Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Featured Stories » మెగాస్టార్ ఫై అభిమానాన్ని చాటుకున్న బన్ని !

మెగాస్టార్ ఫై అభిమానాన్ని చాటుకున్న బన్ని !

  • June 21, 2017 / 08:03 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మెగాస్టార్ ఫై అభిమానాన్ని చాటుకున్న బన్ని !

టాలీవుడ్ లో మెగాస్టార్ శిబిరం నుంచి నుంచి ఎందరో హీరోలు వచ్చారు. అయితే ఎవరి స్థాయికి తగ్గ మార్కెట్ రేంజ్ తో వారు దూసుకుపోతూ ఉండడం నిజంగా మనం మెచ్చుకుని తీరాల్సిన విషయం. అయితే మెగాస్టార్ క్రేజ్ పుణ్యమా అని తమని తాము ప్రమోట్ చేసుకుంటూ ముందుకు దూసుకుపోతున్నారు మెగా హీరోలు. ఇక మెగా హీరోలు అందరూ మెగాస్టార్ డ్యాన్స్, పాటలు, డైలాగ్స్, మ్యానరిజం అన్నింటినీ ఇమిటేట్ చేస్తూ మెగా హీరోస్ అంటే ప్రత్యేకమైన అభిమానాన్ని అందరూ చూపించెలాగా ముందుకు దూసుకెళ్తున్నారు. ఇదిలా ఉంటే మెగా హీరోల్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఏ స్టార్ హీరో సాధించలేని అరుదైన ఘనత సాధించాడు. వరుసగా హిట్లు కొడుతూ 50 కోట్లు అవలీలగా దాటగల సత్తా చాటిన బన్ని సినిమా చేస్తే 50 కోట్లు పక్కా అన్న క్రేజ్ తెచ్చుకున్నాడు. మెగా హీరోల్లో మిగతా హీరోల కంటే బన్నినే స్టార్ క్రేజ్ దక్కించుకున్నాడు. అయితే అదే క్రమంలో ప్రస్తుతం డిజెగా వచ్చేందుకు సిద్ధమైన అల్లు అర్జున్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రాబోయే తరంలో మెగాస్టార్ మీరేనా అన్న ప్రశ్న ఎదురైంది.

ఇక దానికి బన్నీ ఇచ్చిన ఆన్సర్ వింటే మెగాస్టార్ పై బన్నీకి ఎంతటి అభిమానామో మనం ఇట్టే చెప్పెయొచ్చు…ఈ విషయామోపై బన్నీ మాట్లాడుతూ… అలా పోల్చినందుకు హ్యాపీ కాని మెగాస్టార్ అనేది ఓ ఒరిజినల్ పర్సనాలిటీ…ఆయన్ను ఇమిటేట్ చేయడం అలా స్టెప్పులేయడమే తప్ప అలా అవ్వాలనుకోవడం కష్టం. మెగాస్టార్ ఒక్కడే ఇంకో మెగాస్టార్ ఉండే అవకాశం లేదు.. మెగాస్టార్ కు సబ్ట్యూట్  అనే వారు ఉండరని అంటున్నాడు బన్ని. ఇక ఎవరి ఒరిజినిలాఇటీ వారిదని ఆయనంటే అపారమైన గౌరవం ఉన్నాయంటున్న అల్లు అర్జున్ నా ఒరిజినాలిటీ నాకుంటుందని అన్నారు. మొత్తంగా జీవితాన్ని ఇచ్చిన మెగాస్టార్ అంటే బన్నీకి చాలా అభిమానం అని ఈ మ్యాటర్ చూస్తే మరోసారి రుజువు అయ్యింది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Allu Arjun DJ Movie
  • #Duvvada Jagannadam Movie
  • #Mega Fans
  • #Mega Star Chiranjeevi

Also Read

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

Ustaad Bhagat Singh Collections: 2వ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యిందిగా

related news

Niharika Konidela : మాట మీద నిలబడ్డ నిహారిక.. అది తన బ్లడ్ లోనే ఉందంటున్న మెగా ఫ్యాన్స్… విషయం ఏంటంటే?

Bunny – Atlee: బన్నీ – అట్లీ మూవీ.. తెరపైకి సినిమాలు ఆపేసిన హీరోయిన్‌

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

Revanth Reddy: హాలీవుడ్‌లోనూ అల్లు అర్జున్‌ అదరగొట్టాలి… సీఎం కామెంట్స్‌ వైరల్‌

Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

Allu Arjun: అల్లు అర్జున్ బర్త్ డేకి గిఫ్ట్ రెడీ చేస్తున్న అట్లీ

trending news

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

10 hours ago
RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

14 hours ago
Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

1 day ago
Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

1 day ago
Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

1 day ago

latest news

Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

15 hours ago
TN 2026: తమిళనాడు ఎన్నికలు… ఈ సినిమాతో విజయ్‌ను టార్గెట్‌ చేశారుగా…

16 hours ago
VeeraBhadrudu: ట్రోలింగ్‌ ఎఫెక్టా? తెలుగు పేరు పెట్టుకున్న సూర్య… అందరూ ఇలా చేస్తే..

Rashmika : అరుదైన గౌరవం పొందిన రష్మిక.. భారతీయ తొలి సినీ సెలెబ్రెటీగా రికార్డ్…!

Tollywood: టాలీవుడ్‌ మళ్లీ కాస్టింగ్‌ కౌచ్‌ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version