Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » ‘ఆకాశం నీ హద్దురా’కి మరో ఆఫర్!

‘ఆకాశం నీ హద్దురా’కి మరో ఆఫర్!

  • November 17, 2020 / 11:06 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘ఆకాశం నీ హద్దురా’కి మరో ఆఫర్!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన ‘ఆకాశం నీ హద్దురా’ సినిమా ఇటీవల ఓటీటీలో విడుదలై మంచి సక్సెస్ ని అందుకుంది. లాక్ డౌన్ లో ఓటీటీలో రిలీజైన ఏ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. కానీ సూర్య సినిమా ఓటీటీలకు ఊరటనిచ్చింది. మౌత్ టాక్ బాగా స్ప్రెడ్ అవ్వడంతో ఈ సినిమా కచ్చితంగా చూడాలని సినీ అభిమానులు భావిస్తున్నారు. ఈ సినిమాతో అమెజాన్ కి స‌బ్ స్క్రెబ‌ర్లు కూడా పెరుగుతున్నారని తెలుస్తోంది. మరోపక్క డిసెంబర్ నుండి రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు పూర్తిస్థాయిలో ఓపెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కనీసం యాభై శాతం ఆక్యుపెన్సీతో అనుమతులు రాబోతున్నాయి. డిసెంబర్ మొదటివారంలో థియేటర్లు ఓపెన్ చేస్తే అప్పటికి రిలీజ్ చేయడానికి కొత్త సినిమాలేవీ ఉండవు కనుక.. ఓటీటీలో రిలీజైన సినిమాలనే థియేటర్లలో ప్రదర్శిస్తారు. ‘వి’, ‘నిశ్శబ్దం’, ‘మిస్ ఇండియా’ వంటి సినిమాలను ప్రదర్శించాలని భావించిన ఎగ్జిబిటర్లు ఇప్పుడు సూర్య సినిమాపై ఆసక్తి చూపిస్తున్నారు. ‘ఆకాశం నీ హద్దురా’ సినిమా తెలుగు హక్కుల కోసం గట్టిగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఎలాగో ఓటీటీలో రిలీజైన సినిమా కాబట్టి తక్కువ రేటుకే సినిమా దొరకచ్చనేది బయ్యర్ల ఆలోచన.

ఇప్పటికే ఈ సినిమాని లాభానికి అమ్ముకున్న నిర్మాతలకు ఈ థియేట్రికల్ రైట్స్ మీద ఎంతవచ్చినా అది బోనసే అవుతుంది. తెలుగులో సూర్యకి మంచి ఫాలోయింగ్ ఉంది. పైగా ఈ సినిమాకి హిట్ టాక్ వచ్చేసింది. కాబట్టి జనాలు ఈ సినిమాను చూడడానికి థియేటర్లకు వస్తారనే నమ్మకంతో ఉన్నారు. డిసెంబర్ లో థియేటర్లు తెరుచుకుంటే ఎక్కువ థియేటర్లలో సూర్య సినిమా కనిపించే ఛాన్స్ ఉంది.

Most Recommended Video

ఆకాశం నీ హద్దు రా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 4’ లో ఎవరి పారితోషికం ఎంత.. ఎక్కువ ఎవరికి..?
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #2D Entertainment
  • #Akasam Nee Haddura
  • #Akasame Nee Haddura Movie Review
  • #Aparna Balamurali
  • #G. V. Prakash Kumar

Also Read

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

related news

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Veerabhadrudu: మొదటి వీకెండ్ అద్బుతంగా కలెక్ట్ చేసిన ‘వీరభద్రుడు’.. రికవరీ ఎంతో తెలుసా?

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu Review in Telugu: వీరభద్రుడు సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

4 hours ago
Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

15 hours ago
Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

18 hours ago
Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

19 hours ago
NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

1 day ago

latest news

Dragon: ‘డ్రాగన్‌’.. ‘ధురంధర్‌’ని ఫాలో అవుతోందా? రెండు ముక్కలు ఫిక్సా?

17 hours ago
Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

Dragon: గత సినిమాల పాఠాలు నేర్చుకున్న ప్రశాంత్‌ నీల్‌.. అందుకే ఇప్పుడు ‘డ్రాగన్‌’కి..

Twisha Sharma: యువ నటి మృతి కేసులో సంచలన విషయాలు.. ఏం జరిగిందంటే

Twisha Sharma: యువ నటి మృతి కేసులో సంచలన విషయాలు.. ఏం జరిగిందంటే

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version