Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Businessman: మహేష్ బాబు మూవీ రీ రిలీజ్ లో సంచలనాలు సృష్టించడం ఖాయమేనా?

Businessman: మహేష్ బాబు మూవీ రీ రిలీజ్ లో సంచలనాలు సృష్టించడం ఖాయమేనా?

  • July 3, 2023 / 07:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Businessman: మహేష్ బాబు మూవీ రీ రిలీజ్ లో సంచలనాలు సృష్టించడం ఖాయమేనా?

మహేష్ బాబు పూరీ కాంబినేషన్ లో తెరకెక్కిన పోకిరి మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనాలను సృష్టించగా మహేష్ పూరీ కాంబినేషన్ లో తెరకెక్కిన బిజినెస్ మేన్ సైతం అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించింది. మహేష్ బాబు నటించిన పలు సినిమాలు ఇప్పటికే థియేటర్లలో రి రిలీజై సంచలనాలను సృష్టించగా మహేష్ పుట్టినరోజు కానుకగా బిజినెస్ మేన్ మూవీ థియేటర్లలో రీ రిలీజ్ కానుందని తెలుస్తోంది. బిగ్గెస్ట్ బర్త్ డే బ్లాస్ట్ ఆఫ్ ది ఇయర్ అంటూ మహేష్ బాబు అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని పంచుకున్నారు.

ఆగష్టు 9వ తేదీన ఈ సినిమా (Businessman) రీ రిలీజ్ అయితే సంచలన రికార్డులను సొంతం చేసుకోవడం ఖాయమని ఫ్యాన్స్ చెబుతున్నారు. బిజినెస్ మేన్ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా ఉంటుంది. ఈ సినిమా రీ రిలీజ్ లో సంచలనాలను సృష్టించాలని అభిమానులు కోరుకుంటున్నారు. మహేష్ బాబు మూవీ రీ రిలీజ్ లో ఎన్ని కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది.

మహేష్ పూరీ కాంబినేషన్ లో మరిన్ని సినిమాలు తెరకెక్కితే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మహేష్ బాబు భవిష్యత్తు ప్రాజెక్ట్ లన్నీ భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల కానున్నాయని సమాచారం అందుతోంది. మహేష్ పూరీ కాంబినేషన్ మళ్లీ సాధ్యమవుతుందో లేదో చూడాలి. మరోవైపు పూరీ జగన్నాథ్ ప్రస్తుతం ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ తో బిజీగా వచ్చారు. వచ్చే ఏడాది ఫస్టాఫ్ లో ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది.

Businessman Movie

పూరీ జగన్నాథ్ గత సినిమా లైగర్ బయ్యర్లకు భారీ స్థాయిలో నష్టాలను మిగిల్చిన సంగతి తెలిసిందే. పూరీ జగన్నాథ్ తర్వాత సినిమాలను సొంత బ్యానర్ లో నిర్మిస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ కు రామ్ భారీ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #businessman
  • #Guntur Kaaram
  • #mahesh
  • #Mahesh Babu
  • #SSMB29

Also Read

OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Funky Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఫంకీ’

Funky Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఫంకీ’

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

Vishwak Sen: విశ్వక్ సేన్.. ఇక జాగ్రత్త పడకపోతే కష్టం

Vishwak Sen: విశ్వక్ సేన్.. ఇక జాగ్రత్త పడకపోతే కష్టం

Tollywood: ‘వాల్మీకీ’ టు ‘హే భగవాన్’.. రిలీజ్ టైంకి టైటిల్స్ మార్చుకున్న సినిమాల లిస్ట్

Tollywood: ‘వాల్మీకీ’ టు ‘హే భగవాన్’.. రిలీజ్ టైంకి టైటిల్స్ మార్చుకున్న సినిమాల లిస్ట్

Yellamma: ‘ఎల్లమ్మ’ ని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ని ఎలా మేనేజ్ చేస్తున్నాడు?

Yellamma: ‘ఎల్లమ్మ’ ని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ని ఎలా మేనేజ్ చేస్తున్నాడు?

related news

Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

Mahesh Babu: ‘పోకిరి’ వల్లే నేను సూపర్ స్టార్ అయ్యాను.. ట్రోలింగ్ ఎఫెక్ట్ మహేష్ పై గట్టిగానే పడింది

Mahesh Babu: ‘పోకిరి’ వల్లే నేను సూపర్ స్టార్ అయ్యాను.. ట్రోలింగ్ ఎఫెక్ట్ మహేష్ పై గట్టిగానే పడింది

R. P. Patnaik: ‘నిజం’ ప్లాప్ అవ్వడానికి కారణం ‘ఒక్కడు’

R. P. Patnaik: ‘నిజం’ ప్లాప్ అవ్వడానికి కారణం ‘ఒక్కడు’

Varanasi: ‘వారణాసి’ విషయంలో ప్లాన్స్ అన్నీ మార్చేసిన రాజమౌళి

Varanasi: ‘వారణాసి’ విషయంలో ప్లాన్స్ అన్నీ మార్చేసిన రాజమౌళి

Mahesh Babu: నాగార్జున ప్లాప్ సినిమా నుండి ఎస్కేప్ అయిన మహేష్ బాబు

Mahesh Babu: నాగార్జున ప్లాప్ సినిమా నుండి ఎస్కేప్ అయిన మహేష్ బాబు

trending news

OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

5 mins ago
Funky Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఫంకీ’

Funky Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఫంకీ’

33 mins ago
Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

60 mins ago
Vishwak Sen: విశ్వక్ సేన్.. ఇక జాగ్రత్త పడకపోతే కష్టం

Vishwak Sen: విశ్వక్ సేన్.. ఇక జాగ్రత్త పడకపోతే కష్టం

1 hour ago
Tollywood: ‘వాల్మీకీ’ టు ‘హే భగవాన్’.. రిలీజ్ టైంకి టైటిల్స్ మార్చుకున్న సినిమాల లిస్ట్

Tollywood: ‘వాల్మీకీ’ టు ‘హే భగవాన్’.. రిలీజ్ టైంకి టైటిల్స్ మార్చుకున్న సినిమాల లిస్ట్

1 hour ago

latest news

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

3 hours ago
Sravanthi Chokkarapu: క్యాస్టింగ్ కౌచ్ పై యాంకర్ స్రవంతి వెర్షన్

Sravanthi Chokkarapu: క్యాస్టింగ్ కౌచ్ పై యాంకర్ స్రవంతి వెర్షన్

3 hours ago
Sree Vishnu: శ్రీవిష్ణుకి రిలీఫ్.. ఒకటి వెనక్కి?

Sree Vishnu: శ్రీవిష్ణుకి రిలీఫ్.. ఒకటి వెనక్కి?

6 hours ago
Pawan Kalyan : పవర్ స్టార్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఫిక్స్..?

Pawan Kalyan : పవర్ స్టార్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఫిక్స్..?

6 hours ago
Kotha Lokah 2: రూ.300 కోట్ల సినిమా సీక్వెల్‌కు పనులు ప్రారంభం.. త్వరలో…

Kotha Lokah 2: రూ.300 కోట్ల సినిమా సీక్వెల్‌కు పనులు ప్రారంభం.. త్వరలో…

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version