Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Brahmanandam: బ్రహ్మానందంని సర్ప్రైజ్ చేసిన చిన్న కోడలు.. ఫోటోలు వైరల్.!

Brahmanandam: బ్రహ్మానందంని సర్ప్రైజ్ చేసిన చిన్న కోడలు.. ఫోటోలు వైరల్.!

  • July 19, 2024 / 06:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Brahmanandam: బ్రహ్మానందంని సర్ప్రైజ్ చేసిన చిన్న కోడలు..  ఫోటోలు వైరల్.!

హాస్య బ్రహ్మ, పద్మశ్రీ బ్రహ్మానందం (Brahmanandam) గారి ఫ్యామిలీ అందరికీ సుపరిచితమే. ఆయన పెద్ద కొడుకు రాజా గౌతమ్ హీరోగా సినిమాలు చేశారు. ‘దూత’ (Dhootha) వంటి వెబ్ సిరీస్ లో కూడా నటించారు. ఇక బ్రహ్మానందం చిన్న కొడుకు సిద్దార్థ్ గురించి ఈ మధ్యనే జనాలకు తెలిసింది. విదేశాల్లో చదువుకున్న సిద్ధార్థ్ ఇటీవల వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. సిద్ధార్థ్ భార్య పేరు ఐశ్వర్య. ఈమె కరీంనగర్లో బాగా ఫేమస్ అయినటువంటి ఫెర్టిలిటీ డాక్టర్ పద్మజ గారి అమ్మాయి.

వీరి వివాహం ఘనంగా జరిగింది. టాలీవుడ్ స్టార్స్ లో చాలామంది వీరి పెళ్ళికి హాజరయ్యి బెస్ట్ విషెస్ తెలిపారు. ఇక తాజాగా బ్రహ్మానందం చిన్న కోడలు ఐశ్వర్య తన మామగారి పై ఉన్న అభిమానాన్ని చాటుకుని వార్తల్లో నిలిచింది. విషయం ఏంటంటే.. ఐశ్వర్య కూడా ఒక డాక్టరే. కాబట్టి… ఆమె కూడా హైదరాబాద్లో ఓ ఫెర్టిలిటీ సెంటర్ ని ఏర్పాటు చేసుకుందట. దానికి ‘బ్రహ్మ ఐవిఎఫ్ ఫెర్టిలిటీ సెంటర్’ అనే పేరును పెట్టినట్లు.. ఆమె భర్త సిద్దార్థ్ తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 డార్లింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 పేక మేడలు సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 ఈ వీకెండ్ కి థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్.!

మామగారి పేరులో ఉన్న బ్రహ్మని తీసుకుని ఈ ఫెర్టిలిటీ సెంటర్ కి ఆ పేరు పెట్టుకుందట ఐశ్వర్య. ఇక బ్రహ్మానందం హవా ఈ మధ్య కాలంలో తగ్గింది. ‘బ్రో’ (BRO) ‘కల్కి 2898 AD ‘ (Kalki 2898 AD) ‘భారతీయుడు 2’  (Bharateeyudu 2)  వంటి సినిమాల్లో ఆయన నటించారు కానీ..ఒకప్పటిలా ఆయన కామెడీ పండించలేకపోతున్నారు. ఏదో కనిపించాలి అనే ఆశతో ఆయన సినిమాలు చేస్తున్నట్టు స్పష్టమవుతుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Brahmanandam
  • #Dr. Aishwarya
  • #Siddarth

Also Read

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

related news

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

3 hours ago
The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

3 hours ago
Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

4 hours ago
The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

1 day ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

2 hours ago
Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి  రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

3 hours ago
Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

4 hours ago
వాళ్ల కోసం నేను పెళ్లి చేసుకోవాలా.. హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

5 hours ago
Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version