Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » బన్నీ గత జన్మ రహస్యాలు !

బన్నీ గత జన్మ రహస్యాలు !

  • June 19, 2017 / 07:16 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బన్నీ గత జన్మ రహస్యాలు !

టాలీవుడ్ లో టాప్ హీరోస్ రేస్ లో ఉన్న బన్నీ గురించి ఒక హాట్ హాట్ హేవ్స్ ఇప్పుడు ఇండస్ట్రీ లో చక్కెర్లు కొడుతూ ఉండడం అందరినీ ఆశ్చర్య పరుస్తుంది. ఇదేదో సినిమా గురించో, లేక బిజినెస్ గురించో అనుకునేరు…కానే కాదు…ఇది ఏకంగా మన బన్నీ గత జన్మ గురించి…పూర్వ జన్మలో బన్నీ చేసిన పని గురించి…అసలు విషయంలోకి వెళితే…. జాతకాలు.. సెంటిమెంట్స్ గురించి ఫిలిం ఇండస్ట్రీలో ఉండే నమ్మకాలు చాలే ఎక్కువే అని చెప్పక తప్పదు. అయితే కొందరు మూడ నమ్మకాలు అని కొట్టి పాడేసినా….చాలా మంది వాటిని నమ్ముతారు అంటే ఒప్పుకోక తప్పని నిజం. ఇక దే క్రమంలో స్టైలిష్ స్టార్ గా మెగాభిమానులు పిలుచుకుంటున్న అల్లు అర్జున్ గత జన్మ గురించి ఓ ఆస్ట్రాలజర్ ఇలాంటి విషయాలనే చెబుతున్నాడు. ఎస్వీ నాగనాథ్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఎక్కువే. అనేక టీవీ కార్యక్రమాల ద్వారా జాతకాలు చెప్పే ఈయన.. జాతకాలకు సైన్స్ కు కూడా మెలిపెట్టి మరీ విశ్లేషిస్తుంటాడు.

తాజాగా ఓ మీడియా సమావేశంలో ఈయన బన్నీ పూర్వ జన్మ వృత్తాంతం గురించి వెల్లడించడం విశేషం. ‘గత జన్మలో అల్లు అర్జున్ ఓ రైతు. ఉత్తర భారత దేశంలో ఉండేవాడు. తన భూమి దున్నుతున్న సమయంలో కొన్ని బంగారు నాణేలు లభించగా.. వాటిని పేద ప్రజలకు దానం చేసిన మహనీయమైన వ్యక్తి’ అంటూ బన్నీని పొగిడేశాడు నాగనాథ్. ఇంతవరకూ బాగానే ఉంది కానీ…అసలు బన్నీ గతజన్మ రహస్యం ఆయనకు ఎలా తెలిసింది? మన అల్లు ఆరవింద్ ఏమైనా చెప్పాడా? అయినా బన్నీకి ఈ జన్మలో కధ ఆరవింద్ తండ్రి…మరి గత జనం గురించి ఆయనకు ఎలా తెలుస్తుంది…ఇలా రకరకాల కన్ఫ్యూవన్స్ తో ఉన్నారు బన్నీ ఫ్యాన్స్.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Pooja Hegde
  • #Allu Arjun
  • #bunny secrets
  • #Duvvada Jagannadam Movie

Also Read

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

Raaka: రాకా.. అడవుల్లోకి జాన్వీ.. గురువుగా రష్మిక.. యోధురాలిగా దీపిక..

trending news

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

9 hours ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

1 day ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

1 day ago

latest news

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

32 mins ago
Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

1 hour ago
Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

3 hours ago
Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

7 hours ago
Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version