Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Hero Ram,Boyapati Srinu: రామ్‌ సినిమా స్థాయిని పెంచుతున్నారు.. ఓకేనా!

Hero Ram,Boyapati Srinu: రామ్‌ సినిమా స్థాయిని పెంచుతున్నారు.. ఓకేనా!

  • May 25, 2022 / 12:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hero Ram,Boyapati Srinu: రామ్‌ సినిమా స్థాయిని పెంచుతున్నారు.. ఓకేనా!

వంద కోట్ల రూపాయాల బడ్జెట్‌తో సినిమా… ఈ మాట వినడానికి చాలా గ్రాండియర్‌గా ఉంటుంది. అయితే అలాంటి సినిమా చేసి, అంతమేర వసూళ్లు వెనక్కి తెచ్చుకోవడం అంత ఈజీనా. కాదనే అంటుంటాయి టాలీవుడ్‌ వర్గాలు. చాలామంది మాస్‌ హీరోలు సైతం ఆ సైతం వసూళ్లు వెనక్కి తెచ్చుకోవడానికి ఇబ్బందిపడ్డారు. స్టార్‌ హీరోలకు మాత్రం సాధ్యమయ్యేలా ఉంది. అదీ కష్టమే. ఇలాంటి సమయంలో రామ్‌ తర్వాతి సినిమాకు రూ. 100 కోట్లు బడ్జెట్‌ అంటున్నారు.

రామ్‌ ప్రస్తుతం లింగుస్వామి దర్శకత్వంలో ‘వారియర్‌’ అనే సినిమా చేస్తున్నాడు. తెలుగు, తమిళంలో ఏకకాలంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సుమారు రూ. 65 కోట్ల నుండి రూ.70 కోట్ల బడ్జెట్‌ కేటాయించారని చెబుతున్నారు. తొలుత తక్కువ అనుకున్నా, పోను పోను అది రూ. 70 కోట్లకు చేరిపోయిందని టాక్‌. దీంతో ఈ సినిమా అంత మొత్తంలో వెనక్కి తెస్తుందా? అనే డౌట్‌ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. అలాంటిది తర్వాతి సినిమాకు రూ. 100 కోట్లు అంటే ఆలోచించాలిగా.

రామ్‌ తర్వాతి సినిమా అంటే… బోయపాటి శ్రీనుదే. ఈ మధ్య అనౌన్స్‌ చేసిన ఈ సినిమాను త్వరలో ప్రారంభిస్తారట. ఆ సినిమాకే బడ్జెట్‌గా రూ. 100 కోట్లు అవుతుందని టాక్‌. అందులోనూ ఇది పాన్‌ ఇండియా లెవల్‌లో రిలీజ్‌ చేస్తారని చెబుతున్నారు. ఆ లెక్కన రూ. 100 కోట్లు పెట్టినా వచ్చేస్తాయి అని చెబుతున్నారు. కానీ రామ్‌ ప్రస్తుత మార్కెట్‌ ఆ స్థాయిలో లేదని చెప్పాలి. మరోవైపు బోయపాటి – బాలయ్యకు మాత్రం ఇప్పటివరకు సరైన సింక్‌ కుదిరింది.

అలాంటి సమయంలో ఈ సినిమాకు వంద కోట్ల రూపాయలు పెట్టి తిరిగి రాకపోతే ఇబ్బంది పడాలి. అయితే రామ్‌కి అంత టాలెంట్‌ లేదా అంటే ఉందనే చెప్పాలి. కానీ ఇండస్ట్రీ ఇప్పుడు చిన్నపాటి లాస్‌లను కూడా భరించే స్థితిలో లేదు. కరోనా కారణంగా చితికిపోయిన ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే తట్టుకుంటోంది. ఇంకా పూర్వ స్థితిలోకి రాలేదు. కాబట్టి రామ్‌ నువ్వే చూసుకోవాలి మరి.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #boyapati
  • #boyapati seenu
  • #Ram
  • #Ram Pothineni

Also Read

Nagarjuna: నాగార్జున విలువైన మాటల్ని ఇండస్ట్రీ పాటిస్తుందా?

Nagarjuna: నాగార్జున విలువైన మాటల్ని ఇండస్ట్రీ పాటిస్తుందా?

Lenin Collections: వీకెండ్…కే బ్రేక్ ఈవెన్… బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ సంచలనం

Lenin Collections: వీకెండ్…కే బ్రేక్ ఈవెన్… బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ సంచలనం

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల

Korean Kanakaraju Teaser Review: ‘ఓజి’ని గట్టిగానే వాడిన ‘కనకరాజు’

Korean Kanakaraju Teaser Review: ‘ఓజి’ని గట్టిగానే వాడిన ‘కనకరాజు’

Kaala Bhairava: హీరోయిన్ తో పెళ్ళి వార్తలు.. కాలభైరవ రియాక్షన్ ఇది

Kaala Bhairava: హీరోయిన్ తో పెళ్ళి వార్తలు.. కాలభైరవ రియాక్షన్ ఇది

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

related news

Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

Rapo 23: హీరో ప్లాన్‌ అదుర్స్‌.. నెల రోజులు షూటింగ్‌.. ఓకే అనుకుంటేనే సినిమా ముందుకు

Rapo 23: హీరో ప్లాన్‌ అదుర్స్‌.. నెల రోజులు షూటింగ్‌.. ఓకే అనుకుంటేనే సినిమా ముందుకు

Rapo 23: రామ్‌ హీరోయిన్‌ మారిందా? కొత్త నాయిక ఎవరో తెలుసా?

Rapo 23: రామ్‌ హీరోయిన్‌ మారిందా? కొత్త నాయిక ఎవరో తెలుసా?

trending news

Nagarjuna: నాగార్జున విలువైన మాటల్ని ఇండస్ట్రీ పాటిస్తుందా?

Nagarjuna: నాగార్జున విలువైన మాటల్ని ఇండస్ట్రీ పాటిస్తుందా?

14 mins ago
Lenin Collections: వీకెండ్…కే బ్రేక్ ఈవెన్… బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ సంచలనం

Lenin Collections: వీకెండ్…కే బ్రేక్ ఈవెన్… బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ సంచలనం

19 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల

20 hours ago
Korean Kanakaraju Teaser Review: ‘ఓజి’ని గట్టిగానే వాడిన ‘కనకరాజు’

Korean Kanakaraju Teaser Review: ‘ఓజి’ని గట్టిగానే వాడిన ‘కనకరాజు’

22 hours ago
Kaala Bhairava: హీరోయిన్ తో పెళ్ళి వార్తలు.. కాలభైరవ రియాక్షన్ ఇది

Kaala Bhairava: హీరోయిన్ తో పెళ్ళి వార్తలు.. కాలభైరవ రియాక్షన్ ఇది

23 hours ago

latest news

Brigida Saga: ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న ‘పవి టీచర్‌’.. వరుడు ఎవరంటే?

Brigida Saga: ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న ‘పవి టీచర్‌’.. వరుడు ఎవరంటే?

13 mins ago
Ranveer Singh : సినిమాలకు దూరం అవనున్న రణ్వీర్ సింగ్.. విషయం ఏంటో తెలుసా ?

Ranveer Singh : సినిమాలకు దూరం అవనున్న రణ్వీర్ సింగ్.. విషయం ఏంటో తెలుసా ?

27 mins ago
Tollywood Stars: స్టార్‌ల ఫేట్‌ మారుస్తున్న పెళ్లి.. నెక్స్ట్‌ ఈ లిస్ట్‌లోకి విజయ్‌ ?

Tollywood Stars: స్టార్‌ల ఫేట్‌ మారుస్తున్న పెళ్లి.. నెక్స్ట్‌ ఈ లిస్ట్‌లోకి విజయ్‌ ?

44 mins ago
Ajith: మూడు Aలు కలిసి.. అజిత్‌ నెక్స్ట్‌సినిమా ఫిక్స్‌..

Ajith: మూడు Aలు కలిసి.. అజిత్‌ నెక్స్ట్‌సినిమా ఫిక్స్‌..

1 hour ago
Bhagyashri Borse: భాగ్యశ్రీ కన్నీటి వెనుక.. ఇంత కష్టముందా? ఇన్ని బాధలున్నాయా?

Bhagyashri Borse: భాగ్యశ్రీ కన్నీటి వెనుక.. ఇంత కష్టముందా? ఇన్ని బాధలున్నాయా?

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version