Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Collections » Brahma Anandam Collections: ఇలా అయితే అస్సలు సరిపోవు..!

Brahma Anandam Collections: ఇలా అయితే అస్సలు సరిపోవు..!

  • February 16, 2025 / 07:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Brahma Anandam Collections: ఇలా అయితే అస్సలు సరిపోవు..!

రాజా గౌతమ్ (Raja Goutham)  హీరోగా బ్రహ్మానందం (Brahmanandam)  అతి ముఖ్యమైన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘బ్రహ్మ ఆనందం’ (Brahma Anandam). నిఖిల్ ఆర్ వి ఎస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని ‘స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై రాహుల్ యాదవ్ నక్క (Rahul Yadav Nakka) నిర్మించారు. గతంలో ఈయన ‘మళ్ళీ రావా’  (Malli Raava) ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ'(Agent Sai Srinivasa Athreya) ‘మసూద’ (Masooda) వంటి హిట్ సినిమాలు రాహుల్ నిర్మాణంలో రూపొందినవే. దీంతో ‘బ్రహ్మ ఆనందం’ పై ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ దృష్టి పడింది.

Brahma Anandam Collections

కేవలం మౌత్ టాక్ పై ఆధారపడి ఫిబ్రవరి 14న రిలీజ్ అయిన ఈ సినిమాకి మొదటి షోతోనే యావరేజ్ రిపోర్ట్స్ వచ్చాయి. మొదటి రోజు సో సోగా అనిపించినా.. రెండో రోజు పెద్దగా పికప్ అయ్యింది అంటూ ఏమీ లేదు. ఒకసారి 2 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 క్లీంకార ఫేస్ రివీల్... ఎంత క్యూట్ గా ఉందో... వీడియో వైరల్!
  • 2 సింగర్ మంగ్లీ ఎమోషనల్ కామెంట్స్ వైరల్!
  • 3 ‘మిసెస్‌’ సినిమాపై పురుష హక్కుల సంస్థ ఆగ్రహం.. ఏమైందంటే?
నైజాం 0.19 cr  (ప్రీమియర్స్ తో కలుపుకుని)
సీడెడ్ 0.07 cr
ఆంధ్ర(టోటల్) 0.17 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 0.43 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.08 cr
వరల్డ్ వైడ్(టోటల్) 0.51 cr

‘బ్రహ్మ ఆనందం’ (Brahma Anandam) చిత్రానికి రూ.6.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.7 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 2 రోజుల్లో ఈ సినిమా రూ.0.51 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.0.86 కోట్లు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కి రూ.6.49 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

రెండో రోజు మరింతగా పడిపోయాయిగా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Brahma Anandam
  • #Brahma Anandam Collections
  • #Brahmanandam
  • #Priya Vadlamani
  • #Raja Goutham

Also Read

Renu Desai: ఆ యాక్సిడెంట్లో అకీరా చెయ్యి విరిగింది.. తప్పు ఎవరిది?

Renu Desai: ఆ యాక్సిడెంట్లో అకీరా చెయ్యి విరిగింది.. తప్పు ఎవరిది?

Veerabhadrudu: మొదటి వీకెండ్ అద్బుతంగా కలెక్ట్ చేసిన ‘వీరభద్రుడు’.. రికవరీ ఎంతో తెలుసా?

Veerabhadrudu: మొదటి వీకెండ్ అద్బుతంగా కలెక్ట్ చేసిన ‘వీరభద్రుడు’.. రికవరీ ఎంతో తెలుసా?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

సీనియర్ నిర్మాత మృతి

సీనియర్ నిర్మాత మృతి

related news

Jetlee Review In Telugu: జెట్ లీ సినిమా రివ్యూ & రేటింగ్!

Jetlee Review In Telugu: జెట్ లీ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Renu Desai: ఆ యాక్సిడెంట్లో అకీరా చెయ్యి విరిగింది.. తప్పు ఎవరిది?

Renu Desai: ఆ యాక్సిడెంట్లో అకీరా చెయ్యి విరిగింది.. తప్పు ఎవరిది?

6 hours ago
Veerabhadrudu: మొదటి వీకెండ్ అద్బుతంగా కలెక్ట్ చేసిన ‘వీరభద్రుడు’.. రికవరీ ఎంతో తెలుసా?

Veerabhadrudu: మొదటి వీకెండ్ అద్బుతంగా కలెక్ట్ చేసిన ‘వీరభద్రుడు’.. రికవరీ ఎంతో తెలుసా?

7 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

8 hours ago
Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

10 hours ago
Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

21 hours ago

latest news

Vishal: సీఎం గారూ.. మీరే ఆ పని చేయొచ్చుగా.. విజయ్‌కి విశాల్‌ సూచన

Vishal: సీఎం గారూ.. మీరే ఆ పని చేయొచ్చుగా.. విజయ్‌కి విశాల్‌ సూచన

9 hours ago
Tammareddy Bharadwaj : రాజకీయాల్లోకి ఎన్టీఆర్ వస్తాడా?.. తమ్మారెడ్డి క్లారిటీ ఇదే !

Tammareddy Bharadwaj : రాజకీయాల్లోకి ఎన్టీఆర్ వస్తాడా?.. తమ్మారెడ్డి క్లారిటీ ఇదే !

11 hours ago
Peddi: ఏ సెట్‌లో సినిమా కుదిరిందో.. ఆ సినిమానే మరపించే సినిమా..

Peddi: ఏ సెట్‌లో సినిమా కుదిరిందో.. ఆ సినిమానే మరపించే సినిమా..

13 hours ago
Mega 158: వారికి గుడ్‌ డేస్‌ స్టార్ట్‌.. చిరంజీవి సినిమాకు ముహూర్తం కుదిరింది

Mega 158: వారికి గుడ్‌ డేస్‌ స్టార్ట్‌.. చిరంజీవి సినిమాకు ముహూర్తం కుదిరింది

14 hours ago
Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version