Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » Allu Arjun: చిరంజీవి పాటల రీమేక్‌ రీస్టార్ట్‌ చేశారా?

Allu Arjun: చిరంజీవి పాటల రీమేక్‌ రీస్టార్ట్‌ చేశారా?

  • June 10, 2021 / 02:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun: చిరంజీవి పాటల రీమేక్‌ రీస్టార్ట్‌ చేశారా?

ఆ రోజుల్లో చిరంజీవి పాటలు వింటే, చూస్తే ఇప్పటికీ ఊగిపోతారు అభిమానులు. అంతగా ఉర్రూతలూగిస్తుంటాయి అప్పటి పాటలు. దీంతో మెగా కుటుంబం నుండి వస్తున్న హీరోలు చిరంజీవి పాటలను రీమేక్‌ చేసి ఇన్‌స్టంట్‌ హిట్‌ కొట్టేస్తుంటారు. అలాంటివారిలో రామ్‌చరణ్‌, సాయితేజ్‌ ముందున్నారు. అయితే ఇటీవల కాలంలో ఈ ఇద్దరూ అలాంటి పని మానేశారు. అయితే ఇప్పుడు ఆ ట్రెండ్‌ అల్లు అర్జున్‌ స్టార్ట్ చేస్తాడా? అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు.

‘పుష్ప’ సినిమాలో చిరంజీవి హిట్‌ పాటను వాడుకుంటున్నారని తెలుస్తోంది. దానికి అల్లు అర్జున్‌ అదిరిపోయే స్టెప్పులు వేస్తాడని తెలుస్తోంది. అయితే మొత్తం పాటను రీమేక్‌ చేస్తున్నారా? లేక ‘అల వైకుంఠపురములో’ తరహాలో చిన్న బిట్‌ను వాడుకుంటున్నారా అనేది తెలియలేదు. రెండోది అయితే ఓకే, చాలామంది హీరోలు చేసే పనే ఇది. అయితే రీమిక్స్‌/రీమేక్‌ అంటే ఆలోచించాలి. చిరంజీవి పాటలు బాగున్నా, వాటిని చక్కగా మలిస్తేనే బాగుంటుంది. లేదంటే ‘ఇంటెలిజెంట్‌’ సినిమా పాటలా మారుతుంది.

‘పుష్ప’ విషయానికొస్తే సినిమాను రెండు భాగాలు విడుదల చేయనున్న విషయం తెలసింది. కొవిడ్‌ పరిస్థితులు సద్దుమణుగుతుండటంతో త్వరలో సినిమా చిత్రీకరణలు ప్రారంభిస్తారని తెలుస్తోంది. ఈ క్రమంలో వీలైనంత త్వరగా తొలి పార్టు సిద్ధం చేయడంపైనే సుకుమార్‌ దృష్టి పెట్టారట. నిజానికి అక్టోబరులో తొలి పార్టు రావాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. సంక్రాంతి అంటున్నారు… క్లారిటీ రావాల్సి ఉంది.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Chiranjeevi
  • #Megastar
  • #Megastar Chiranjeevi
  • #Ram Charan

Also Read

Drishyam 3 Collections: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

Veerabhadrudu Collections: 9వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మాస్ బ్యాటింగ్ చేసిన ‘వీరభద్రుడు’

related news

Peddi: రామ్‌ స్టెప్‌ ‘చికిరి’లో.. ‘చికిరి’ స్టెప్‌ ఐటెమ్‌ సాంగ్‌లో.. ఇది గమనించారా?

Peddi: ‘పెద్ది’ కథ ఇదేనా.. ట్రైలర్‌లో దాచిన విషయాలు ఇవేనా?

Ram Charan, Bumrah: కావాలనే బుమ్రా గురించి రామ్‌ చరణ్‌ అలా మాట్లాడాడా?

Peddi: బూమ్రాకి క్షమాపణలు తెలిపిన రామ్ చరణ్… ‘బన్నీ కంటే బెటరే’ అంటూ..!

Ram Charan: బూమ్రా ఫుట్-బాల్ ప్లేయరా.. ట్రోలర్స్ కి దొరికేసిన చరణ్

Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

trending news

Drishyam 3 Collections: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘దృశ్యం 3’

20 mins ago
Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

1 day ago
Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

1 day ago
Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

1 day ago
Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

1 day ago

latest news

Sri Satya: ‘విహారి OTT’ గ్లోబల్ విజన్ ను లాంచ్ చేసిన బిగ్ బాస్ ఫేమ్ శ్రీ సత్య

19 mins ago
Natty Kumar: ‘పెద్ది’ని అడ్డుకుంటే నిరాహార దీక్ష చేస్తా.. నిర్మాత వార్నింగ్‌ వైరల్‌

14 hours ago
Aishwarya Rai: కాన్స్‌లో ఐశ్వర్య లుక్‌.. డ్రెస్‌ కోసం ఎన్ని వందల గంటలు కష్టపడ్డారో తెలుసా?

15 hours ago
Tollywood: తేల్చి చెప్పిన ఎగ్జిబిటర్లు.. ఇక బంతి నిర్మాతల కోర్టులో.. తేల్చుతారా. తెంచుతారా?

Ansiba Hassan: మలయాళ సినిమా పరిశ్రమలో మరో వివాదం.. ‘అమ్మ’ పదవికి ఆమె రాజీనామా

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version