Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » పగడ్బంధీగా ‘బ్రహ్మోత్సవం’ ప్రమోషన్!!!

పగడ్బంధీగా ‘బ్రహ్మోత్సవం’ ప్రమోషన్!!!

  • May 5, 2016 / 10:48 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పగడ్బంధీగా ‘బ్రహ్మోత్సవం’ ప్రమోషన్!!!

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘బ్రహ్మోత్సవం’. ఈ సినిమా ఇంకా విడుదల కాలేదు, కనీసం పాటలు అయినా రిలీజ్ కాలేదు…ఇంకా చెప్పాలి అంటే…ఈ సినిమా విడుదలకి ఇంకా చాలా..చాలా సమయముంది. అసలైతే ఈ నెల 20వ తేదీన సినిమా విడుదల అన్న టాక్ అయితే వినిపిస్తుంది కానీ, అధికారికంగా మాత్రం ఇంకా ప్రకటించలేదు కానీ పబ్లిసిటీ మాత్రం పీక్స్ లో ఉంది. అదే క్రమంలో ఈ నెల 7న ఆడియో మాత్రం అంగరంగా వైభవంగా జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే శ్రీమంతుడు లాంటి భారీ హిట్ తరువాత రాబోతున్న సినిమా కాబట్టి, సహజంగా సినిమాపై భారీ అంచనాలే ఉంటాయి…అందుకే ఆ అంచనాలను మించి పోయేలా, శ్రీమంతుడు సినిమాను మించి బిజినెస్  చేయాలని బ్రహ్మోత్సవం చిత్రబృందం గట్టి పట్టుదలతో పనిచేస్తోంది. అందుకే సినిమా తొలి టీజర్ నుంచే పబ్లిసిటీ స్టంట్ ను మొదలు పెట్టింది. అంతేకాకుండా సినిమా విడుదల దగ్గర పడేకొద్దీ పబ్లిసిటీ ఓ రేంజిలో ఉంటుందని చిత్రవర్గాలు చెబుతున్నాయి. మరి అంతటి ఫాలోయింగ్ ఉన్న హీరోకి ఇంత పబ్లిసిటీ ఎందుకంటే…మాస్ సినిమా అయితే ఫ్యాన్స్ వద్దన్నా ఆసక్తి చూపుతారు. కానీ  బ్రహ్మోత్సవంలాంటి ఫ్యామిలీ సబ్జెక్ట్ సినిమాని పకడ్భంధీగా ప్రమోట్ చేయాల్సిన అవసరముంటుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అందుకే ఈ సినిమాకు ఓపెనింగ్స్ భారీగా వచ్చేలా పబ్లిసిటీ చేస్తోంది. మరి ఈ పబ్లిసిటీ ఎటువంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Brahmothsavam
  • #Brahmotsavam Movie
  • #Mahesh Babu
  • #PVP Cinema
  • #Srikanth Addala

Also Read

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

Peddi: ‘మొన్న ఐటెమ్ గాళ్ళు.. ఇప్పుడు దురదగాళ్ళు’… అనంత్ శ్రీరామ్ ఇప్పట్లో తగ్గేలా లేడుగా

Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

related news

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

Buchi Babu: నెక్స్ట్‌ కటింగ్‌ మహేష్‌ బాబుకేనా? బుచ్చిబాబు స్పందన ఇదే!

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

trending news

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

48 mins ago
Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

1 hour ago
Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

2 hours ago
Peddi: ‘మొన్న ఐటెమ్ గాళ్ళు.. ఇప్పుడు దురదగాళ్ళు’… అనంత్ శ్రీరామ్ ఇప్పట్లో తగ్గేలా లేడుగా

Peddi: ‘మొన్న ఐటెమ్ గాళ్ళు.. ఇప్పుడు దురదగాళ్ళు’… అనంత్ శ్రీరామ్ ఇప్పట్లో తగ్గేలా లేడుగా

2 hours ago
Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

3 hours ago

latest news

Obsession: మన దేశంలో ఇప్పుడు ఆ హాలీవుడ్‌ సినిమానే టాప్‌.. కలక్షన్స్‌ ఎంతంటే?

7 hours ago
Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

13 hours ago
బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

14 hours ago
Samantha : వైరల్ అవుతున్న మెగాస్టార్ ట్వీట్.. ఫుల్ జోష్ లో సమంత ఫ్యాన్స్ !

16 hours ago
ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version