Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Featured Stories » అల.. వైకుంఠపురములో’.. బ్రహ్మీ స్టైలిష్ లుక్!

అల.. వైకుంఠపురములో’.. బ్రహ్మీ స్టైలిష్ లుక్!

  • January 9, 2020 / 04:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అల.. వైకుంఠపురములో’.. బ్రహ్మీ స్టైలిష్ లుక్!

టాలీవుడ్ లో స్టార్ కమెడియన్ గా చక్రం తిప్పిన బ్రహ్మానందంకి ఇప్పుడు సినిమా సినిమాలు బాగా తగ్గిపోయాయి. ఒకప్పుడు ఆయన లేని సినిమా ఉండేది కాదు. ఆయన వేసినన్ని వేషాలు మరే కమెడియన్ వేయలేదు. అలాంటిది ఇప్పుడు ఆయనకి అవకాశాలే లేకుండా పోయాయి. పైగా ఇటీవల అతడికి సర్జరీ కూడా జరగడంతో సినిమాలపై పెద్దగా ఫోకస్ చేయడం లేదు. సినిమా జనాలు కూడా దాదాపు బ్రహ్మీని వదిలేశారు.

Brahmanandam With Allu Arjun

అయితే గతంలో ‘రేసుగుర్రం’లో బ్రహ్మీ, బన్నీ కలిసి చేసిన కామెడీ బాగా పండింది. అది గుర్తుపెట్టుకున్న దర్శకుడు త్రివిక్రమ్ తన లేటెస్ట్ సినిమా ‘అల వైకుంఠపురములో’ సినిమా కోసం బ్రహ్మీని మరోసారి తెరపైకి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. సినిమాలో బ్రహ్మీకి పాత్ర అంటూ ఏమీ ఉండదు కానీ ఓ పాటలో మాత్రం బ్రహ్మీ తళుక్కున మెరుస్తాడని సమాచారం. ఫుల్ స్టైలిష్ లుక్ లో బ్రహ్మీని చూపిస్తారట. చాలా కాలం తరువాత బ్రహ్మీని కొత్త లుక్ లో ప్రేక్షకులు చూడబోతున్నారని చెబుతున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

దర్బార్ సినిమా రివ్యూ & రేటింగ్!
అతడే శ్రీమన్నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Pooja Hegde
  • #Ala Vaikunthapurramloo
  • #Ala Vaikunthapurramloo Movie
  • #Allu Arjun
  • #Bramhanadam

Also Read

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

related news

Nithiin: 17 ఏళ్ళ క్రితం నితిన్ సినిమా విషయంలో అంత జరిగిందా..!

Ileana: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా.. పేరేంటో తెలుసా..!

Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

Dil Raju: హమ్మయ్యా.. మొత్తానికి దిల్ రాజు క్లారిటీ ఇచ్చేశాడు..!

GAMA Awards: ఘనంగా ‘గామా అవార్డ్స్- 2025’…  డేట్ ఫిక్స్..!

Dil Raju: దిల్ రాజు లైనప్ కూడా అదిరిపోయింది

trending news

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

2 hours ago
Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago
Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

1 day ago
Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

1 day ago

latest news

Shefali: మిస్టరీగా ‘కాంటా లగా’ హీరోయిన్‌ డెత్‌.. క్లారిటీకి రాని పోలీసులు

4 mins ago
ఫ్యామిలీ మ్యాన్’ నాలుగేళ్ల తర్వాత వస్తున్నాడు.. ఇక్కడితో ముగిస్తారా?

22 mins ago
Manchu Vishnu: 30 ఏళ్ళ తర్వాత మంచు విష్ణు విషయంలో కూడా సేమ్ సీన్ రిపీట్

1 hour ago
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత

3 hours ago
Nithiin: నితిన్ ‘తమ్ముడు’ సెన్సార్ కంప్లీట్.. టాక్ ఏంటి?

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version