Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Brahmanandam: ఇండియన్ 2 లో ఆ కమెడియన్ స్థానంలో బ్రహ్మానందం?

Brahmanandam: ఇండియన్ 2 లో ఆ కమెడియన్ స్థానంలో బ్రహ్మానందం?

  • July 4, 2023 / 12:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Brahmanandam: ఇండియన్ 2 లో ఆ కమెడియన్ స్థానంలో బ్రహ్మానందం?

ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ ప్రస్తుతం ఇండియన్ 2 సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఇన్ని రోజులపాటు ఈ సినిమా షూటింగ్ కొన్ని కారణాలవల్ల వాయిదా పడింది అయితే తిరిగి ఈ సినిమా షూటింగ్ ప్రారంభించడంతో శంకర్ ఈ సినిమా షూటింగ్ పనులతో పాటు మరోవైపు రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ పనులలో కూడా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈ సినిమాలో కమల్ హాసన్ కి జోడిగా సీనియర్ నటి కాజల్ అగర్వాల్ అలాగే రకుల్ ప్రీతిసింగ్ నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.

ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాలో హాస్యబ్రహ్మం బ్రహ్మానందం కూడా కీలకపాత్రలో నటించబోతున్నారని ఓ వార్త వైరల్ అవుతుంది. ఇలా బ్రహ్మానందం భారతీయుడు 2 సినిమాలో భాగం కానున్నరనే విషయం తెలియడంతో బ్రహ్మానందం అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత కొంతకాలంగా బ్రహ్మానందం సినిమాలను పూర్తిస్థాయిలో తగ్గించారు కేవలం కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలలో మాత్రమే ఈయన నటిస్తున్నారు.

ఇక తాజాగా రంగ మార్తాండ సినిమా ద్వారా తనలో దాగి ఉన్నటువంటి మరో నటన నైపుణ్యాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఇలా కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలలో మాత్రమే నటిస్తూ ఉన్నటువంటి ఈయన ఇండియన్ 2 సినిమాలో నటించబోతున్నారంటూ ఓ వార్త వైరల్ గా మారింది. దీంతో కమల్ హాసన్ బ్రహ్మానందం (Brahmanandam) మధ్య వచ్చే సన్నివేశాలు ఎలా ఉండబోతాయోనని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

అయితే డైరెక్టర్ శంకర్ కి ప్రముఖ తమిళ కమెడియన్ వడివేలుతో ఏమాత్రం పడటం లేదు కనుక ఆయన స్థానంలో బ్రహ్మానందాన్ని తీసుకున్నారంటూ వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలి అంటే మేకర్స్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bharateeyudu
  • #Brahmanandam
  • #director shankar
  • #Indian 2
  • #Kajal Aggarwal

Also Read

Cult Review in Telugu: ‘కల్ట్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Aadarsha Kutumbam Review in Telugu: ఆదర్శ కుటుంబం హౌస్ నెం47 సినిమా రివ్యూ & రేటింగ్!

KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

related news

Megaverse: మెగావర్స్‌: మూడు తరాల కమెడియన్లతో మూడు తరాల హీరో..

Ramayana: రావణుడుని హైలైట్‌ చేస్తున్నారు.. ఆయన భార్యను, హనుమంతుడిని చూపించడం లేదేంటి?

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Atlee: అట్లీ చేస్తానంటున్న కమల్‌ హాసన్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌.. ‘రాకా’ కంటే పెద్దగా అంటూ..

trending news

Cult Review in Telugu: ‘కల్ట్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Cult Review in Telugu: ‘కల్ట్’ సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Aadarsha Kutumbam Review in Telugu: ఆదర్శ కుటుంబం హౌస్ నెం47 సినిమా రివ్యూ & రేటింగ్!

Aadarsha Kutumbam Review in Telugu: ఆదర్శ కుటుంబం హౌస్ నెం47 సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

2 days ago
Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

2 days ago

latest news

Ram Charan: ‘రామాయణ’ను అప్పట్లో అనుకున్నట్లు రామ్‌చరణ్‌తో తీసుంటే.. ఇప్పుడు పరిస్థితి ఏంటో?

14 hours ago
Kamal – Rajini: ఓటీటీ రైట్స్‌.. కమల్‌ సినిమా కంటే రజనీ సినిమాకే ఎక్కువ డబ్బులు

Kamal – Rajini: ఓటీటీ రైట్స్‌.. కమల్‌ సినిమా కంటే రజనీ సినిమాకే ఎక్కువ డబ్బులు

15 hours ago
Anirudh – Kaviya: అనిరుధ్‌ – కావ్య మారన్‌ పెళ్లి రిసెప్షన్‌  వీడియో వైరల్‌

1 day ago
Janhvi Kapoor: ‘పెద్ది’ అచ్చియమ్మ పాత్రపై తొలిసారి స్పందించిన జాన్వీ కపూర్‌.. ఏమందంటే?

Srikanth Odela: వెరైటీ ప్రేమ కథను పట్టుకున్న శ్రీకాంత్‌ ఓదెల.. అంటే చిరు సినిమా ఇప్పట్లో…

Srikanth Odela: వెరైటీ ప్రేమ కథను పట్టుకున్న శ్రీకాంత్‌ ఓదెల.. అంటే చిరు సినిమా ఇప్పట్లో…

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version