Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Ram Charan: బుచ్చిబాబు సినిమా విషయంలో చరణ్‌ ఆలోచన మారిందా?

Ram Charan: బుచ్చిబాబు సినిమా విషయంలో చరణ్‌ ఆలోచన మారిందా?

  • December 19, 2022 / 04:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan: బుచ్చిబాబు సినిమా విషయంలో చరణ్‌ ఆలోచన మారిందా?

‘ఉప్పెన’ సినిమా వచ్చి.. మంచి వసూళ్లు సాధించి వెళ్లిపోయింది. ఆ సినిమాలో నటించిన హీరో వరుస సినిమాలు విడుదల చేసేశాడు. హీరోయిన్‌ అయితే స్టార్‌ హీరోయిన్‌ అయిపోయి, ఇప్పుడిప్పుడే నేలకు దిగుతోంది. నిర్మాణ సంస్థ అయితే సినిమాల లెక్క ఆపేది లేదు అంటూ సాగిపోతోంది. అయితే దర్శకుడు మాత్రం ఇంకా రెండో సినిమా స్టార్ట్‌ చేయలేదు. అదిగో, ఇదిగో అంటూ వార్తలొస్తున్నా.. ఇంకా ఏదీ ఓకే కాలేదు. తాజాగా ఓ సినిమా ఓకే అయినా.. మళ్లీ కామానే అని అంటున్నారు.

ఇదంతా బుచ్చిబాబు సానా గురించే అని అందరికీ తెలిసిందే. ‘ఉప్పెన’ సినిమాతో అదిరిపోయే దర్శకుల జాబితాలో తన పేరును లిఖించుకున్నారు బుచ్చిబాబు. అయితే ఆ సినిమా ఇచ్చిన విజయం ఊపులో వరుసగా సినిమాలు చేస్తారేమో అనుకున్నారంతా. మెగా ఫ్యామిలీ హీరోను లాంచ్‌ చేశారు కాబట్టి.. కనీసం ఆ ఫ్యామిలీ నుండైనా అవకాశాలు వస్తాయి అనుకున్నారు. అది జరగలేదు, అలాగే తను బాగా అభిమానించే హీరో ఎన్టీఆర్‌ అవకాశం వస్తుంది అనుకున్నారు. కానీ అదీ జరగలేదు.

ఎన్టీఆర్‌తో బుచ్చిబాబుకు మంచి అనుబంధం ఉంది. సుకుమార్‌ దగ్గర బుచ్చిబాబు శిష్యరికం చేసినప్పుడు కలిగి పరిచయం.. చాలా మంచి స్నేహంగా మారిందట. ఈ క్రమంలో ‘పెద్ది’ అనే సినిమా కథను తారక్‌కు బుచ్చిబాబు వినిపించారని వార్తలొచ్చాయి. అంతా ఓకే అనుకున్నారని కూడా వచ్చాయి. కానీ కాలేదు. దీంతో రామ్‌చరణ్‌ దగ్గరకు వచ్చేశారు బుచ్చిబాబు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటున్నారా? రామ్‌చరణ్‌ దగ్గరకు బుచ్చిబాబు ఏ కారణంతో వచ్చారో, మళ్లీ అదే జరుగుతోంది అని టాక్‌.

అంటే రామ్‌చరణ్‌తో సినిమా అంటూ ఇటీవల ఘనంగా అనౌన్స్‌ అయినా.. బుచ్చిబాబు ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే అంటున్నారు. దానికి కారణం ఆ సినిమాకు ముందు చరణ్‌ ‘యూవీ క్రియేషన్స్‌’కి ఓ సినిమా చేయాలి. గౌతమ్‌ తిన్ననూరి ప్రాజెక్టు మాటల్లోనే ఆగిపోవడంతో యూవీ టీమ్‌ మరో దర్శకుడిని పట్టుకున్నారట. అతనే ప్రముఖ దర్శకుడు నర్తన్‌. ఇటీవల ఈయన చరణ్‌కు ఓ కథ చెప్పి ఓకే చేయించుకున్నారట. త్వరలో అనౌన్స్‌మెంట్‌ ఉంటుందట. ఈ సినిమా తర్వాతనే బుచ్చిబాబు సినిమా అంటున్నారు. ఈ విషయంలోనూ క్లారిటీ రావాలంటే యూవీ సినిమా విషయంలో క్లారిటీ రావాలి. వచ్చేస్తుంది అంట త్వరలో.

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Buchi Babu
  • #charan
  • #Director Buchi Babu
  • #Ram Charan

Also Read

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

related news

Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

Peddi: ఇతర సినిమాలను  ఇబ్బంది పెడుతున్న ‘పెద్ది’.. ఏ విషయం తేల్చకుండా…

Peddi: ఇతర సినిమాలను ఇబ్బంది పెడుతున్న ‘పెద్ది’.. ఏ విషయం తేల్చకుండా…

Peddi: ‘పెద్ది’ జూన్‌కి అంటే.. ఆ వీఎఫ్‌ఎక్స్‌ సినిమా ఇప్పట్లో రాదనేగా అర్థం.. మరెప్పుడో?

Peddi: ‘పెద్ది’ జూన్‌కి అంటే.. ఆ వీఎఫ్‌ఎక్స్‌ సినిమా ఇప్పట్లో రాదనేగా అర్థం.. మరెప్పుడో?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Peddi: ‘పెద్ది’ పహిల్వాన్‌ వస్తాడా? లేడా? ఓవైపు క్లారిటీ.. మరోవైపు డౌట్స్‌!

Peddi: ‘పెద్ది’ పహిల్వాన్‌ వస్తాడా? లేడా? ఓవైపు క్లారిటీ.. మరోవైపు డౌట్స్‌!

Ram Charan: పాట పాడాడు.. డబ్బింగ్‌ చెప్పాడు.. రామ్‌చరణ్‌ గురించి ఈ విషయాలు తెలుసా?

Ram Charan: పాట పాడాడు.. డబ్బింగ్‌ చెప్పాడు.. రామ్‌చరణ్‌ గురించి ఈ విషయాలు తెలుసా?

trending news

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

16 hours ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

17 hours ago
Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

20 hours ago
Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

2 days ago

latest news

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

17 hours ago
Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

17 hours ago
Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

17 hours ago
Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

17 hours ago
Deepika Padukone: ఇప్పుడు చెప్పండి ఎవరిని విమర్శించాలి.. దీపిక పడుకొణె రియాక్షన్‌ అదుర్స్‌

Deepika Padukone: ఇప్పుడు చెప్పండి ఎవరిని విమర్శించాలి.. దీపిక పడుకొణె రియాక్షన్‌ అదుర్స్‌

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version