Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » Jr NTR: బుచ్చిబాబు, త్రివిక్రమ్.. ఎన్టీఆర్ అలా సెట్ చేశాడు!

Jr NTR: బుచ్చిబాబు, త్రివిక్రమ్.. ఎన్టీఆర్ అలా సెట్ చేశాడు!

  • May 21, 2021 / 08:12 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR: బుచ్చిబాబు, త్రివిక్రమ్.. ఎన్టీఆర్ అలా సెట్ చేశాడు!

జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా వరుసగా మూడు సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ వచ్చాయి. ముందుగా RRR సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇక కొరటాల శివ ప్రాజెక్ట్ గురించి పెద్దగా వివరాలేమి చెప్పకుండా ఫార్మాలిటీస్ కు బర్త్ డే విషెస్ చెబుతూ ఒక ఫొటో వదిలారు. ఇక KGF దర్శకుడు ప్రశాంత్ నీల్ తో సినిమా ఉన్నట్లు అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చేశారు. ఇక చెప్పి చెప్పకుండా ఉప్పెన దర్శకుడు కూడా ఒక క్లారిటీ అయితే ఇచ్చేశాడు.

బుచ్చిబాబుతో సినిమా చేయాలని ఎన్టీఆర్ కు ముందు నుంచి ఇంట్రెస్ట్ ఉంది. ఇక బర్త్ డే విషెస్ అందిస్తూ బుచ్చిబాబు లోకల్ కథను గ్లోబల్ గా చెప్పనున్నట్లు క్లారిటీ ఇచ్చేశాడు. ఈ సినిమాను తప్పకుండా చేయాలనీ తారక్ ఒక ఆలోచనతో అయితే ఉన్నాడు. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ప్రాజెక్ట్ ఇప్పట్లో ఉండదని క్లారిటీ వచ్చేసింది. త్రివిక్రమ్ తో తారక్ చేయకపోవడానికి అసలు కారణం ఆయన లోకల్ కథను లోకల్ గానే చెప్పేందుకు ఇష్టపడ్డారు.

కానీ బుచ్చిబాబు మాత్రం అలా కాకుండా ఎన్టీఆర్ కొరిక మేరకు పాన్ ఇండియా సినిమా చేయాలని ఛాలెంజింగ్ గా తీసుకున్నాడు. ఫూట్ బాల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కబోయే ఆ సినిమాపై ఓ వర్గం ప్రేక్షకుల్లో ఇప్పటికే అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇక బుచ్చిబాబు ఎన్టీఆర్ కోసం వేయిట్ చేస్తాడా లేక ఈ గ్యాప్ లో మరొక సినిమా చేస్తాడా అనేది వేచి చూడాలి.

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Buschi Babu
  • #Jr Ntr
  • #NTR
  • #trivikram

Also Read

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

Nagabandham Collections: మొదటి సోమవారం కూడా ఓకె అనిపించిన ‘నాగబంధం’ కానీ

Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

related news

Ntr -Lenin: ఉన్న ఆఖరి లైఫ్‌లైన్‌ కూడా వాడేశారు.. ‘లెనిన్‌’ ఏం చేస్తాడో?

NTRxTrivikram: ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌ సినిమా మీద మొదలైన పంచాయితీ.. మొదలైన వార్నింగ్‌లు

NtrTivikram: కాంట్రవర్శీ కోసం చేశారా? కంటెంట్‌ తెలియక చేశారా? మెప్పు కోసం చేశారా?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

NTR: ‘సింగ్ గీతం’ పై ఎన్టీఆర్ రివ్యూ

NTR: ‘సింగ్ గీతం’ పై ఎన్టీఆర్ రివ్యూ

trending news

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

11 hours ago
Nagabandham Collections: మొదటి సోమవారం కూడా ఓకె అనిపించిన ‘నాగబంధం’ కానీ

Nagabandham Collections: మొదటి సోమవారం కూడా ఓకె అనిపించిన ‘నాగబంధం’ కానీ

11 hours ago
Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

23 hours ago
Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

1 day ago
Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

2 days ago

latest news

Siddu Jonnalagadda: సుకుమార్‌ అడ్డా నుండి మరో డైరక్టర్‌… సిద్ధు జొన్నలగడ్డ పని చేయనిస్తాడా?

2 hours ago
Prakash Raj: ప్రకాశ్‌రాజ్‌ పై మరోసారి బ్యాన్‌ తప్పదా?

3 hours ago
Raaka : ‘రాకా’ ఛాన్స్ మిస్ చేసుకున్న ప్రీతి ముకుందన్.. కారణం ఇదేనా?

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

4 hours ago
Anirudh – Sai Abhyankar: కోలీవుడ్‌ మ్యూజిక్‌ వారిద్దరి చుట్టే… ఇద్దరి లైనప్‌ ఫుల్‌ ఫైర్‌ మచ్చా!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version