1 day ago
The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

1 day ago
Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

2 days ago
Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

2 days ago

latest news

H Vinoth: శ్రీలీలను కాకుండా మమితను ఎందుకు తీసుకున్నారు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే

2 mins ago
మూడోసారి రవితేజతో ఆ హీరోయిన్‌.. ఈసారి ఎలా కనిపిస్తారో?

17 mins ago
Nandamuri Balakrishna : బాలకృష్ణ హెల్త్ బులిటెన్ విడుదల… డాక్టర్లు ఎం చెప్పారంటే ?

1 hour ago
H Vinoth: 26 మంది కథలు చెబితే.. వినోద్‌కే విజయ్‌ ఓటు.. ‘జన నాయగన్‌’ వెనుక కథ ఇదీ

6 hours ago
Ambhika Krishna: ఏపీ అంటే ఫంక్షన్లు, ఈవెంట్లు మాత్రమేనా? షూటింగ్‌లు ఉండవా?

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version